రేపు వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌

 తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రేపు (అక్టోబర్‌ 23, శుక్రవారం) ఉదయం 11 గంటలకు మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించనున్నారు. సమకాలీన రాజకీయ, రాష్ట్ర పరిణామాలకు సంబంధించిన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.

Back to Top