టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌సీపీలోకి 20 కుటుంబాల చేరిక

పార్వతీపురం మన్యం జిల్లా: కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలం కొట్టు పంచాయతీ పరిధిలోని రాయపురం గ్రామానికి చెందిన 20 కుటుంబాలు టీడీపీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి వారికి పార్టీ కండువాలు వేసి సాదరంగా వైయ‌స్ఆర్‌సీపీలోకి ఆహ్వానించారు. 

Back to Top