వైయ‌స్ఆర్‌సీపీలో ప‌లు నియామకాలు

రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, యూరప్ దేశాల కన్వీనర్ల నియామకం

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర స్థాయి కీలక నియామకాలను ప్రకటించింది. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటన ప్రకారం రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు, యూర‌ప్ దేశాల‌ పార్టీ విభాగం క‌న్వీన‌ర్లు, ఎస్టీ విభాగంలో పలువురిని నియమించారు. 

 రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియామకం

రాష్ట్రంలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులను “రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు”గా నియమించారు

 

  •  ఎం. చోళ రాజా కుమార్ – రాయదుర్గం, అనంతపురం
  •  యు. సుదర్శన రెడ్డి – రాయదుర్గం, అనంతపురం
  •  భాస్కర్ రెడ్డి మిట్టపల్లె – తంబళ్లపల్లె, అన్నమయ్య జిల్లా  

 యూరప్ దేశాల కన్వీనర్ల నియామకం

 

  •  గడ్డం కృష్ణ తేజా రెడ్డి – జర్మనీ
  •  సారథి రెడ్డి వంగా – నెదర్లాండ్స్
  •  బ్రహ్మానంద రెడ్డి బావిగడ్డ – స్విట్జర్లాండ్
  •  కిశోర్ అకేపాటి – ఐర్లాండ్
  •  సాయి కుమార్ రెడ్డి యెరువ – సైప్రస్  

 రాష్ట్ర ఎస్టీ విభాగం(మైదాన ప్రాంతం) రాష్ట్ర అధ్య‌క్షుడిగా అన్న‌మ‌య్య జిల్లా రాయ‌చోటి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన గుండా సురేంద్ర‌ను నియ‌మించారు.
 

Back to Top