లండన్‌ పర్యటనను ముగించుకున్న మాజీ సీఎం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  గారు లండన్‌లో తన వ్యక్తిగత పర్యటనను ముగించుకుని తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. లండన్‌లో తన పెద్దకుమార్తె వద్దకు ఈనెల 11న బయల్దేరి వెళ్లిన వైయస్‌.జగన్‌ తిరిగి ఈ ఉదయం బెంగళూరు చేరుకున్నారు.  

Back to Top