వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర కాళింగ విభాగం అధ్యక్షుడిగా మురళీధర్ 

 తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లానరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆరంగి మురళీధర్‌ని పార్టీ రాష్ట్ర కాళింగ విభాగం అధ్యక్షుడిగా నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.

 

వైయస్‌ఆర్‌సీపీ బీసీ విభాగం జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కింద పేర్కొన్న వారిని నియమించిన పార్టీ అధినేత వైయస్ జగన్ గారు

Image

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంటు), రాష్ట్ర సంయుక్త కార్యదర్శులను నియమించిన పార్టీ అధినేత వైయస్ జగన్ గారు.

Image

Image

Back to Top