ప్రత్యేక కథలు

21-01-2019

21-01-2019 02:57 PM
సాచ్యురేషన్‌ కాన్సెఫ్ట్‌ తీసుకున్నాం. రేషన్‌కార్డుల్లో కానివ్వండి. ఇల్లులేని ఏ ఒక్కరికీ ఇల్లు ఇవ్వడంలో కానివ్వండి. తెల్లరేషన్‌ కార్డు ఏ ఒక్కరికైనా కూడా వారికి అదే అర్హతగా గుర్తించి, వృద్ధులు,...
21-01-2019 12:20 PM
పచ్చ మహాప్రభువుల కనుసన్నల్లో..చంద్రబాబా చెప్పిందే వేదమంటూ చెక్కభజన చేసే పచ్చమీడియా వికృతరూపం దాల్చి మ‌రోసారి ప్రజలను మభ్యపెట్టి తమ బాస్‌ను మళ్లీ  అధికార పీఠంపై కూర్చొపెట్టడానికి సామ, దాన దండోపాయాలను...
21-01-2019 11:17 AM
రైతు రుణాల మాఫీ 

19-01-2019

19-01-2019 11:35 AM
మౌలిక సదుపాయాల ప్రాజెక్టులైన రహదారులు, మంచినీటి సరఫరా, సీవరేజ్, పార్కులు, ఇతర ప్రాజెక్టులకు అవసరమైన భూములను కాంట్రాక్టు సంస్థలకు కేటాయించే అధికారాన్ని కూడా సీఆర్‌డీఏ కమిషనర్‌కు ఈ జీవో ద్వారా...

18-01-2019

18-01-2019 04:50 PM
ఒకే చోట ఏసీ పెట్టి అమరావతికంతటికీ చల్లగాలి సరఫరా చేస్తా అంటున్నాడు చంద్రబాబు. వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు ఖచ్చితంగా చంద్రబాబే అన్న సామెతను నిజం చేసాడు. విద్యుత్తు, గ్యాసులాగే ఏసీని కూడా సరఫరా...

17-01-2019

17-01-2019 04:53 PM
ఇక ఫెడరల్ ఫ్రంట్ గురించి బాబు చౌకబారు మాటలు విన్న ఎవరికైనా చిరాకు తెప్పించేలా ఉన్నాయి. బీజేపీ అజెండా అమలుకే ఫెడరల్ ఫ్రంట్ అని చంద్రబాబు పదేపదే అదే అబద్ధాన్ని ప్రచారం చేయాలని తెగ తాపత్రయ పడుతున్నాడు....
17-01-2019 03:12 PM
బీజేపీతో కలిసి ఉన్నంతకాలం కాంగ్రెస్‌ పార్టీని నవ నిర్మాణ దీక్షలు పేరుతో బహిరంగ సభలు పెట్టి మరీ తిట్టిపోశాడు. సోనియా గాంధీపై శివాలెత్తిపోయాడు. రాహుల్‌ ఏపీకి వస్తానంటే అడ్డుకోవాలని హుకుం జారీ చేశాడు....
17-01-2019 11:54 AM
ప్రత్యేక హోదా ఉద్యమాన్ని కింది స్థాయి నుంచి దిల్లీ స్థాయి వరకూ నడిపించిన ప్రతిపక్ష నేత ఎక్కడా మరో పార్టీని మద్దతిమ్మని తిరగలేదు. స్వరాష్ట్రంలో యువతను ఏకం చేసాడు. ప్రజలను చైతన్య వంతులను చేసాడు....

16-01-2019

16-01-2019 04:07 PM
స్టాలిన్ తో, నితీష్ తో మీటింగ్ పెట్టి వచ్చాడు. చివరకు నానా తిట్లూ తిట్టిన కాంగ్రెస్ గూటికి చేరి రాహుల్ ను కావలించుకున్నాడు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం ఇదే టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న...

14-01-2019

14-01-2019 06:06 PM
అందుకోసమే జగన్తో కలిశాడట. నవ్వుతారనే కనీస స్పృహ కూడా లేదు. లేకపోతేం ఏ కక్షసాధింపుకోసం చంద్రబాబు తెలంగాణ ఎన్నికల్లో కూటమి కట్టాడు? ఏ కక్ష సాధింపుకోసం సిద్ధాంతాల కేతిలోదకా లిచ్చి కాంగ్రెస్పార్టీతో...
14-01-2019 05:49 PM
ఈ బోడి ఎమ్మెల్యే. నిజాయితీగా డ్యూటీ చేసే ఆఫీసర్ఊరుకుంటుందా..వెంటనే ఆ ప్రొక్లెయినర్లను అప్పజెప్పి రెండు లక్షలు జరిమానాకట్టాలని చెప్పడంతో ఎమ్మెల్యే కార్యాలయానికే వెళ్లిచెప్పడంతో తమ్ముడు రెచ్చిపోయాడు....
14-01-2019 04:40 PM
కానీ..ఆంధ్రప్రదేశ్  ప్ర‌జలు ఎంత విజ్ఞులో, రాజకీయంగా ఎంత చైతన్యం ఉన్నవాళ్లో బాబు మర్చిపోయాడు. 2004, 2009 ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును కూడా మర్చిపోయాడు. అందుకే..ఇప్పుడు ఎన్నికల ముందు ఈ రెండు నెలల్లో ఏదో...
14-01-2019 11:58 AM
మాకు పింఛన్‌ మంజూరు చేసి దాంతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా ఇచ్చారు. ఆ దేవుడు ఇచ్చిన ఇంటిలో తలదాచుకుంటూ బతుకుతున్నాము. పదో తరగతి వరకు చదివిన నా కొడుకు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.   వైయ‌స్ఆర్...
14-01-2019 11:51 AM
ఈ కార్యక్రమం రెండో విడతను ఈ నెల 24 వ తేదీ నుంచి ఫిబ్రవరి 2 వ తేదీ వరకు గ్రామాల్లో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన కార్యాచరణ, ఏర్పాట్లపై  కేంద్ర కార్యాలయం నుంచి...

12-01-2019

12-01-2019 05:43 PM
మొన్న తెలంగాణాకొచ్చి పోటీచేసినందుకు చంద్రబాబుకు రిటన్ గిఫ్ట్ ఇస్తా అన్నాడు కేసీఆర్. అది మన సాంప్రదాయ కదా అని కూడా పద్ధతులు గుర్తు చేసాడు.
12-01-2019 04:58 PM
చంద్రబాబు వంచనలకు కాదేదీ అనర్హం. ఇబ్రహీంపట్నం వద్ద 1387 కోట్లతో ఐకానిక్ వంతనకు శంకుస్థాపన చేసారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రపంచం అంతా ఈ వంతెన చూడటానికి వస్తుందని గొప్పలు చెప్పుకున్నారు.
12-01-2019 10:14 AM
వైఎస్‌ జగన్‌ ప్రకటన చేసిన ఏడాదిన్నర తర్వాత.. ఎన్నికల షెడ్యూల్‌ మరో నెల రోజుల్లో వెలువడవచ్చని భావిస్తున్న సమయంలో పించన్‌ మొత్తాన్ని పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. పేదలకు...

11-01-2019

11-01-2019 03:46 PM
బూజు పట్టిన బెల్లం, పుచ్చిపోయిన కంది పప్పు, కంపు కొట్టే నెయ్యి.. ఇదీ చంద్రన్న సంక్రాంతి కానుకలు. గడిచిన నాలుగేళ్లుగా సంక్రాంతి కోసం బాబు పంపే సరుకుల నాణ్యత తీరిది.

09-01-2019

09-01-2019 03:44 PM
వైయస్‌ పాదయాత్ర రోజుల్లో ప్రజల కష్టాలెలా వున్నాయో...జగన్‌ పాదయాత్రలోనూ అవే కష్టాలు. ఆ మాట కొస్తే ...వైయస్‌ హయాంలో సస్యశ్యామలమైన రాష్ట్రం...బాబుపాలనలో మళ్లీ కరువును చూసింది. అతివృష్టి, అనావృష్టిల...
09-01-2019 12:47 PM
చరిత్రలో కొన్ని ఘటనలు ఎప్పటికీ నిలిచిపోతాయి. మరిచిపోని చరిత్రగా మిగిలిపోతాయి. కొన్ని ఘటనలు మాత్రం చరిత్రలను తిరగరాస్తాయి. జ్ఞాపకాలను పునరావృతం చేస్తాయి. ప్రామాణికతలను పోల్చి చూస్తాయి.
09-01-2019 11:34 AM
ప్రభుత్వం ఇస్తున్న రూ.1,000 పింఛన్‌ ఎటూ చాలడం లేదు. పెరిగిన ధరలు, అనారోగ్య సమస్యలకు వాడుతున్న మందులకు పింఛన్‌ నగదు సరిపోక దుర్భర కష్టాలు అనుభవిస్తున్నాను. అయితే పాదయాత్ర చేస్తున్న జగన్‌.. మా లాంటి...
09-01-2019 10:32 AM
రాష్ట్ర రాజకీయ యవనికపై వైఎస్‌ జగన్‌ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆప్యాయతకు, అనురాగానికి, స్నేహానికీ, రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి ప్రతీకగా నిలిచారు. జరిగిన ప్రతి సభలో తనదైన ముద్ర వేసుకున్నారు....

08-01-2019

08-01-2019 04:29 PM
రాయలసీమ జిల్లాల్లో పురాతన ఆలయాలకు, మఠాలకు వందల వేల ఎకరాల భూములు ఇనాంగా ఉన్నాయి. వాటిని దేవాదాయ శాఖ కౌలుకు ఇవ్వడమో, లీజుకు ఇవ్వడమో చేస్తుంది. వాటిని సైతం కబ్జాలు చేస్తున్నారు అధికారపార్టీ నేతలు, వారి...
08-01-2019 01:05 PM
నాలుగేళ్లు బీజేపీతో సంసారం చేసి, ప్రత్యేక హోదాను ఖూనీ చేసి, ప్రత్యేక హోదా కోసం పోరాడిన మా మీద వీళ్లు మాట్లాడుతా ఉంటే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు రాజీనామా చేసి దేశ వ్యాప్త చర్చకు కారణమయ్యారు...

07-01-2019

07-01-2019 06:34 PM
వివిధ రంగాల్లో బాబు బ్యాచ్‌ సాగించిన అక్రమాలపై వైయ‌స్ఆర్‌సీపీ శోధించి వెలికితీసిన అంశాలతో రంగాల వారీగా ఈ పుస్తకాన్ని ప్రచురించింది. విశాఖపట్నం భూకుంభకోణంతో సహా రాష్ట్రంలో జరిగిన భూదందాలన్నీ పాలకుల...
07-01-2019 05:21 PM
జరిగిపోయినవి కథలుగా చెప్పుకోవడం తరతరాల అలవాటు. అవి పురాణాలైనా, చరిత్ర అయినా, మనుషుల గురించి అయినా కాలం ముందుకు వెళ్లిపోయినాసరే ఆ స్మృతులు కథలుగా భావితరాలకు చేరుతూనే ఉంటాయి.
07-01-2019 01:35 PM
ప్రపంచ రాజకీయాల్లో ఏ వ్యక్తి పాలనలో కూడా చంద్రబాబు చేసినంత అవినీతి, దోపిడీ మరొకరు చేసి ఉండరనే అనుమానాలు క‌లుగుతున్నాయి. ఘజనీ, మహ్మద్‌ ఘోరీ, నాదిర్‌షాల కంటే చంద్రబాబు దారుణంగా దోపిడీ చేశార‌ని ప్ర‌జ‌లు...

06-01-2019

06-01-2019 04:02 PM
అమరావతి: ఫ్యాన్‌ గాలికి టీడీపీ పునాదులు కదులుతున్నాయి. ప్రజా సంకల్పయాత్రలో పడుతున్న అడుగులను చూసి చంద్రబాబు పార్టీ నాయకుల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

05-01-2019

05-01-2019 07:03 PM
మరీ ఆశ్చర్యపోకండి....బాబు అంతే... రైతులకోసం అన్నీ నేనే చేస్తున్నా అంటాడు. రైతు నీళ్లు రాలేదు బాబూ అని అడిగితే నీది ప్రతిపక్షం, తాగి మాట్టాడుతున్నావ్ అని హుంకరిస్తాడు.
05-01-2019 09:54 AM
ఎవరెన్ని అడ్డుంకులు సృష్టించినా మొక్కవోని స్థైర్యంతో, చెదరని ఆత్మవిశ్వాసంతో.. అకుంఠిత దీక్షతో జలయజ్ఞాన్ని కొనసాగించారు. ఐదేళ్లలో రూ.53,205.29 కోట్లను ఖర్చుచేసి 16 ప్రాజెక్టులను పూర్తిగా,

04-01-2019

04-01-2019 02:48 PM
తాను అనుకున్న లక్ష్యం ప్రకారం ‘ఇడుపులపాయ టు ఇచ్ఛాపురం’ వరకూ నడుస్తూ లక్షలాది మంది ప్రజలతో మమేకమవుతున్నారు. వారి కష్టాలను తెలుసుకుంటూ భవిష్యత్తుపై వారికి భరోసానిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర...
04-01-2019 12:51 PM
మూడు నెలల్లోపే పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈసీకి కూడా ఎన్నికలపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. ఇంత జరిగా బాబు మాత్రం పంచాయితి ఎన్నికలకు ససేమిరా అంటూ భీష్మించుకుని...
04-01-2019 11:39 AM
అర్ధాయుష్షుతో తనువు చాలించకుండా చూసేందుకు వైద్యులకు అవకాశం ఇవ్వని వైనమూ కంటున్నాం. ‘ఈ రోజులు పోవాలి. మళ్లీ వైఎస్సార్‌ నాటి స్వర్ణ యుగం రావాలి’ అని కోట్లాది మంది కోరుకుంటున్నారన్నది అక్షర సత్యం. ఆ...

03-01-2019

03-01-2019 07:20 PM
టీడీపీ పాల‌న‌లో విసుకుచెందిన ప్ర‌జ‌లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుణ‌పాఠం చెప్పేందుకు రెడీ అవుతున్నారు. ప‌బ్లిసిటీతో మోసం చేస్తున్న చంద్ర‌బాబును ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేదు. నీకో దండం..ఇక త‌ప్పుకో...
03-01-2019 06:42 PM
నిరుద్యోగుల‌కు మాత్రం ఎన్నిక‌ల‌కు మూడు నెల‌ల ముందు ముష్టి వేసిన‌ట్లు రూ.1000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇలాంటి ఎన్నో సంఘ‌ట‌న‌లు ఈ నాలున్న‌రేళ్ల పాల‌న‌లో చూసిన ప్ర‌జ‌లు చంద్ర‌బాబు పాల‌న‌ను...
03-01-2019 05:39 PM
మద్యం, మట్టి, ఇసుక, గనులు.. చంద్రబాబు అక్రమ సంపాదనకు కాదేది అనర్హం. రూ.వేల కోట్లు దండుకోవడమే పనిగా పెట్టుకున్న ముఖ్యమంత్రి తన మనుషులను రాష్ట్రంపైకి ఉసిగొల్పారు. అన్ని వ్యాపారాలను హస్తగతం...
03-01-2019 03:48 PM
ప్రతిపక్ష నేతకు కూడా రక్షణ లేనంత దిగువకు ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయి.
03-01-2019 10:00 AM
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో బీసీలు, ఈబీసీలకు పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చారు. అంతకు ముందు బీసీ, ఈబీసీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఉండేది కాదు. ఎస్సీ,...

02-01-2019

02-01-2019 10:27 AM
రైతుల కష్టాలన్నింటినీ కళ్లారా చూశారు ప్రతిపక్ష నేత, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి. తిరిగి వైయ‌స్ఆర్‌ స్వర్ణ యుగాన్ని తెచ్చేందుకు కంకణం కట్టుకున్నారు. ‘రైతు కంట కన్నీరు పెడితే...

01-01-2019

01-01-2019 12:25 PM
హైదరాబాద్ :అగ్రిగోల్డు బాధితులకు న్యాయం చేయాలనే డిమాండ్ తో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే కార్యక్రమాలను మరింత ముమ్మరం చేస్తోంది.

31-12-2018

31-12-2018 03:54 PM
దేశాన్ని కాపాడటానికే కాంగ్రెస్‌తో కలుస్తున్నానని కలరింగ్‌ ఇచ్చే చంద్రబాబు.. తన పార్టీ ఎంపీ సుజనా చౌదరి రూ. 10 వేల కోట్ల మేర బ్యాంకులకు బురిడీ కొట్టించినా ఏనాడూ రాజీనామా చేయించబోతున్నాడు అనే...
31-12-2018 03:07 PM
ఒక తిత్లీ...ఒక పెథాయ్...ఒక కేసీఆర్...ఇలా చెబితే అర్థం అయిపోతుంది కేసీఆర్ధాటి గురించి. గంటకు వందమైళ్లవైగంతో గాలులు వీస్తున్నాయి..అన్నట్టుగా సాగింది ప్రగతి భవన్లో కెసిఆర్ ప్రెస్ మీట్.
31-12-2018 01:25 PM
నారాహమారా చంద్రబాబు మైనారిటీ సభలో 8 మంది ముస్లిం యువకులను ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపినందుకు వేధించడంపై మైనారిటీ విభాగం నేతలతో కలిసి పోలీసులకు ఫిర్యాదులు అందించింది వైయస్ఆర్‌ కాంగ్రెస్...
31-12-2018 12:52 PM
ప్రజల సమస్యలపై అహర్నిశలూ పోరాటం చేస్తూ.. వారి మధ్యనే ఎక్కువకాలం గడుపుతూ...
Back to Top