వార్తలు

08-05-2021

08-05-2021 07:32 PM
కరోనా బాధితుల ప్రాణాలు కాపాడేందుకు వైయ‌స్సార్‌ జిల్లాకు రోజుకు.. 54 కేఎల్ లిక్విడ్‌ మెడికల్ ఆక్సిజన్‌ కేటాయింపులు పెంచాలని కోరారు.
08-05-2021 05:16 PM
రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చే విధంగా టీడీపీ ప్రయత్నిస్తోందని, చంద్రబాబు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆదిమూలపు సురేశ్ పేర్కొన్నారు.
08-05-2021 12:47 PM
 కోవిడ్ కట్టడిపై ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఎస్వీ వర్సిటీలో జరిగిన ఈ సమావేశంలో..
08-05-2021 11:40 AM
ఇంటింటికీ వెళ్లి జ్వర పరీక్షలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ గారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ప్ర‌జ‌లంద‌రూ స‌ర్వేకు స‌హ‌క‌రించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌...

07-05-2021

07-05-2021 05:31 PM
 14 సంవ‌త్స‌రాల్లో ప్ర‌జారోగ్యాన్ని ప‌ట్టించుకోకుండా గాలికి వ‌దిలేశార‌ని అన్నారు.  వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన బాబు ఇప్పుడు త‌మ‌పై విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని అన్నారు.  
07-05-2021 12:27 PM
తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి కొడాలి నాని, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.
07-05-2021 09:55 AM
300 పడకలతో కోవిడ్ వైద్య సేవల కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులను వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప‌ర్య‌వేక్షించారు. 

06-05-2021

06-05-2021 12:04 PM
ఆ జబ్బు 'పప్పు'రత్నానికి అంటింది. ఇంటర్ పరీక్షల వాయిదా తనవల్లే అంటూ డప్పు కొడుతున్నాడు. కేఏ పాల్ కన్నా పెద్ద నాయకునివా లోకేశం?  అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

05-05-2021

05-05-2021 11:36 AM
ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు. 

04-05-2021

04-05-2021 11:33 AM
ఆయ‌న మృతి ప‌ట్ల సీఎం వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

03-05-2021

03-05-2021 01:35 PM
ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు, లోకేష్ చెప్పిన మాట‌ల‌కు విలువ లేద‌ని  గుర్తించాల‌ని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సూచించారు. 
03-05-2021 12:48 PM
వ్యాక్సినేషన్ కార్యక్రమంలో దేశంలోనే ప్రధమ స్థానం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు.
03-05-2021 11:21 AM
ఓటమిని హుందాగా స్వీకరించే గొప్ప మనసు ప్రదర్శించలేక పోయాడని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

01-05-2021

01-05-2021 12:43 PM
సీఐడీ విచారణకు వెళ్లి కొత్త స్టోరీ అల్లాడు. 20 కేసుల్లో స్టేలతో గడుపుతున్న  చంద్రబాబు పత్తిగింజ అయినట్టు, ఇరికించాలని చూస్తున్నారట. మీ ఇద్దరి కేసులపై విచారణ జరిగితే జీవితాంతం జైల్లోనే గడపాలి ఉమ' అని...
01-05-2021 11:59 AM
వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్ష‌న్లు అంద‌జేస్తున్నారు. ఇంటివ‌ద్ద‌కే పింఛ‌న్ సొమ్ము చేరుతుండ‌టంతో ల‌బ్ధిదారులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.
01-05-2021 11:57 AM
కోవిడ్ నివార‌ణ చ‌ర్య‌లు, వ్యాక్సినేష‌న్‌పై మంత్రి ఆళ్ల‌నాని అధికారుల‌తో చ‌ర్చిస్తున్నారు. కోవిడ్ ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు.

30-04-2021

30-04-2021 12:55 PM
ఈ సందర్భంగా కోవిడ్ కేర్ సెంట‌ర్‌ను ప‌రిశీలించి, అక్క‌డ అందుతున్న సేవ‌ల‌ను తెలుసుకుని సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. 
30-04-2021 12:17 PM
తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన స‌మావేశంలో మంత్రి ఆదిమూల‌పు సురేష్‌, ఇత‌ర ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.
30-04-2021 11:53 AM
ఇంకో రాష్ట్రాన్ని వేలెత్తి చూపే ధైర్యం లేక ప్రతిదీ జగన్ గారి ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించి ఉన్మాదుల్లా ఆనందిస్తున్నారని విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు.

29-04-2021

29-04-2021 05:42 PM
  ప్ర‌జ‌లంతా కోవిడ్ నిబంధ‌న‌లు పాటించాల‌ని మంత్రి సూచించారు. మాస్కులు ధ‌రించాల‌ని, అవ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించారు.
29-04-2021 12:06 PM
తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో నిర్వ‌హించిన స‌మావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి,  బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు.

28-04-2021

28-04-2021 01:28 PM
దిగుమతి చేసుకొనైనా సరఫరా చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. సిఎం వైయ‌స్‌ జగన్ గారి చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

27-04-2021

27-04-2021 05:42 PM
బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మేకతోటి సుచరిత, కురసాల కన్నబాబు ఈ కమిటీలో సభ్యులు.
27-04-2021 05:28 PM
ఈ కష్ట సమయంలో రాధాకృష్ణకు, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆకాంక్షించారు.
27-04-2021 12:30 PM
పిల్లల భవిష్యత్తును నాశనం చేయడానికి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. కరోనా ప్రోటో కాల్స్ ప్రకారమే ఎగ్జామ్స్ జరుగుతాయి. నీ బాధేంటి పప్పు నాయుడు?

26-04-2021

26-04-2021 12:23 PM
స‌మావేశంలో మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి, ఏపీ ఫైబ‌ర్ గ్రీడ్ చైర్మ‌న్ గౌతమ్‌రెడ్డి, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు

24-04-2021

24-04-2021 05:12 PM
సీఎం వైయ‌స్ జగన్ పాలనతో న్యాయం, ధర్మం మళ్లీ ఊపిరి పోసుకున్నాయని అన్నారు. దోషులెవరూ తప్పించుకోలేరని విజ‌య‌సాయిరెడ్డి హెచ్చరించారు.
24-04-2021 12:37 PM
వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా  ప్ర‌దానం న‌రేంద్ర మోదీ ప్ర‌దానం చేయ‌నున్నారు. 

22-04-2021

22-04-2021 05:07 PM
ప్ర‌భుత్వ చ‌ర్య‌లు లోకేష్‌కు క‌నిపించ‌డం లేదా అని మంత్రి ప్ర‌శ్నించారు.వ‌కీల్‌సాబ్‌కు వ‌కాల్తా పుర్చుకున్న‌ప్పుడు లోకేష్‌కు క‌రోనా గుర్తు రాలేదా అని నిల‌దీశారు. లోకేష్ వ్యాఖ్య‌లు రెచ్చ‌గొట్టేలా...
22-04-2021 11:34 AM
ఏపీ సీఎం వైయ‌స్‌ జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.   

20-04-2021

20-04-2021 05:24 PM
కరోనా బాధితులకు ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. బెడ్స్, టెస్టింగ్‌లు అందరికీ అందుబాటులో ఉన్నాయని మంత్రి వెల్లడించారు.  
20-04-2021 04:15 PM
 కె. అమ‌ర్నాథ్ మృతి ప‌ట్ల ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంతాపం వ్య‌క్తం చేశారు. ఆయ‌న కుటుంబానికి ప్ర‌గాడ ‌సానుభూతిని తెలియ‌జేశారు. ఈ మేర‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.  

19-04-2021

19-04-2021 05:20 PM
ఈ మహమ్మారి మొదట శాంతకుమారి భర్తకు సోకింది. ఆయన, ఆసుపత్రిలో ఉండి చికిత్స  తీసుకున్నప్పటకి ప్రాణాలు దక్కలేదు.  తాజాగా, శాంతకుమారి కూడా కరోనాతోనే  చనిపోయింది. వీరి కుటుంబానికి పెద్దిరెడ్డి రామచం‍...
19-04-2021 03:28 PM
ఇప్పుడు ప్రజలను తిడుతున్నారని వ్యాఖ్యానించారు.సీఎం వైయ‌స్‌ జగన్‌కు ఓటేస్తే చెడ్డవాళ్లు.. టీడీపీకి ఓటేస్తే మంచివాళ్లా? అని మంత్రి నిలదీశారు. 
19-04-2021 01:20 PM
దేశంలోనే ఇద్దరు గొప్ప ముఖ్యమంత్రులను తయారు చేసి ప్రజలకు అందించిన మీకు మరొకసారి వందనం అంటూ రోజా ట్వీట్ చేశారు.
19-04-2021 01:14 PM
శ్రీమతి వైయ‌స్ విజయమ్మ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీకు  దీర్ఘాయుష్షు ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నా అంటూ వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి...

16-04-2021

16-04-2021 11:31 AM
పోలింగుకు రెండ్రోజుల ముందు దాకా గురుమూర్తి మతం ఏమిటో తెలియదా మీకు? మీకంటే నిఖార్సైన హిందువు ఆయన అంటూ విజ‌య సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

15-04-2021

15-04-2021 02:29 PM
గులకరాయితో రాని సానుభూతి  నీ అలిపిరి  డ్రామాతో వస్తుందా చిట్టీ? మీ నాన్నకు అలిపిరిలో బాంబు పెడితేనే జనం పట్టించుకోలేదు - నువ్వెళ్ళి అలిపిరిలో డ్రామా చేస్తే సానుభూతి వస్తుందా? అంటూ విజ‌య సాయిరెడ్డి...
15-04-2021 12:10 PM
బీసీ, ఎస్సీ, ఎస్టీలపై చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రభంజనంతో చంద్రబాబు ఒంటరి కావడం ఖాయమని పేర్కొన్నారు.  
15-04-2021 12:00 PM
సీఎం వైయస్‌ జగన్‌ పాలనలో అందరికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని చెప్పారు. వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తిని భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు.   

14-04-2021

14-04-2021 12:41 PM
విప‌క్షాల మాట‌లు ప్ర‌జ‌లు వినే ప‌రిస్థితి లేద‌న్నారు.తిరుప‌తి ఉప ఎన్నిక‌లో వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థి గురుమూర్తి విజ‌యం ఖాయ‌మ‌ని ధీమా వ్య‌క్తం చేశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌కే ప్ర‌జ‌లు ప‌ట్టం క‌డ‌...
14-04-2021 11:25 AM
పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి కొనియాడారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   130 వ జయంతి సందర్భంగా విజ‌య‌సాయిరెడ్డి  నివాళుల‌ర్పించారు.

10-04-2021

10-04-2021 01:50 PM
తన ట్విట్ట‌ర్ ఖాతాలో అశ్లీల చిత్రాలు క‌న‌ప‌డినందుకు త‌న ఫాలోవ‌ర్ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు పేర్కొన్నారు.    
10-04-2021 11:02 AM
ఇంకెక్కడా రూపాయి  అప్పు పుట్టదు అని పబ్లిగ్గానే చెప్పిన యనమలకు శ్వేత పత్రం కావాలట. ఆర్థిక నిర్వహణలో దేశంలోనే చెత్త ఫైనాన్స్ మినిష్టర్ ఇలా డిమాండు చేయడం వింతగా లేదూ? అంటూ విజ‌య సాయిరెడ్డి ట్విట్...

07-04-2021

07-04-2021 01:04 PM
స‌మావేశంలో మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.  
07-04-2021 12:55 PM
జిల్లా ఇన్‌చార్జ్‌, టీటీడీ చైర్మ‌న్ వైవి సుబ్బారెడ్డి , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ప్ర‌భుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, త‌దిత‌రులు ప‌రిశీలించారు. 
07-04-2021 11:10 AM
నాయకుడు తేల్చుకోవాల్సింది ప్రజాకోర్టులోనే. చంకలు గుద్దుకుని తాత్కాలిక ఆనందం పొందితే - జనం ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దుతారు అంటూ విజ‌య సాయిరెడ్డి ట్వీట్ చేశారు.  
07-04-2021 10:31 AM
వైయ‌స్సార్‌సీపీ ప్రచార వాహనం రావడంతో టీడీపీకి చెందిన గోపాల్, ఉయ్యాల జయరామిరెడ్డి, రమేష్, వెంకటాచటం, ఆంజనేయరెడ్డిలు అడ్డుకున్నారు. సౌండ్‌ సిస్టంను, జనరేటర్‌ను బలవంతంగా ఆపేసి చెంగుబళ్ల ఎంపీటీసీ...

06-04-2021

06-04-2021 12:58 PM
తిరుపతిలో టీడీపీని గెలిపిస్తే గ్యాస్, పెట్రోలు ధరలు తగ్గిస్తాడట. నమ్మాల్సిందేనా? అంటూ  విజ‌య ‌సాయిరెడ్డి ప్ర‌శ్నించారు.

31-03-2021

31-03-2021 06:16 PM
ఇంటింటి ప్రచారంలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొంటున్నారు. తమ ఓటు ద్వారా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌కు మరోసారి కృతజ్ఞతలు చెబుతామని స్థానికులు పేర్కొంటున్నారు.  
31-03-2021 12:05 PM
రాష్ట్రంలో  ఒక్క సీటు లేదు. దానిని తీసుకునే పార్టీకి ఉనికి లేదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. కనీసం ఎమ్మెల్యే కూడా కాని వాడు ఏకంగా  సీఎం కుర్చీ ఎక్కుతాడట! అంటూ  విజ‌య ‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

30-03-2021

30-03-2021 06:40 PM
నీలంసాహ్నిని  రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌గా ఆమె పేరును గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్ ఖ‌రారు చేసిన విష‌యం విధిత‌మే. 
30-03-2021 12:19 PM
జగనన్న స్వచ్ఛ సంకల్పం పేరుతో అమలు చేయనున్న ఈ కార్యక్రమానికి జూలై 8న వైఎస్సార్ జయంతి నాడు శ్రీకారం చుట్టనున్నారు అని ట్విట్ట‌ర్‌లో విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.  
30-03-2021 11:55 AM
ఈ సమావేశానికి ఉప ఎన్నికల ఇన్‌చార్జ్‌ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం, వైయస్‌ఆర్‌సీపీకి మెజారిటీ అంశాలపై సమావేశంలో చర్చించారు.  

27-03-2021

27-03-2021 07:12 PM
గ్రామ సచివాలయాల్లో సైతం వ్యాక్సిన్‌ సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అందరూ మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటించాలని సూచించారు.
27-03-2021 03:13 PM
ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేసి పరిసరాలను శుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. విద్యార్థులకు వైద్యం అందించాలని సూచించారు.  

26-03-2021

26-03-2021 12:20 PM
డిపాజిట్లు కూడా రావని తెలుసు. ప్రచారానికి వెళ్తే మొహం చూసే వారుండరు. సొంత జిల్లాలోనే వింత పరిస్థితి చంద్రబాబుకు" అని విజ‌య సాయిరెడ్డి  ట్వీట్ చేశారు. 
26-03-2021 11:53 AM
కేబినెట్‌ ఆమోదించిన ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం గవర్నర్‌కు పంపనుంది. మూడు నెలల కోసం ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను కేబినెట్‌ ఆమోదించింది.

25-03-2021

25-03-2021 05:24 PM
. 5జీ మొబైల్‌ సర్వీసెస్‌కు అవసరమైన ఎక్విప్‌మెంట్‌ సమకూర్చేందుకు స్వీడన్‌కు చెందిన ఎరిక్‌సన్‌, ఫిన్లాండ్‌కు చెందిన నోకియా, అమెరికాకు చెందిన మానెనిర్‌ కంపెనీలు దరఖాస్తు చేశాయి.
25-03-2021 03:50 PM
చట్టాలను అతిక్రమించి చంద్రబాబు, నారాయణ భూములతో లబ్ధి పొందారని పేర్కొన్నారు.అప్పటి ఐఏఎస్‌ అధికారులపై ఒత్తిఇ తేవడమే కాకుండా  మాట వినని వారిని బదిలీ చేశారన్నారు.  

Pages

Back to Top