స్టోరీస్

19-09-2021

19-09-2021 08:37 PM
రాష్ట్ర నలుమూలల నుంచి క్లీన్ స్వీప్  ఫలితాలు తేటతెల్లమైన అనంతరం మధ్యాహ్నం నుంచి వైసీపీ శ్రేణుల సంబరాలు అంబరాన్నంటాయి. ఓవైపు కనకతప్పెట్లు మరోవైపు బాణాసంచా పేలుళ్ల నడుమ మిఠాయిలు పంచుకుంటూ నేతలు తమ...
19-09-2021 08:31 PM
కిరణ్‌ కుమార్ ఆనాడు పార్టీ మీద, పార్టీ నాయకత్వం మీద ప్రేమ, అభిమానం ఏమీ లేదు. చంద్రబాబుకు బంట్రోతుగా గెలిపించాలని కిరణ్‌ కుమార్ ప్రయత్నించారు. కాంగ్రెస్‌ పార్టీ ఒక్కటే ఎన్నికల్లో ఉంటే ఓట్లు విడిపోవని...
19-09-2021 07:18 PM
పంచాయతీలు, మున్సిపాలిటిలు, నగర పాలక సంస్ధల ఫలితాల మాదిరిగానే ఈ ఎన్నికల ఫలితాలు కూడా ఉంటాయని ముందుగానే చెప్పాం. టీడీపీ వారేమో గెలవలేమని తెలుసుకుని ఎన్నికలను వదిలేసి పారిపోయారు. 
19-09-2021 06:52 PM
పరిషత్‌ ఎన్నికల్లో విజయంతో మాపై ప్రజలు మరింత భారం పెట్టారని, వారి విశ్వాసాన్ని సీఎం వైయస్‌ జగన్‌ నిలుపుకుంటున్నారని తెలిపారు.
19-09-2021 05:18 PM
సీఎం  వైయ‌స్ జగన్‌ సంక్షేమ పాలనను చూసి ప్రజలు భారీగా ఓట్లేశారని పేర్కొన్నారు.
19-09-2021 04:38 PM
ఇప్పుడు బహిష్కరణ అంటే ప్రజలు నమ్మరని అన్నారు. మున్సిపాలిటీల్లో ఒక్క తాడిపత్రి తప్ప అన్ని చోట్లా వైఎస్సార్సీపీ గెలిచిందని చెప్పారు. టీడీపీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ప్రజలు సీఎం జగన్‌ వెనుక...
19-09-2021 04:20 PM
తాడేపల్లి: ఎన్నిక ఏదైనా విజయం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదేనని, రాష్ట్ర ప్రజలంతా సీఎం వైయస్‌ జగన్‌ వెంటే ఉన్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు.
19-09-2021 03:32 PM
ఇప్పటి వరకు అందిన ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ 449 స్థానాల్లో గెలుపు సాధించి అగ్రభాగాన నిలవగా ..
19-09-2021 03:26 PM
వైఎస్సార్‌ సీపీ 214 చోట్ల  విజయం సాధించగా టీడీపీ కేవలం 03 స్థానాల్లోనే గెలిచింది. బీజేపీ ఖాతా తెరవలేదు. 63 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా వైఎస్సార్‌ సీపీ 35, బీజేపీ, ఇతరులు ఇంకా ఖాతా...
19-09-2021 03:24 PM
ఇక 651 ఎంపీటీసీ స్థానాలకు గాను (ఏకగ్రీవాలతో కలిపి)వైఎస్సార్‌సీపీ ఏకంగా 83 స్థానాలు గెలుచుకోగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీ 2, బీజేపీ 1, ఇతరులు ఒక స్థానంలో గెలిచారు. 
19-09-2021 02:52 PM
విజయవాడ: కుప్పంలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ప్రతిపక్షనేత చంద్రబాబుకు సొంత నియోజకవర్గ ప్రజలు భారీ షాక్‌లు ఇస్తున్నారు.
19-09-2021 01:07 PM
తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజారంజక పరిపాలనకు స్థానిక సంస్థల ఫలితాలు నిదర్శనమని, పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలకు కొనసాగింపుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజల
19-09-2021 12:54 PM
జిల్లా వ్యాప్తంగా మొత్తం 1086 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగగా ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో వైయ‌స్సార్‌సీపీ 75 స్థానాల్లో విజయం సాధించింది.
19-09-2021 12:46 PM
జిల్లాలోని నందికొట్కూరులో అధికార పార్టీకి తిరుగులేని విజ‌యం ఖాయ‌మైంది. నందికొట్కూరు నియోజకవర్గంలో 65 ఎంపీటీసీ స్థానాల‌కు గాను వైయ‌స్ఆర్‌సీపీ 55 చోట్ల విజ‌య దుందుభి మోగించింది.   
19-09-2021 12:34 PM
మాచర్ల మండలంలో మొత్తం 14 ఎంపీటీసీలకు గాను 14 స్థానాలను కైవసం చేసుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
19-09-2021 12:31 PM
554 ఎంపీటీసీ స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో ఇప్పటి వరకు వైఎస​ఆర్‌సీపీ ఖాతాలో 226 ఎంపీటీసీ స్థానాలు చేరగా టీడీపీ కేవలం 5 స్థానాలే దక్కించుకోగలిగింది. బీజేపీ 2, ఇతరులు 2 స్థానాల్లో విజయం...
19-09-2021 12:07 PM
విజయవాడ: టీడీపీ కంచుకోటకు బీటలు పడ్డాయి. చంద్రబాబు ఇలాకాలో వైయస్‌ఆర్‌ సీపీ జెండా రెపరెపలాడుతోంది.
19-09-2021 11:59 AM
చంద్రబాబు ఇలాకాలో ఫ్యాన్‌ గాలి వీచింది. కుప్పం మండలం టీ సద్దుమూరు ఎంపీటీసీ స్థానం  వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. టీడీపీ అభ్యర్థిపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అశ్విని 1073 ఓట్ల మెజారిటీతో విజయం...
19-09-2021 10:25 AM
విజ‌య‌వాడ‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు వెల్లడి కాబోతున్నాయి.

18-09-2021

18-09-2021 08:05 PM
రాష్ట్ర దళిత హోంమంత్రిని కించపరిచినా, వినతి పత్రం ఇచ్చేందుకు వెళుతున్న బలహీనవర్గాలకు చెందిన ఎమ్మెల్యే జోగి రమేష్‌పై దాడి చేసినా స్పందించని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, చంద్రబాబుకు తొత్తుగా,...
18-09-2021 05:42 PM
ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి వస్తున్న ఆదరణను చంద్రబాబు ఓర్వలేకపోతున్నారన్నారు. ‘చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు. ఆయన ఇకనైనా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని’ పెద్దిరెడ్డి హితవు...
18-09-2021 04:58 PM
తాడేప‌ల్లి: డాన్సింగ్‌ విత్‌ డ్రీమ్స్‌ కవితా సంకలనాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి ఆవిష్క‌రించారు.
18-09-2021 02:30 PM
దళితులుగా పుట్టినందుకు మేం గర్విస్తున్నామని చెప్పారు. శాంతిభద్రతల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నేతలకు లేదని హెచ్చరించారు. శనివారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సుచరిత మీడియాతో...
18-09-2021 01:09 PM
 సీఎం వైయ‌స్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయ్యన్నపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనను మెంటల్ ఆస్పత్రికి తరలించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
18-09-2021 12:41 PM
సొంత ఇల్లు సహా 358 సర్వే నంబర్‌లో 22ఎలో ఉంటే అధికార పైరవీలతో మార్చుకున్న నాయకుడు అయ్యన్న అని మండిపడ్డారు.
18-09-2021 12:22 PM
తాడేపల్లి: రాష్ట్రంలో అరాచకాలు, అల్లర్లు సృష్టించాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోందని, అయ్యన్న పాత్రుడి మాటలకు కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్‌ మొత్తం చంద్రబాబేనని వైయస్‌ఆర్‌ కాంగ్
18-09-2021 11:53 AM
కార్య‌క్ర‌మంలో మంత్రులు సీదిరి అప్పలరాజు  ,వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి , నగర అధ్యక్షులు బొప్పన భవకుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి పాల్గొన్నారు  
18-09-2021 11:41 AM
అభ్యంతరకరంగా, అమానవీయంగా సీఎంను, మంత్రులను దూషించడం సమంజసం కాదన్నారు. అవాకులు, చవాకులు పేలితే ప్రజలు నాలుక తెగ్గోస్తారని హెచ్చరించారు. అయ్యన్న తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేదా ఆయనకు...
18-09-2021 11:36 AM
అయ్యన్న పాత్రుడి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు
18-09-2021 11:32 AM
అయ్యన్నపాత్రుడి పిచ్చి మరింత ముదిరిందని.. బూతులు తప్ప ఆయన నోటి నుంచి మంచి మాటలు రావటంలేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలంతా మనసారా ప్రేమించే ముఖ్యమంత్రిని, హోంమంత్రిని ఉద్దేశించి బూతులు మాట్లాడే హక్కు...

Pages

Back to Top