నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి నామినేషన్

నెల్లూరు: నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానానికి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వెంకటేశ్వర్లుకు ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మేయర్ స్థానానికి వైయ‌స్ఆర్‌సీపీ తరఫున ఆయన బరిలో నిలిచారు.

Back to Top