రేపు నెల్లూరు పర్యటనకు వైయ‌స్‌ జగన్‌

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు (26.02.2026)  పొట్టి శ్రీ‌రాములు నెల్లూరు జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు నెల్లూరు చేరుకుని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ మాజీ ఛైర్మన్ కొండూరు అజ‌య్ రెడ్డి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తిరుగు ప్రయాణమవుతారు.
 

Back to Top