ఒంగోలులో వైయ‌స్ఆర్‌సీపీ విస్తృత ప్రచారం

 ఒంగోలు: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఒంగోలు పట్టణంలోని 53, 54, 55 డివిజన్లలో వైయ‌స్ఆర్‌సీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో అయోధ్య రామిరెడ్డి, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, చుండూరి రవిబాబు, బత్తుల బ్రహ్మానందరెడ్డి, వై. వెంకటేశ్వర్లు నాయుడు, కుప్పం ప్రసాద్‌, కటారి శంకర్‌ పాల్గొన్నారు. ఆయా డివిజన్ల కార్పొరేటర్‌ అభ్యర్థులతో పాటు స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ప్రచారంలో పాల్గొని ప్రజలను కలిశారు.

Back to Top