Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
బట్టబయలైన 2024 ఎన్నికల అక్రమాలు!
హే రామ్!..సేవ్ ఏపీ..సేవ్ టెంపుల్స్
‘నా దైవం వైఎస్ జగన్ సాక్షి’గా ..
టీడీపీ తప్పుడు హామీలతో ప్రజలను మోసం చేసింది
యలహంకలో జరగరానిది జరగాలని తపన పడ్డారు
పోలీసుల అండతోనే టీడీపీ గెలుపు
అప్రజాస్వామ్య పద్ధతుల్లో వైస్ చైర్మన్ పీఠం
ది ఫైనాన్షియల్ స్టాండర్డ్ ప్రారంభంపై వైయస్ జగన్ అభినందనలు
ముమ్మిడివరం వైయస్ఆర్సీపీ నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
కూటమి రాక్షస పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
You are here
హోం
» వార్తలు
వార్తలు
23-11-2026
ముమ్మిడివరం వైయస్ఆర్సీపీ నూతన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
23-11-2026 04:01 PM
కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
21-11-2026
మాజీ మంత్రి విడదల రజినీని అడ్డుకున్న పోలీసులు
21-11-2026 02:57 PM
అనంతరం రజినీ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించి ఆమెను గృహనిర్బంధం చేశారని పేర్కొన్నాయి. ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసే హక్కును అడ్డుకోవడం
వైయస్ఆర్ జిల్లాలో కొనసాగుతున్న టీడీపీ అరాచకాలు
21-11-2026 02:53 PM
వైయస్ఆర్ జిల్లా: నామినేషన్ల సందర్భంగా టీడీపీ వర్గాల దాడులు కొనసాగుతున్నాయి. యర్రగుంట్ల, ముద్దనూరు మండలాల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులపై దాడులు జరిగాయి.
18-11-2026
మునుగోడులో వైయస్ఆర్సీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ మూకలు
18-11-2026 12:20 PM
నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న తమ నేతలను పోలీసులు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ వైయస్ఆర్సీపీ నేతలు మునుగోడులో ధర్నాకు దిగారు. నామినేషన్ ప్రక్రియను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేలా
17-11-2026
వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్‌తో పార్టీ నేతల భేటీ
17-11-2026 03:43 PM
అందుబాటులో ఉన్న పార్టీ నేతలు, నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
పొన్నూరులో నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత
17-11-2026 02:58 PM
బీబీజాన్ నాసర్ నామినేషన్‌ను ఎందుకు తిరస్కరించారంటూ అంబటి మురళీకృష్ణ అధికారులను ప్రశ్నించారు. నామినేషన్ తిరస్కరణకు కారణాలను స్పష్టం చేయాలని కోరారు.
పంచాయతీ ఎన్నికల్లోనూ టీడీపీ గూండాల దౌర్జన్యం
17-11-2026 02:12 PM
నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు ముందుకు వస్తున్నప్పటికీ వారిని అడ్డుకోవడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఎన్నికల ప్రక్రియ స్వేచ్ఛగా, పారదర్శకంగా సాగాల్సి ఉండగా
12-11-2026
అంబేద్కర్ విగ్రహానికి ముద్రగడ గిరిబాబు ఘన నివాళి
12-11-2026 11:33 AM
తన తండ్రి స్వర్గీయ ముద్రగడ పద్మనాభం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు గిరిబాబు తెలిపారు.
11-11-2026
గజపతినగరంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ
11-11-2026 12:05 PM
వైయస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. భారీ సంఖ్యలో కుటుంబాలు వైయస్ఆర్సీపీలో చేరడం గజపతినగరం నియోజకవర్గంలో పార్టీకి...
08-11-2026
కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ
08-11-2026 07:00 PM
కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలకు ఎదురు దెబ్బ తగిలింది. గన్నవరం, పామర్రు ఎమ్మెల్యేలకు టీడీపీ రెబల్స్ షాకిచ్చారు.
05-11-2026
తిరుపతి సాయినగర్‌లో దొంగ ఓటర్లను పట్టుకున్న చెవిరెడ్డి
05-11-2026 12:33 PM
దొంగ ఓటర్లు ఓ దుకాణంలో దాక్కున్నట్లు గుర్తించి బయటకు తీసుకొచ్చే క్రమంలో టీడీపీ నాయకులు రభస సృష్టించారు. చెవిరెడ్డితో వాగ్వాదానికి దిగారు.
03-11-2026
ముమ్మిడివరం నగర పంచాయతీలో వైయస్ఆర్సీపీకి మూడు వార్డులు
03-11-2026 04:56 PM
17వ వార్డులో వైయస్ఆర్సీపీ అభ్యర్థి పొనుగుమట్ల వెంకట సూర్యనారాయణ కేవలం 7 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 23వ వార్డులో కడలి పార్వతి 130 ఓట్ల మెజారిటీతో, 19వ వార్డులో రామాయణం శ్రీరామచంద్రమూర్తి 102 ఓట్ల...
అమలాపురం మున్సిపాలిటీలో వైయస్ఆర్సీపీకి ఆరు వార్డులు
03-11-2026 04:34 PM
18వ వార్డులో మట్టపర్తి నాగేంద్ర 257 ఓట్ల మెజారిటీతో, 15వ వార్డులో సంసాని శ్యామల దేవి 382 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 20వ వార్డులో దొమ్మేటి రాము 16 ఓట్ల తేడాతో, 26వ వార్డులో గొవ్వాల రాజేష్ 242 ఓట్ల...
అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు
03-11-2026 10:08 AM
రేపు హైదరాబాద్‌లో ఈడీ విచారణకు అంబటి రాంబాబు విచారణకు హాజరు కానున్నారు.
02-11-2026
ఖాళీ బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లు
02-11-2026 12:15 PM
అయితే వైయస్ఆర్సీపీ నేతల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన కమిషనర్.. ఖాళీ బ్యాలెట్ బాక్సుల వ్యవహారంపై వివరణ ఇచ్చే అవసరం తనకు లేదన్నట్లు వ్యవహరించడంతో అక్కడ గందరగోళం నెలకొంది.
ఎస్ఈసీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన వైయస్ఆర్సీపీ నేతలపై కేసులు
02-11-2026 11:59 AM
విజయవాడ: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కార్యాలయ ప్రాంగణంలో నిరసన తెలిపిన వైయస్ఆర్సీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
31-10-2026
పలమనేరులో టీడీపీ నేత బెదిరింపులు
31-10-2026 11:44 AM
వైయస్ఆర్సీపీకి మద్దతుగా నిలిస్తే సోమశేఖర్‌రెడ్డికి చెందిన స్వీట్స్, బేకరీ వ్యాపారాలను అడ్డుకుంటానని, దుకాణాన్ని ధ్వంసం చేస్తానని బెదిరించినట్లు సమాచారం
తిరుపతిలో కూటమి నేతల బెదిరింపులు
31-10-2026 11:36 AM
ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరింది.
30-10-2026
కడపలో నిలిచిపోయిన ఓటరు స్లిప్పుల పంపిణీ
30-10-2026 11:37 AM
ఓటరు స్లిప్పులు కావాల్సిన వారు సచివాలయానికి వచ్చి తీసుకోవాలని ఆడియో సందేశాలు పంపడంతో పాటు, మధ్యాహ్నం ఒంటి గంట వరకే స్లిప్పులు అందిస్తామని సచివాలయ సిబ్బంది చెబుతున్నారని
29-10-2026
‘ఫ్యాన్ గుర్తుకు’ ఓటు వేయండి.. అభివృద్ధికి పట్టం కట్టండి!
29-10-2026 12:06 PM
‘ఫ్యాన్ గుర్తుకు’ ఓటు వేసి వైయస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ అభ్యర్థులకు మద్దతుగా...
పోలింగ్ రోజు రిగ్గింగ్‌ను అడ్డుకోవాలి
29-10-2026 11:22 AM
ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని వారు కోరారు.
26-10-2026
నకరికల్లులో వైయస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి భర్త అరెస్ట్
26-10-2026 01:07 PM
లక్ష్మారెడ్డి ఎక్కడ ఉన్నారో వెంటనే వెల్లడించి, ఆయన పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
22-10-2026
రేపు వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ ప్రెస్‌మీట్
22-10-2026 09:04 PM
సమకాలీన రాజకీయ, రాష్ట్ర పరిణామాలకు సంబంధించిన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.
గంగాధర నెల్లూరులో వైయస్ఆర్సీపీ నేతలకు హౌస్ అరెస్ట్
22-10-2026 12:33 PM
చిత్తూరు జిల్లా: గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, వైయస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
19-10-2026
టీడీపీ నుంచి వైయస్ఆర్సీపీలోకి 20 కుటుంబాల చేరిక
19-10-2026 02:54 PM
పార్వతీపురం మన్యం జిల్లా: కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలం కొట్టు పంచాయతీ పరిధిలోని రాయపురం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు టీడీపీని వీడి వైయస్ఆర్సీపీలో చేరాయి.
అమలాపురం 15వ వార్డు నామినేషన్ల పరిశీలనలో గందరగోళం
19-10-2026 02:52 PM
ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని టీడీపీ అభ్యర్థి నామినేషన్‌ను తిరస్కరించాలని ఆయన కోరారు.
అనంతపురంలో నామినేషన్ల స్క్రూటినీలో ఉద్రిక్తత
19-10-2026 01:40 PM
నామినేషన్ల పరిశీలన నిబంధనల ప్రకారం పారదర్శకంగా జరగాలని, అభ్యంతరాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని వైయస్ఆర్సీపీ నేతలు కోరారు.
బద్వేలులో స్క్రూటినీలోనూ అడ్డంకులు
19-10-2026 01:23 PM
నామినేషన్ల పరిశీలన ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలని, అభ్యర్థులు, పార్టీ ప్రతినిధులకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అవకాశం కల్పించాలని వైయస్ఆర్సీపీ నేతలు కోరారు.
17-10-2026
గుత్తిలో వైయస్ఆర్సీపీ అభ్యర్థులపై దాడులు
17-10-2026 04:52 PM
అనంతపురం జిల్లా: గుంతకల్లు నియోజకవర్గ పరిధిలోని గుత్తి మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత నెలకొంది.
బద్వేలులో నామినేషన్ పత్రాలు ఎత్తుకెళ్లిన టీడీపీ శ్రేణులు
17-10-2026 04:49 PM
వైయస్ఆర్ జిల్లా: బద్వేలులో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నట్లు సమాచారం.
నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి నామినేషన్
17-10-2026 02:11 PM
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మేయర్ స్థానానికి వైయస్ఆర్సీపీ తరఫున ఆయన బరిలో నిలిచారు.
విజయవాడ సెంట్రల్ 83వ డివిజన్లో వైయస్ఆర్సీపీ ప్రచారం
17-10-2026 12:57 PM
ఈ కార్యక్రమంలో స్థానిక వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ గత ప్రభుత్వంలో చేపట్టిన కార్యక్రమాలను వివరించడం ద్వారా పార్టీ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.
కర్నూలులో పోలీసుల నిర్బంధం
17-10-2026 12:46 PM
అంత్యక్రియలకు వెళ్లకుండా అడ్డుకోవడం అన్యాయమని, ఎన్నికల పేరుతో నాయకులను నిర్బంధించడం సరికాదని వైయస్ఆర్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
తిరుపతిలో వైయస్ఆర్సీపీ నేతలపై కేసులు
17-10-2026 12:44 PM
వైయస్ఆర్సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో టీడీపీ నాయకులు అడ్డంకులు సృష్టించినా వారిపై కేసులు నమోదు చేయకపోవడంపై వైయస్ఆర్సీపీ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
16-10-2026
స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలి
16-10-2026 03:11 PM
పుంగనూరు, రాయచోటి, ధర్మవరం, తిరుపతి, కడప ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయన్న అంశాలను పొన్నవోలు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటనలకు సంబంధించిన వివరాలను హైకోర్టు కోరింది. తదుపరి...
కడపలో వైయస్ఆర్సీపీ అభ్యర్థి నామినేషన్‌కు అడ్డంకులు
16-10-2026 02:47 PM
వైయస్ఆర్ జిల్లా: కడప నగరంలోని 30వ డివిజన్ వైయస్ఆర్సీపీ అభ్యర్థి విజయలక్ష్మి నామినేషన్‌ను టీడీపీ జోనల్ ఇన్చార్జ్ శ్రీనివాసులురెడ్డి అనుచరులు అడ్డుకున్నారు.
ధర్మవరంలో వైయస్ఆర్సీపీ అభ్యర్థులపై దాడి
16-10-2026 01:03 PM
నామినేషన్లు దాఖలు చేసేందుకు సిద్ధమైన అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాలను లాక్కెళ్లారని వైయస్ఆర్సీపీ వర్గాలు ఆరోపించాయి. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంపై విమర్శలు
15-10-2026
వైయస్ఆర్సీపీ నాయకుడి భార్యకు శిల్పా చక్రపాణిరెడ్డి పరామర్శ
15-10-2026 12:39 PM
ఈ ఘటన గురించి తెలుసుకున్న శిల్పా చక్రపాణిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి బాధితురాలి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలితో పాటు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు
ఉరవకొండలో వైయస్ఆర్సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం
15-10-2026 12:13 PM
ఉరవకొండ పట్టణం, ఉరవకొండ రూరల్, విడపనకల్, వజ్రకరూరు, కూడేరు, బెలుగుప్ప మండలాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు.
13-10-2026
రేపు వైయస్ జగన్ భోగాపురం పర్యటన
13-10-2026 07:18 PM
వైఎస్సార్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం శ్రీ వైయస్ జగన్ తిరుగు ప్రయాణమవుతారు.
పులివెందుల మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా వైయస్ ప్రమీలమ్మ
13-10-2026 12:47 PM
వైయస్ఆర్సీపీ తరఫున చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రమీలమ్మ పేరు ప్రకటించడంతో పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
12-10-2026
రేపల్లెలో స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధతపై సమావేశం
12-10-2026 03:08 PM
పంచాయతీల్లో పార్టీ పరిస్థితి, నాయకులు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఎన్నికల సన్నద్ధతకు సంబంధించిన అంశాలపై సమీక్షించారు.
09-10-2026
కూటమి పాలనలో తీవ్ర సంక్షోభంలో అన్నదాతలు
09-10-2026 11:23 AM
ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు మండలం వావిలాలలో వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో “కూటమి ప్రభుత్వంలో రైతన్నలకు వెన్నుపోటు..
08-10-2026
వైయస్ఆర్సీపీ రాష్ట్ర కమిటీలో ముగ్గురికి కీలక బాధ్యతలు
08-10-2026 08:20 PM
ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన గంగ సురేష్ బండారును స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఎస్ఈసీ) సభ్యుడిగా నియమించారు. కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గానికి చెందిన ఇందుకూరి...
ఈనెల 16న విశాఖలో వైయస్ఆర్సీపీ బీసీ గర్జన సభ
08-10-2026 04:54 PM
రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు బీసీ వర్గాలను చేస్తున్న మోసాలు, వంచనలను ప్రజల ముందుంచనున్నారు. రాష్ట్రంలో బీసీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న అన్యాయాలు, భౌతిక దాడులపై ఈ
రవిచంద్రను పరామర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
08-10-2026 12:42 PM
ఈ సందర్భంగా రవిచంద్ర ఆరోగ్య పరిస్థితి, కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున ఆయనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రొద్దుటూరులో టీడీపీకి షాక్
08-10-2026 12:18 PM
వైయస్ఆర్ జిల్లా: ప్రొద్దుటూరు టౌన్ మోదంపల్లె హరిజనవాడకు చెందిన రాజేశ్‌తో పాటు 80 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైయస్ఆర్సీపీలో చేరాయి.
06-10-2026
విజయవాడలో కూటమి నేతల దౌర్జన్యం
06-10-2026 11:21 AM
వెల్లంపల్లి శ్రీనివాస్‌కు మద్దతుగా వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలు ఒకే ప్రాంతంలో ఉండటంతో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు....
టీడీపీ నేతల వేధింపులు తాళలేక దంపతుల ఆత్మహత్యాయత్నం
06-10-2026 10:50 AM
టీడీపీ నేతలు జొన్నా రామయ్య, జొన్నా వేణుగోపాల్, బుక్కరాయసముద్రం సీఐ సుబ్బారాయుడు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తున్నామంటూ కాటమయ్య, దేవి సెల్ఫీ వీడియో
03-10-2026
వైయస్ఆర్సీపీ శ్రేణులకు ఐడీ కార్డుల పంపిణీ
03-10-2026 12:50 PM
పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తూ ఎన్నికలకు సిద్ధం కావాలని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో దాచేపల్లి పట్టణ, మండలానికి చెందిన వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
02-10-2026
స్కూల్ చైర్మన్ ఎన్నికల్లో విజేతలకు ఘన సన్మానం
02-10-2026 01:11 PM
ఈ సందర్భంగా చంద్రశేఖర్ విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ పాఠశాలల అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమం కోసం బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు, పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని...
తాడేపల్లిగూడెంలో కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ
02-10-2026 12:42 PM
పార్టీ పట్ల కార్యకర్తల నిబద్ధతకు గుర్తింపుగా, నాయకత్వ స్ఫూర్తిని పెంపొందించేందుకు ఐడీ కార్డులను అందజేస్తున్నట్లు నాయకులు తెలిపారు. వైయస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా...
పులివెందులలో జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళి
02-10-2026 11:30 AM
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశ స్వాతంత్య్రం కోసం సాగించిన పోరాటాన్ని, అహింసా మార్గంలో ఆయన చూపిన బాటను స్మరించుకున్నారు. దేశ ప్రజలకు గాంధీజీ అందించిన సేవలు
30-09-2026
ముదునూరి రామరాజు కుటుంబ సభ్యులకు పరామర్శ
30-09-2026 12:43 PM
రామరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
29-09-2026
నంద్యాల విజయ పాల డెయిరీ వద్ద ఉద్రిక్తత
29-09-2026 12:30 PM
ఒంగోలు చేరుకున్న వైఎస్ జగన్
29-09-2026 12:18 PM
ఇటీవల డీఎస్సీ వ్యవహారంపై వైయస్ఆర్సీపీ చేపట్టిన నిరసన సందర్భంగా శాప్ కార్యాలయం వద్ద జరిగిన పోలీసుల తోపులాటలో కాకుమాను రాజశేఖర్ అస్వస్థతకు గురై మృతి చెందినట్లు సాక్షి కథనం పేర్కొంది. ఈ నేపథ్యంలో...
23-09-2026
నేడు గ్రేటర్ విశాఖ నేతలతో వైయస్ జగన్ సమావేశం
23-09-2026 09:57 AM
జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజాసమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణతోపాటు స్థానిక రాజకీయ పరిణామాలపై వైయస్ జగన్ చర్చించనున్నారు.
22-09-2026
గుంటూరు సోషల్ మీడియా అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అక్రమ అరెస్ట్
22-09-2026 05:12 PM
ప్రేమ్‌కుమార్‌ను ఎక్కడికి తరలించారు, ఆయనపై ఏ కేసు నమోదు చేశారు, అరెస్ట్‌కు కారణమేంటన్న విషయాలను పోలీసులు స్పష్టంగా వెల్లడించాలని పార్టీ నాయకులు కోరుతున్నారు.
జగ్గంపేటలో వైయస్ఆర్సీపీ మండల స్థాయి సమావేశం
22-09-2026 12:20 PM
సమావేశంలో జగ్గంపేట మండలం నుంచి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసేలా కార్యాచరణపై...
వైయస్ఆర్సీపీ గుంటూరు ఎస్సీ సెల్ అధ్యక్షుడు సురేంద్ర అరెస్ట్
22-09-2026 10:58 AM
సురేంద్రకు గ్యాస్ టాబ్లెట్ ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించగా తాడేపల్లి సీఐ వీరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More