టాప్ స్టోరీస్

06-12-2019

06-12-2019 06:18 PM
దిశను అత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేసిన వారికి సరైన శిక్ష పడిందని పేర్కొన్నారు. అత్యాచారాలకు, అఘాయిత్యాలకు పాల్పడే వారికి ఇలాంటి శిక్షలే సరి అన్నారు. మరోసారి ఇలాంటి దుర్మార్గాలకు ఎవరూ...
06-12-2019 05:19 PM
నారాయణ కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి పరామర్శించారు. నారాయణ కుటుంబానికి అండగా ఉంటానని సీఎం వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. 
06-12-2019 02:26 PM
నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌తో దిశ ఆత్మకు శాంతి చేకూరుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ నందిగం సురేష్‌ అన్నారు. ఢిల్లీలో పార్లమెంట్‌ ఆవరణలో ఎంపీ సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. నిందితులు తప్పు...
06-12-2019 02:21 PM
దిశను అత్యాచారం చేసి హత్య చేసిన ఉదంతం యావత్‌ దేశాన్ని కలచివేసిందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. పోలీసులు తీసుకున్న నిర్ణయం హర్షించదగినదన్నారు.
06-12-2019 01:00 PM
తాడేపల్లి: రాజ్యాంగ ప్రదాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌కు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఘన నివాళులర్పించారు.
06-12-2019 12:45 PM
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యక్తిగల సహాయకులు నారాయణ అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో సీఎం వైయస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటనను అర్థంతరంగా ముగించుకొని ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా కడప...
06-12-2019 12:29 PM
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రాజధాని గురించి ఎందుకు పర్సనల్‌గా తీసుకుంటున్నాడో ప్రజలకు బాగా అర్థమైందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు.

05-12-2019

05-12-2019 06:56 PM
మానవుడు ఆశా జీవి.. నేను ఎన్ని స్టోరీలు చెప్పినా ప్రజలు నమ్ముతారు.. ఆశ చూపించి మోసం చేయాలనే టెక్నిక్‌ను బాబు బాగా నమ్ముకున్నాడని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రాజధానిలో...
05-12-2019 06:16 PM
విజయవాడ: మద్యపాన నిషేధాన్ని అందరూ స్వాగతిస్తే చంద్రబాబు  వ్యతిరేకిస్తున్నాడని ఎక్సైజ్‌ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. సచివాలయంలో మంత్రి నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ..
05-12-2019 06:08 PM
విజయవాడ: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. రేపు ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ కానున్నారు.
05-12-2019 05:44 PM
అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది.. ఏమీ లేని ఆకు ఎగిరెగిరిపడుతుందనే సామెతలా పవన్‌ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు. పవన్‌ పిచ్చి మాటలు విని జనాలు నవ్వుకుంటున్నారని, తెలిసిన వారు ఎవరైనా ఉంటే చెప్పండి...
05-12-2019 04:24 PM
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కియా మోటార్స్ ఏర్పాటు కావ‌డం చాలా సంతోషంగా ఉంద‌ని, ఇలాంటి మ‌రిన్ని కంపెనీలు రాష్ట్రంలో ఏర్పాటు కావాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆకాంక్షించారు.
05-12-2019 03:04 PM
వైయస్‌ఆర్‌ జిల్లా: పవన్‌ కల్యాణ్‌ రాజకీయ అజ్ఞాని, పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయిన ఏకైక నాయకుడు పవన్‌ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత సీ.రామచంద్రయ్య అన్నారు.
05-12-2019 02:33 PM
గుంటూరు: రాజధాని రైతులు, కూలీల రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి హాజరయ్యారు.
05-12-2019 01:34 PM
విజయవాడ: ఐదేళ్లలో రాజధానిని ఏం అభివృద్ధి చేశావని రౌండ్‌ టేబుల్‌ సమావేశం పెట్టావని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ చంద్రబాబును ప్రశ్నించారు.
05-12-2019 12:37 PM
కియా మోటార్స్‌ గ్రాండ్‌ సెర్మనీ వేడుకలకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి హాజరయ్యారు.  పరిశ్రమ పురోగతి, కార్ల ఉత్పత్తి, సౌకర్యాలు, ఉద్యోగాల కల్పన తదితర విషయాలపై ‘కియా’ ప్రతినిధులతో సీఎం...
05-12-2019 12:21 PM
రాజధాని పేరుతో టీడీపీ నేతలు అవినీతి సామాజ్యాన్ని ఏర్పాటు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు.

04-12-2019

04-12-2019 04:34 PM
971లో పాకిస్తాన్‌పై యుద్దంలో గెలుపు సాధించడానికి తూర్పు నావికా దళం కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్‌పై గెలుపుకు గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 4న నేవీ డే ను నిర్వహిస్తారు.
04-12-2019 04:24 PM
చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకన్న ఎక్కువగా గ్రాఫిక్స్‌ చూపించారని, జాతీయ మీడియాకు కూడా ఆయన గ్రాఫిక్స్‌ చూపించారన్నారు. రాజధానిపై రేపు చంద్రబాబు అఖిలపక్ష సమావేశం ఎందుకు పెడుతున్నారని...
04-12-2019 03:53 PM
ఆడపిల్లల మానప్రాణాలంటే అంత చులకనా అని ప్రశ్నించారు.  మహిళల రక్షణ కోసం కొత్త చట్టాన్ని తీసుకొస్తామని తెలిపారు.
04-12-2019 03:46 PM
మహిళలంటే పవన్‌కు ఎందుకంత చులకనో అర్థమవుతుందన్నారు. మహిళల రక్షణ కోసం కొత్త ఆర్డినెన్స్‌ తీసుకురాబోతున్నామని చెప్పారు. 
04-12-2019 03:13 PM
పెళ్లి చేసుకున్నప్పుడు పవన్‌కు కులాలు, మతాలు గుర్తు రాలేదా?. ఆయన పిల్లలు ఏ కులానికి చెందిన వ్యక్తులు, వారిది ఏ మతం?. మీ పిల్లలది మీ కులమే కదా? రష్యాన్‌ భార్యకు 2012లో పుట్టిన మీ పిల్లలకు పాస్‌...
04-12-2019 12:45 PM
ఎస్సీ, ఎస్టీ, బీసీ పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. గుర్తింపు ఉన్న వర్సిటీలు, ఐఐటీ విద్యార్థులకు వందశాతం ప్లేస్‌మెంట్‌ దొరుకుతున్నాయన్న వాదనలో నిజం లేదన్నారు.
04-12-2019 11:37 AM
దేశమంతా రేపిస్టులను కఠినంగా శిక్షించాలని కళ్ల నీళ్లు పెంటుకుంటుంటే ఈయనకు రేపిస్టుల ప్రాణాలు ముఖ్యమై పోయాయని, పవనిజం అంటే ఇదేనేమో? రాజకీయ పార్టీ పెట్టింది ఇందుకేనా? అని విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా...

03-12-2019

03-12-2019 05:56 PM
40 ఏళ్ల అనుభవమైనా, నాలుగేళ్ల అనుభవమైనా ప్రజల జీవితాలతో ఆడుకుంటే ఈ విధంగానే శాస్తి జరుగుతుందని ప్రజలు ఇటీవల తీర్పు ఇచ్చారు.
03-12-2019 05:20 PM
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలతో అమెజాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. ఆప్కో నుంచి 104 రకాల చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించినట్లు మంత్రి వెల్లడించారు.
03-12-2019 04:22 PM
తక్కువ ధరకే సిమెంట్‌ను అందించేలా సిమెంట్‌ కంపెనీలతో కలెక్టర్లు చర్చలు జరపాలని సూచించారు. 25 లక్షల పక్కా గృహాల నిర్మాణానికి అనుబంధంగా ఉపాధి హామీ పనులు చేపట్టాలన్నారు.
03-12-2019 04:13 PM
ఎస్పీజీ భద్రత స్టేటస్‌ సింబల్‌ కాదన్నారు.వ్యక్తులకు ఉన్న ముప్పును ఆధారంగా చేసుకొని ఎస్పీజీ భద్రత కల్పించాలన్నారు.  కేవలం ఒక కుటుంబంలో జన్మించిన కారణంగా ఎస్పీజీ భద్రత ఇవ్వాలనేది సమంజసం కాదన్నారు. 
03-12-2019 03:09 PM
ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానంతో వ్యవహరించాలని తెలిపారు. పోలీస్‌ స్టేషన్ల వద్ద ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మహిళా పీఎస్‌లలో మహిళా అధికారులను నియమిస్తామని వెల్లడించారు. 
03-12-2019 02:06 PM
చిన్నారి హేమ అనారోగ్యంపై సీఎం  వైయస్‌ జగన్‌ ఆరా తీశారు. చిన్నారి కుటుంబంతో మాట్లాడి, వైద్యం కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.
03-12-2019 02:02 PM
పామాయిల్‌ రైతులు అధికంగా ఉన్నారని తెలిపారు. పామాయిల్‌ పండించే రైతులకు కేంద్రం న్యాయం చేయాలని ఆయన కోరారు. అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా పామాయిల్‌ ధరల నిర్ణయం ఉంటుందని,
03-12-2019 01:54 PM
ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం వేడుకలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు
03-12-2019 01:02 PM
నేటి తరం ఆయన సేవలను ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలని, స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చూపిన తెగువ స్పూర్తిదాయకమైందని స్మరించుకున్నారు.
03-12-2019 12:25 PM
విశాఖ మెట్రోపైనా సీఎం సమీక్షించారు. విశాఖలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులో సీఎం చర్చిస్తున్నారు. విశాఖను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రికి అధికారులు ప్రతిపాదనలు...

02-12-2019

02-12-2019 06:01 PM
ఈ రోజు భగవంతుడి దయవల్ల వైయస్‌ జగన్‌ సీఎం అయ్యాక..రాష్ట్రంలోని జలాశయాలన్ని కూడా నిండుకుండలా ఉన్నాయి. ఎక్కడ చూసినా పచ్చని పొలాలు కనిపిస్తున్నాయి. దాన్ని కూడా జీర్ణించుకోలేక పవన్‌ మాట్లాడుతున్నారు.
02-12-2019 03:06 PM
కడప జిల్లాలో డిసెంబర్‌ మాసంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నారని.. దీనికి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి సానుకూలంగా స్పందించటం సంతోషమని ఎంపీ బలశౌరి అన్నారు.
02-12-2019 02:27 PM
దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఎంతోమంది పేదలకు ప్రాణభిక్ష పెట్టిందన్నారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీని భ్రష్టుపట్టించి, పేద...
02-12-2019 01:16 PM
గుంటూరు: బడుగు, బలహీనవర్గాల సంక్షేమమే ముఖ్య ఉద్దేశంగా సీఎం వైయస్‌ జగన్‌ ఆరు నెలల పాలనలోనే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు.
02-12-2019 01:13 PM
ఆరోగ్యశ్రీలో అంతర్భాగంగా ఆరోగ్య ఆసరాగా ప్రవేశపెడుతున్నాం. ఆపరేషన్‌ చేయించుకొని విశ్రాంతి తీసుకునే పరిస్థితిలో ఆ రోగులు ఇంట్లో పస్తు పండుకునే పరిస్థితి రాకుండా ఉండేందుకు రోజుకు రూ.225 చొప్పున నెలకు రూ...
02-12-2019 12:58 PM
గుంటూరు: ఆరు నెలల పాలనలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన ప్రతీ సంక్షేమ పథకం ఒక చరిత్ర సృష్టించిందని పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు.
02-12-2019 12:17 PM
గుంటూరు: వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా పథకాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.
02-12-2019 12:11 PM
నిజంగా దేవుడు ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ, కనబడే దేవుడు మా జగన్‌ అని ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. ఆస్పత్రిలోని ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి మీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా.. ఏం కావాలమ్మా అని అడిగి మరీ...
02-12-2019 11:56 AM
గుంటూరు: వైయస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ఆసరా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

01-12-2019

01-12-2019 06:51 PM
ఇచ్చిన మాట ప్రకారం హామీలు నెర‌వేర్చి.. ఓట్ల రాజ‌కీయం కోసం ఎన్నిక‌ల ముందు పథ‌కాలు ప్రక‌టించే వారికి తాను భిన్నమ‌ని నిరూపించారంటున్నారు. 'నిరుద్యోగ యువతకు 4 లక్షల ఉద్యోగాలిచ్చారు.
01-12-2019 06:46 PM
ముఖ్యమంత్రిగా ఫెయిలైన చంద్రబాబు ప్రతిపక్షనేతగా కూడా అట్టర్‌ ప్లాప్‌ అయ్యారని ఎద్దేవా చేశారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న అభివృద్ధిని చూసి చంద్రబాబు...
01-12-2019 06:41 PM
ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఇసుక ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్‌ చేసుకోవాలని.. నేరుగా డబ్బులు కట్టి తీసుకెళ్తే నేరమని తెలిపారు.

30-11-2019

30-11-2019 05:05 PM
రాజధాని పేరుతో చంద్రబాబు రైతులను ముంచారు. పెట్టుబడుల పేరుతో పారిశ్రామికవేత్తలను ముంచారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను రాజధాని పేరుతో ముంచింది ఎవరు చంద్రబాబు అని అడుగుతున్నాం. కమీషన్ల పేరుతో...
30-11-2019 02:23 PM
విజయవాడ: నవరత్నాలు అందరికీ అందించడమే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు.
30-11-2019 02:09 PM
విశాఖ: విశాఖపట్నం మెట్రో ప్రణాళికపై అధ్యయనం జరుగుతుందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు.
30-11-2019 12:18 PM
అనంతపురం: నామినేటెడ్‌ పదవుల్లో, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది అని అనంతపురం మాజీ మేయర్‌ రాగే పరశురాం అన్నారు.

29-11-2019

29-11-2019 05:38 PM
నాలుగు జిల్లాల్లో ఉన్న 14368 హౌసింగ్‌ యూనిట్లకు టెండర్‌కు వెళ్తే దాని అగ్రిమెంట్‌ కాస్టు రూ.707.4 కోట్లు ఉందని రివర్స్‌టెండరింగ్‌ విధానంలో రూ.601.12 కోట్లకు కోడ్‌ చేయడం జరిగింది.
29-11-2019 05:35 PM
పదవీ కాలం ఉన్నా సీఎం వైయస్‌ జగన్ ఆశయాలకు ఆకర్షితుడినై రాజీనామా చేసి  బేషరతుగా వైయస్‌ఆర్‌సీపీలో చేరినట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల కోసం సీఎం తీసుకుంటున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు చాలా బాగున్నాయని...
29-11-2019 02:29 PM
చంద్రబాబు చెప్తున్న అభివృద్ధి అంతా అబద్దమని తేల్చి చెప్పారు. కేవలం కమీషన్ల కోసమే చంద్రబాబు మదిలో రాజధాని ఆలోచన వచ్చిందని విమర్శించారు. అమరావతి ప్రాంతంలో భూములు కేవలం ఒక సామాజికవర్గానికే కట్టబెట్టారని...
29-11-2019 01:16 PM
ప్రత్యేక హోదా ఇస్తే పరిశ్రమలు వస్తాయని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. 
29-11-2019 01:12 PM
‘తెలుగుదేశం కార్యకర్తలపై వైయస్‌ఆర్‌ సీపీ వారు దౌర్జన్యం చేస్తున్నారని కొంత అలజడి సృష్టించడానికి చలో ఆత్మకూరుతో ప్రయత్నం చేశారు. కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్య చేసుకుంటే దాన్ని వైయస్‌ఆర్‌ సీపీపై...
29-11-2019 01:06 PM
సింగ్‌ నగర్‌లో డంపింగ్‌ యార్డును తరలించి అదే ప్రాంతంలో పార్క్‌ను ఏర్పాటు బొత్స సత్యానారాయణ  పేర్కొన్నారు.  అందులో భాగంగా వాంబే కాలనీ డంపింగ్‌ యార్డు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
29-11-2019 11:06 AM
చంద్రబాబు హయాంలో రాజధాని టెండర్లలో భారీ అవకతవకలు జరిగాయని చెప్పారు. రూ. 5వేల కోట్లు ఖర్చు పెట్టి రూ. 52 కోట్లకు టెండర్లు పిలుస్తారా అని ప్రశ్నించారు. రూ. 5వేల కోట్లు కూడా బ్యాంక్‌ల నుంచి అప్పుగా...

28-11-2019

28-11-2019 07:36 PM
రాజధాని ప్రకటనపై నోటిఫికేషన్‌ ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కొత్త రాజధానుల నిర్మాణం కోసం కేంద్రం ఎన్ని నిధులిచ్చిందో తెలుసా అన్నారు. ఆస్తులన్నీ అమ్ముకుంటామని చంద్రబాబే చెప్పినట్లు గుర్తు చేశారు.
28-11-2019 07:27 PM
దేశ చరిత్ర మార్చడం కోసమో.. యాత్ర చేసినట్లుగా చెప్పుకుంటున్నాడు. డబ్బులు ఇచ్చి మరీ దేశవ్యాప్తంగా చాలా కెమెరాలను తెచ్చుకొని అతను ఒక గొప్ప పోరాట యోధుడి కింద చిత్రీకరించే ప్రయత్నం చేసుకున్నారు.
28-11-2019 07:17 PM
బీడు బారిన భూములు తప్ప రాజధాని ప్రాంతంలో చంద్రబాబు చేసిందేమీ లేదన్నారు. ఏం చూసేందుకు అమరావతికి వచ్చారని ప్రశ్నించారు. రైతులను మభ్యపెట్టి భూములు తీసుకున్న చంద్రబాబు ప్యాకేజీల్లో కూడా తేడా...

Pages

Back to Top