వార్తలు

28-03-2020

28-03-2020 11:18 AM
ఈ సమావేశంలో మంత్రుల కమిటీ పాల్గొని పలు సలహాలు, సూచనలు చేశారు. కరోనా కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం.  
28-03-2020 11:15 AM
ఈ సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ, మేకతోటి సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్న, అదనపు సీఎస్‌ పీవీ రమేష్, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి,...

27-03-2020

27-03-2020 10:51 AM
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేక కేబినెట్‌ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలపై చర్చించనున్నారు.

22-03-2020

22-03-2020 05:17 PM
ఎప్పటికప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పాజిటివ్‌ కేసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  

20-03-2020

20-03-2020 07:06 PM
రాష్ట్రంలోని పాడేరు, గురజాల, మచిలీపట్నంలో మెడికల్‌ కాలేజీలకు అనుమతి లభించింది.

19-03-2020

19-03-2020 02:34 PM
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య శాఖ అధికారులు, ప్రభుత్వ సలహాదారులు హాజరయ్యారు. కరోనా వ్యాప్తి చెందకుండా...

18-03-2020

18-03-2020 06:27 PM
ఎన్నికలు వాయిదా వేయడం వలన రాష్ట్రానికి రావాల్సిన నిధులను అడ్డుకుందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసే మంచి పనిని అడ్డుకోవాలని ఎన్నికల సంఘం భావించదని, కోర్టుతోనైనా ఈసీ నిద్రమత్తు...
18-03-2020 05:14 PM
పదో తరగతి పరీక్షలు యథావిధిగా నడుస్తాయని ప్రకటించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
18-03-2020 03:21 PM
ఉగాది నాటికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని సీఎం వైయస్‌ జగన్‌ మొదటి రోజే చెప్పారు.
18-03-2020 03:11 PM
చంద్రబాబుకు స్థానిక సంస్థలపై ఎప్పుడూ విశ్వాసం లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.  

17-03-2020

16-03-2020

16-03-2020 01:10 PM
రాజకీయ పార్టీలతో చర్చించామన్న ఈసీ వైయస్‌ఆర్‌సీపీని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. ఈ ఎన్నికలు జరగడం చంద్రబాబు ఇష్టం లేదన్నారు. నామినేషన్‌ వేసేందుకు కూడా అభ్యర్థులు లేక చంద్రబాబు ఆడిన నాటకమిది అన్నారు...
16-03-2020 01:02 PM
ఎవరిని సంప్రదించకుండా ఈసీ ఎలా నిర్ణయం తీసుకుంటుంది. ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు అన్ని పార్టీలతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి.
16-03-2020 12:20 PM
ఎన్నికలు వాయిదా వేయడం వల్ల కరోనా ఆగిపోతుందా అని ప్రశ్నించారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడం చంద్రబాబు కొత్తేవి కాదన్నారు.  

14-03-2020

14-03-2020 01:28 PM
సీఎం వైయస్‌ జగన్‌ బీసీలకు వెన్నుముకగా  ఉన్నారని చెప్పారు. ఏలూరు బీసీ డిక్లరేషన్‌ను అమలు చేసి చూపించారన్నారు.
14-03-2020 01:15 PM
ఎంపీ విజయసాయిరెడ్డి సమక్షంలో ఆయన వైయస్‌ఆర్‌సీపీ తీర్థం పుచ్చుకున్నారు. కండువా కప్పి వైయస్‌ఆర్‌సీపీలోకి విజయసాయిరెడ్డి సాదరంగా ఆహ్వానించారు.

11-03-2020

11-03-2020 05:48 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ప్రతిపక్ష నాయకులే మేం పోటీ చేయడం లేదన్నారు. చంద్రబాబు కూడా అవకాశం ఉన్న చోట పోటీ చేస్తామని చెప్పారు.
11-03-2020 04:55 PM
రామసుబ్బారెడ్డితో పాటు తుంగభద్ర హెచ్‌ఎల్‌సీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ గిరి పార్టీలో చేరారు.
11-03-2020 03:58 PM
సీఎం వైయస్‌ జగన్‌ పాలనపై అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయన్నారు. అన్ని వర్గాలకు మేలు జరిగేలా సీఎం వైయస్‌ జగన్‌ పాలన చేస్తున్నారని తెలిపారు.  
11-03-2020 03:53 PM
జడ్పీ, మున్సిపల్‌ చైర్‌పర్సన్ల పదవులను  సామాన్య కార్యకర్తలకే ఇవ్వడం అభినందనీయమన్నారు.

10-03-2020

10-03-2020 04:17 PM
చంద్రబాబుకు వంతపలికే మీడియా, పత్రికలు వలంటీర్లపై అభూతకల్పన వార్తలు రాస్తున్నాయని ధ్వజమెత్తారు. పులివెందుల సతీష్‌రెడ్డి, డొక్కా
10-03-2020 11:30 AM
వీరికి విజయసాయిరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

09-03-2020

09-03-2020 05:02 PM
మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి,  ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానికి కేటాయించినట్లు ఉమ్మారెడ్డి తెలిపారు.     
09-03-2020 12:54 PM
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి సురేష్‌బాబు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  
09-03-2020 12:08 PM
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో  జర్మన్‌ కౌన్సిల్‌ బృందం కలిసింది. ఈ సందర్భంగా పలు అంశాలపై సీఎం వైయస్‌ జగన్‌తో చర్చించారు.

07-03-2020

07-03-2020 04:09 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ ఘన విజయం సాధిస్తుందని, సీఎం అమలు చేస్తున్న పథకాలే వైయస్‌ఆర్‌ సీపీకి అధికారాన్ని కట్టబెడతాయన్నారు.
07-03-2020 11:46 AM
పేదలకు పంపిణీ చేయడానికి స్థలాన్ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉగాదికి కడపలో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేస్తామన్నారు.

05-03-2020

05-03-2020 04:51 PM
కరోనా వైరస్ కు ఇంకా చికిత్స కనుగొనాల్సి ఉన్నా, ప్రజలు మాత్రం 'నారా వైరస్' కు వ్యాక్సిన్ కనిపెట్టేశారని ట్వీట్ చేశారు.
05-03-2020 12:10 PM
సింహాచలం ట్రస్ట్‌ బోర్డ్‌ చైర్మన్‌గా మహిళను నియమించి సీఎం వైయస్‌ జగన్‌ రికార్డు సృష్టించారని తెలిపారు. మహిళలకు పదవులు ఇచ్చినా టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.  

04-03-2020

04-03-2020 12:59 PM
సామాన్యుడి సొంతింటి కల నెరవేర్చాలన్నదే ముఖ్యమంత్రి ధ్యేయమన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో రోడ్డు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామన్నారు.

03-03-2020

03-03-2020 06:52 PM
గ్రామాల్లో విధుల్లో ఉన్న మహిళా పోలీసులు దిశ చట్టం గురించి, మహిళల రక్షణ గురించి ప్రతి ఒక్కరికి వివరించాలన్నారు.  
03-03-2020 04:32 PM
మద్యపాన నిషేధం నిర్ణయం వల్ల రాష్ట్రంలోని మహిళలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారన్నారు.
03-03-2020 12:29 PM
రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధితో పాటు, రిజర్వేషన్ల అమలుపై సమగ్ర అధ్యయనం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ జిల్లాలో రెండు రోజులు...
03-03-2020 11:52 AM
సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఉగాది నాటికి ఇళ్ల పట్టాల పంపిణీపై సమీక్షిస్తున్నారు.  

02-03-2020

02-03-2020 07:01 PM
రైతు బజార్ల ద్వారా టమాటాల విక్రయం చేస్తామన్నారు. రైతు ఏ దశలోనూ నష్టపోకూడదని చెప్పారు. దళారుల వల్ల రైతులు నష్టపోకూదన్నదే మా లక్ష్యమన్నారు. ఎల్లుండి నుంచి మార్కెటింగ్‌ శాఖ ద్వారా టమాటా కొనుగోలు...
02-03-2020 01:35 PM
సీఎం వైఎస్‌ జగన్‌.. ట్రస్ట్ బోర్డులో బడుగు, బలహీన వర్గాల వారితో పాటు మధ్యతరగతి వారికి చోటు కల్పించారని తెలిపారు.
02-03-2020 11:36 AM
సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

29-02-2020

29-02-2020 04:00 PM
చంద్రబాబు తన స్వార్థం కోసం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసమే ప్రజా చైతన్య యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ఎయిర్ పోర్ట్ ఘటన తో ఇప్పటికైనా చంద్రబాబు లో మార్పు రావాలని హితవు పలికారు.
29-02-2020 02:20 PM
అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సిట్‌ విచారణ జరుగుతోంది. త్వరలో అవినీతికి పాల్పడ్డ వారి పేర్లు బయటకు వస్తాయి.
29-02-2020 02:13 PM
 చంద్రబాబు ప్రజా చైతన్య యాత్రకు ప్రజలు కరువయ్యారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో  ఇచ్చిన పింఛన్లు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాదిలోనే ఇచ్చింది.
29-02-2020 11:42 AM
ప్రాంతీయ విభేదాలు తీసుకువచ్చేందుకు బాబు కుట్ర చేస్తున్నాడన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ధృడ సంకల్పంతో ప్రభుత్వం ముందుకుపోతుందన్నారు

28-02-2020

28-02-2020 04:05 PM
ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారని చెప్పారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌లో రూ.630 కోట్లు ఆదా చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దే అన్నారు.
28-02-2020 03:02 PM
గత ప్రభుత్వం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలో అన్యాయం చేసిందని, తమకు న్యాయం చేయాలని సీఎంను వారు కోరారు. నిర్వాసితుల సమస్యలను సావధానంగా విన్న సీఎం వైయస్‌ జగన్‌.. వారి సమస్యను తక్షణమే పరిష్కరించాలని జిల్లా...
28-02-2020 12:57 PM
వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు మేలు జరిగేలా సీఎం వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకుంటే దాన్ని చంద్రబాబు వ్యతిరేకించారన్నారు. అందువల్లే విశాఖ పర్యటనలో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైందన్నారు.
28-02-2020 12:51 PM
విద్యార్థుల భవిష్యత్తు కోసం రూపొందించిన ఇన్ని పథకాలు ఏ రాష్ట్రంలో కనిపించవు. పిల్లల నోరుకొట్టి మీరు తాగే హిమాలయ వాటర్ కు మాత్రం కోట్లు పోశావు కదా బాబూ!' అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.   

27-02-2020

27-02-2020 04:49 PM
ఏలూరు, పులివెందుల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల నమూనాలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పరిశీలించారు.
27-02-2020 04:42 PM
జల ఆకాంక్షను చంద్రబాబు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. కృత్రిమ పోరాటాలు చేస్తూ మాపై బురద జల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు.
27-02-2020 02:49 PM
అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే చంద్రబాబుకు ఎందుకంత కడుపు మంట అని ప్రశ్నించారు. విశాఖకు కేవలం పెళ్లి పనుల కోసమే వచ్చాడని, ఈ అంశాన్ని కూడా రాజకీయంగా మలుచుకునేందుకు చంద్రబాబు ప్లాన్‌ చేశారన్నారు.
27-02-2020 12:37 PM
మద్యం ధరలు పెరిగిపోయాయంటూ చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడన్నారు. తిరుమలలో మంత్రి నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ.. విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. దశలవారీగా మద్యాన్ని...
27-02-2020 12:00 PM
సీఎం వైయస్‌ జగన్‌ పాలన చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతు తెలిపిన తరువాత చంద్రబాబు విశాఖలో అడుగు పెట్టాలన్నారు.
27-02-2020 11:56 AM
పేదలకు ఇళ్లు ఇస్తామంటే చంద్రబాబుకు అక్కసు ఎందుకని ఆయన ప్రశ్నించారు.విశాఖ బ్రాండ్‌ ఇమేజ్‌ను నష్టం కలిగించేలా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు.

25-02-2020

25-02-2020 02:49 PM
టీడీపీ 29 గ్రామాల పార్టీ. వచ్చే ఎన్నికల నాటికి 16 నియోజకవర్గాలకే పరిమితమవుతుంది. త్వరలో టీడీపీ నామరూపాలు లేకుండా పోతుంది.
25-02-2020 02:37 PM
రేపో మాపో జైలుకు వెళ్లాల్సి వస్తుందని యాత్రల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

24-02-2020

24-02-2020 04:02 PM
టీడీపీ నేతలు తప్పులు చేయకపోతే భయమెందుకని ప్రశ్నించారు.
24-02-2020 12:24 PM
గతంలో ఉన్న ప్రభుత్వాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను మభ్యపెట్టి ఐదేళ్లు కాలయాపన చేశారు. ఇవాళ బీసీ సంక్షేమ శాఖ ద్వారా రెట్టింపు మొత్తంలో పథకాలు అమలు చేస్తున్నాం.
24-02-2020 12:17 PM
ఇప్పటికే నాడు-నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. అమ్మ ఒడి ద్వారా ఆర్థిక చేయూత నందించారు.

20-02-2020

20-02-2020 11:46 AM
మరో 30 ఏళ్లు సీఎంగా వైయస్‌ జగన్‌ కొనసాగుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

19-02-2020

19-02-2020 04:41 PM
నేతన్న నేస్తం పథకానికి సీఎం వైయస్‌ జగన్‌ రూ.180 కోట్లు కేటాయించారని తెలిపారు. గ్రామ స్వరాజ్యం తీసుకువచ్చిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌దే అన్నారు.
19-02-2020 01:10 PM
పరిశ్రమలు తరలిపోయినట్లు టీడీపీ నేతలు రుజువు చేయగలరా అని ప్రశ్నించారు. కొన్ని పరిశ్రమల కోసం అన్ని రకాల మౌలిక సదుపాయాలు సిద్ధం చేశామన్నారు.  
19-02-2020 01:06 PM
విశాఖ కేంద్రంగా 50 వేల ఉద్యోగాలు కల్పించాలని ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఉపాధి కల్పించని కంపెనీలకు నోటిసులు  ఇస్తామన్నారు.  

Pages

Back to Top