వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయ‌స్ జగన్‌తో పార్టీ నేతల భేటీ

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డితో అందుబాటులో ఉన్న పార్టీ నేతలు, నాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.

Back to Top