రవిచంద్రను పరామర్శించిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలు

 విజయవాడ జిల్లా జైలులో మూలాఖత్‌ ద్వారా విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌తో భేటీ

 విజయవాడ: విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రవిచంద్రను మాజీ మంత్రి జోగి రమేష్‌, వైయ‌స్ఆర్‌సీపీ సోషల్‌ మీడియా వింగ్‌ రాష్ట్ర అధ్యక్షుడు అంజిరెడ్డి మూలాఖత్‌లో కలిశారు. ఈ సందర్భంగా రవిచంద్ర ఆరోగ్య పరిస్థితి, కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున ఆయనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  

Back to Top