నేడు వైయ‌స్‌ జగన్ కీల‌క‌ ప్రెస్‌మీట్ 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం కీల‌క‌ ప్రెస్‌­మీట్‌ నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు.  

Back to Top