నేడు వైయ‌స్‌ జగన్‌ మీడియా సమావేశం 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం 11 గంటలకు వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నారు.   
 

Back to Top