వార్తలు

21-08-2019

21-08-2019 01:53 PM
గత ప్రభుత్వంలో రాజధాని నిర్మాణం పేరుతో లక్షల కోట్ల అవినీతి జరిగిందని, చంద్రబాబు దోపిడీ, అవినీతిని ప్రజల ముందు ఉంచుతామని ఆర్కే పేర్కొన్నారు.   

19-08-2019

19-08-2019 03:18 PM
పేద ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిపైనే ఆధారపడుతారని చెప్పారు.   

12-08-2019

12-08-2019 01:55 PM
ముస్లిం సోదరులకి రవాణా,సమాచార శాఖ మంత్రి పేర్ని నాని బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్‌ పండగను మానవత్వానికి, త్యాగానికి పత్రీకగా పేర్కొన్నారు

10-08-2019

06-08-2019

06-08-2019 06:59 PM
దేవీపట్నం ముంపునకు కారణం కాపర్‌ డ్యాం నిర్మాణమేనని అన్నారు.

30-07-2019

30-07-2019 03:14 PM
నీరు– చెట్టు పథకంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించి, అవినీతిపరులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
30-07-2019 02:06 PM
గతంలో కొట్టుచింతల ప్రాజెక్టుగా ఉన్న ఆ ప్రాజెక్టు పేరు మా చిన్నాన్న పర్వత సుబ్బారావు చంద్రబాబు సాగర్‌ ప్రాజెక్టుగా మార్చితే చంద్రబాబు ఆ ప్రాజెక్టును కూడా పట్టించుకోలేదన్నారు. ప్రాజెక్టులన్నీ...
30-07-2019 01:54 PM
మలేరియా, డయోరియా విభృంభించి అనేక మంది మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే కోరారు.  
30-07-2019 01:22 PM
నియోజకవర్గంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, డయాలసిస్‌ రోగులు కూడా ఎక్కవగా ఉన్నారని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డయాలసిస్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని, తిరువూరును నియోజకవర్గ హెడ్‌ క్వార్టర్‌ చేయాలని కోరారు....
30-07-2019 01:21 PM
సర్వే కూడా పూర్తి చేయించాం దాన్ని వెంటనే మంజూరు చేస్తే ప్రతి గ్రామానికి నీరు ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. నియోజకవర్గంలో తుంగభద్ర నది పక్కనే పారుతున్నా.. తాగునీటి సమస్య ఏర్పడిందని, ఈ సమస్యను ప్రభుత్వం...
30-07-2019 12:37 PM
సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పారు. కొద్దిసేపటి క్రితం 2017–2018 కాగ్‌ రిపోర్టును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.   
30-07-2019 12:31 PM
బకాయిల కారణంగా విత్తన సరఫరాలో జాప్యం జరుగుతుందన్నారు. విత్తనాలు అందించలేకపోవడాన్ని నేరంగా పరిగణించాలన్నారు. అలాంటి నేరం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.   
30-07-2019 12:30 PM
తిరుపతి–విజయవాడ–విశాఖ కారిడార్‌ ప్రీక్వేన్సీ ఏర్పాటు చేస్తామన్నారు.  
30-07-2019 11:24 AM
ఎన్నికలు వచ్చేసరికి టీడీపీకి నిరుద్యోగ భృతి గుర్తుకు రాలేదన్నారు. ఏపీలో 10 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే, 4,5 లక్షల మందికి నిరుద్యోగ భృతి అందించారని తెలిపారు.  
30-07-2019 11:17 AM
పీలేరులో భూములు ఎకరా రూ.3, 4 కోట్లు పలుకుతుందని, దీనివెనుక రెవెన్యూ అధికారుల హస్తం ఉందన్నారు. అక్రమాలపై సభా సంఘం వేయాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కోరారు. 
30-07-2019 11:13 AM
దీనిపై సమగ్ర విచారణ జరపించాలని కోరారు. ఎయిర్‌పోర్టుకు ప్రభుత్వ,ప్రైవేట్‌ భూములు తీసుకున్నారని చెప్పారు. 
30-07-2019 10:27 AM
అన్నా క్యాంటీన్లను ప్రక్షాళన చేయాలని, పేదవారికి అన్నం పెట్టి ఆదుకోవాలని కోరారు.  
30-07-2019 10:13 AM
మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కుమారుడి ‘కే’ చానల్‌పై రూ.70 కోట్ల పైరసీ కేసులు నడుస్తున్నాయని, నరసరావుపేటలో కోడెల ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు

29-07-2019

29-07-2019 02:54 PM
హామీల గురించి అడిగిన మత్య్సకారులను గత టీడీపీ పాలకులు దుర్భాషలాడారని గుర్తు చేశారు. సామాజిక న్యాయమే మా విధానమని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారన్నారు.  
29-07-2019 01:40 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టారు.

26-07-2019

26-07-2019 10:49 AM
న్నికల స్టంట్‌లో భాగంగానే నిరుద్యోగ భృతిని టీడీపీ ప్రకటించిందన్నారు. సమ్మిట్ల పేరుతో 22 లక్షల కోట్లకు అగ్రిమెంట్‌ చేసుకున్నారన్నారు. అర్హత లేని వ్యక్తులను తెచ్చి అగ్రిమెంట్‌ పేరుతో టీడీపీ డ్రామాలు...
26-07-2019 10:42 AM
బందర్‌ పోర్టు నిర్మాణాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి డీ నోటిఫికేషన్‌ చేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.   

24-07-2019

10-07-2019

10-07-2019 05:33 PM
అమరావతి: సీఆర్‌డీఏపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సీఆర్‌డీఏ కమిషనర్‌ లక్ష్మీనరసింహం, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   
10-07-2019 11:43 AM
అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సాయంత్రం 4 గంటలకు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శ్వేతపత్రం అందజేస్తార ని ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

08-07-2019

08-07-2019 01:51 PM
పులివెందులలో వైయస్‌ఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించిన అనంతరం గండి వీరాంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసిన ముఖ్యమంత్రి జమ్మలమడుగులోని రైతు దినోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.
08-07-2019 12:13 PM
వైయ‌స్ఆర్‌ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’చిత్రాన్ని అంబేడ్కర్‌ ఆడిటోరి యంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ చిత్రా న్ని వీక్షించేందుకు స్థానిక తెలుగు ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు.

02-07-2019

02-07-2019 05:40 PM
గత ప్రభుత్వ పాలనలోని అవినీతి వెలికి తీసి, అక్రమ నిర్మణాలపై చర్యలు తీసుకుంటే దానిని కక్ష సాధింపు చర్య అని ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని
02-07-2019 05:09 PM
పాదయాత్ర సమయంలో ఆయన ఏవైతే హామీలను ఇచ్చారో.. అవి అమలు చేస్తున్నారని తెలిపారు. నదీ జలాలను సద్వినియోగ  పర్చుకునేందుకు తెలంగాణా ముఖ్యమంత్రితో చర్చలు జరిపిన కారణంగా సరైన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన...
02-07-2019 01:21 PM
మన ప్రభుత్వం  నాయీ బ్రహ్మణులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కోన్నారు. త్వరలోనే వారి సమస్యలపై చర్చించి సరైన నిర్ణయం...
02-07-2019 12:12 PM
అమరావతి: యూఎస్‌ కాన్సులేట్‌ జనరల్‌తో ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమావేశమయ్యారు.

20-06-2019

20-06-2019 04:22 PM
పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని పోలవరం నిర్వాసితులు కలిశారు. తమ పమస్యలను వైయస్‌ జగన్‌ దృష్టికి నిర్వాసితులు తీసుకెళ్లారు.   
20-06-2019 12:28 PM
పశ్చిమ గోదావరి: పోలవరం ప్రాజెక్టును అతిత్వరలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తి చేస్తారని ఎంపీ కోటగిరి శ్రీధర్‌ తెలిపారు.

18-06-2019

18-06-2019 01:00 PM
అమరావతి: డిప్యూటి స్పీకర్‌గా సమర్ధవంతంగా పని చేసి గుంటూరు జిల్లాకు మంచి పేరు తెస్తారని నమ్ముతున్నట్లు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు.
18-06-2019 11:50 AM
వైయస్‌ జగన్‌పై టీడీపీ నేతలు ఆయనపై అనేక రకాలుగా దుష్ఫ్రచారాలు చేశారన్నారు.  ఐదు సంవత్సరాలుగా ఆయనతో ఎంపీగా ఉన్నప్పుడు ఒకసారి కూడా నన్ను ఏకవచనంతో ఉచ్ఛరించలేదన్నారు.పెద్దలంటే వైయస్‌ జగన్‌కు ఎంతో...
18-06-2019 11:41 AM
అమరావతి: అర్హులందరికీ పింఛన్లు ఇచ్చిన ఘతన దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డిది అని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

17-06-2019

17-06-2019 12:49 PM
అమరావతి : పైస్థాయి నుంచి అవినీతి నిర్మూలించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారని రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇవాళ మీడియా పాయింట్‌లో పేర్ని నాని మాట్లాడారు.

14-06-2019

14-06-2019 12:40 PM
నవరత్నాలతో రాష్ట్ర ప్రభుత్వం చేయబోతున్న మేలును గవర్నర్‌ ప్రసంగం ద్వారా వివరించామని డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి మొదటి ప్రాధాన్యత ఉంటుందని, ప్రాజెక్టును పూర్తి...
14-06-2019 11:57 AM
అమ‌రావ‌తి: రాష్ట్రంలో ముఖ్య‌మంత్రి  వైయ‌స్ జగన్ వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టార‌ని ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్‌బాబు అన్నారు. గత పాలకుల అవినీతిపై ప్రజలు తగిన తీర్పు ఇచ్చారు.
14-06-2019 11:55 AM
అమ‌రావ‌తి: గవర్నర్ ప్రసంగం అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే మేరుగ నాగార్జున అన్నారు. రాష్ట్రంలోని రాజకీయ పక్షాలకు కనువిప్పు కలిగించేలా ప్రసంగం కొనసాగింది.

07-06-2019

01-06-2019

01-06-2019 12:16 PM
అమ‌రావ‌తి: విజయవాడ నగరంలోని కంట్రోల్‌ రూమ్‌ జంక్షన్‌​ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల‌ని వైయ‌స్ఆర్‌ విగ్రహ పునఃప్రతిష్ట కమిటీ ఆందోళన చేపట్టింది.

31-05-2019

31-05-2019 11:24 AM
తూర్పుగోదావరి: కె.గంగవరం మండలం పాతకోట వద్ద డ్యాంలో కారు బోల్తా పడి ఎదుర్లంకకు చెందిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేత వినోద వర్మ మృతి చెందారు.యానాం నుంచి కోటిపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

27-05-2019

27-05-2019 12:48 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాబోయే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లు భేటీ కానున్నారు.

25-05-2019

17-05-2019

07-05-2019

07-05-2019 05:09 PM
తూర్పు గోదావరి: యు.కొత్తపల్లి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యే వర్మపై దాడి చే శారన్న ఆరోపణలతో ఇద్దరు వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.

08-04-2019

08-04-2019 10:54 AM
వైయస్‌ఆర్‌ జిల్లా: రాష్ట్రంలో టీడీపీ నేతల అరాచకాలు తారాస్థాయికి చేరుతున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గం పెద్దముడియం మండలం నెమలిదిన్నెలో టీడీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు.

01-04-2019

31-03-2019

31-03-2019 06:58 PM
విశాఖపట్నం: గాజువాకలో టీడీపీకి షాక్‌ తగిలింది.వైయస్‌ఆర్‌సీపీ నేత దాడి వీరభద్రరావు సమక్షంలో టీడీపీ సీనియర్‌ నేత దొడ్డి రమణ వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు.ఆయనతో పాటు నాలుగువేల మంది కార్యకర్తలు పార్టీలోకి
31-03-2019 04:23 PM
పశ్చిమగోదావరి: తన ప్రసంగాన్ని మార్ఫింగ్‌ చేశారంటూ వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు ఎన్నికల అధికారికి,భీమవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

30-03-2019

30-03-2019 08:30 PM
అనంతపురం: టీడీపీ నేతలు పోలీసుల అండతో  వైయస్‌ఆర్‌సీపీ నేతలు,కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు.అమడగూరు ఎస్ఐ రాఘవయ్య.. వైయస్‌ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలపై  దౌర్జ‌న్యానికి పాల్పడ్డారు.

29-03-2019

25-03-2019

25-03-2019 04:57 PM
కర్నూలు:వైయస్‌ఆర్‌సీపీలోకి చేరికలు భారీగా కొనసాగుతున్నాయి. వివిధ పార్టీల నుంచి నేతలు అధిక సంఖ్యలో వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నారు.

19-03-2019

19-03-2019 04:19 PM
వైయస్‌ఆర్‌ జిల్లా: జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.వైయస్‌ఆర్‌సీపీ పట్టణ అధ్యక్షుడు మహేష్‌రెడ్డి వాహనాన్ని టీడీపీ నేత  రామసుబ్బారెడ్డి వర్గీయులు ధ్వంసం చేశారు.  వైయస్‌ అవినాష్‌రెడ్డి,స

16-03-2019

16-03-2019 04:09 PM
హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.

Pages

Back to Top