టాప్ స్టోరీస్

22-07-2019

22-07-2019 10:44 AM
స్‌ఈజెడ్‌ కోసం భూములు కోల్పయిన డికేటి, అసైండ్‌ ల్యాండ్‌కు పరిహారం రూ.13 లక్షలు ఇస్తుందని కలెక్టర్‌ చెప్పారని, శాశ్వతంగా భూములు దూరమవుతున్నాయి కాబట్టి కనీసం రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని కోరారు.
22-07-2019 10:37 AM
గత ఐదేళ్లలో రూ. 875 కోట్లు బడ్జెట్‌లో చూపించి రూ.473 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి తన హయాంలో చేనేతలకు రూ.320 కోట్లు రుణమాఫీ చేశారని తెలిపారు

21-07-2019

21-07-2019 07:10 PM
‘తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఇదొక రికార్డు. 1,33,494 శాశ్వత ఉద్యోగాలు, మొత్తంగా 4.01 లక్షల ఉద్యోగాలను కల్పిస్తున్నాం. పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ సచివాలయాలు,
21-07-2019 07:08 PM
సీఎం వైయ‌స్‌ జగన్ 15.30 లక్షల మంది కౌలుదార్లకు రైతు భరోసాతో పాటు అన్ని పథకాలు వర్తించేలా నిర్ణయం తీసుకున్నారు. నాయకుడికి, భ్రమలు కల్పించి నాటకాలాడే వారికి తేడా ఇదే మరి. జుడీషియల్ కమిషన్, రివర్స్...
21-07-2019 07:04 PM
ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్‌ ఢిల్లీ అభివృద్ధికి ఎనలేని సేవలు అందించారని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు.

20-07-2019

20-07-2019 04:26 PM
వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సామాన్యులను అక్కున చేర్చుకుంటారనే  దానికి నేనే నిదర్శనమన్నారు.
20-07-2019 03:30 PM
శాలువాతో సత్కరించి వెంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని అందజేశారు.
20-07-2019 02:23 PM
బలహీన వర్గాల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు
20-07-2019 02:16 PM
సిబ్బంది కొరత ఉన్న నేపథ్యంలో వాటిని కూడా త్వరలోనే భర్తీ చేస్తామన్నారు.
20-07-2019 12:49 PM
గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని, ఆ ఆవినీతిని వెలికి తీస్తామంటే ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పోలవరం నుంచి 2018 నాటికి నీళ్లు  ఇస్తామని గొప్పలు...
20-07-2019 11:50 AM
గత ఐదేళ్లలో ఘోరంగా ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేశారన్నారు.
20-07-2019 10:22 AM
పశ్చిమ గోదావరి: ఆలయాల్లో ధూప,దీప, నైవేద్యాల కోసం నిధులు కేటాయించామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. 
20-07-2019 10:02 AM
రాష్ట్రంలోని 13 జిల్లాల్లో బూత్ లెవెల్ ట్రైనింగ్, కన్వీనర్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా నిర్వహించి ప్రతిష్టాత్మకమైన పార్టీ విజయానికి కృషి చేశారు. పార్టీలో ఐటీ వింగ్‌ ప్రెసిడెంట్‌గా, రాష్ట్ర కార్యదర్శిగా...

19-07-2019

19-07-2019 06:38 PM
‘ప్రతి రైతు వ్యవసాయ రంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేందుకు తలపెట్టిన విస్తరణ సంస్కరణలను పల్లె పల్లెకు చేర్చడం ఆత్మ పథకం
19-07-2019 06:34 PM
నిరుద్యోగ పరిష్కారం దిశగా ఏపీ ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసింది. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చే విధంగా చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించింది.
19-07-2019 06:30 PM
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజా సంబంధాల అధికారి పృథ్వీరాజ్‌ నియామకానికి సంబంధించిన ప్రకటన విడుదల చేశారు. మరోవైపు టీటీడీ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగా తుడా చైర్మన్‌ నియామకానికి అనుగుణంగా చట్ట సవరణకు...
19-07-2019 05:37 PM
ఖర్చు విషయంలో జాగ్రత్త పాటించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యాలని మంత్రివర్గం పేర్కొంది.
19-07-2019 02:24 PM
టెక్నాలజీ వల్ల రేట్లు తక్కుతాయని చంద్రబాబుకు శృహ ఉంటే 25 ఏళ్లకు ఎందుకు ఒప్పందం చేసుకున్నారని చంద్రబాబును సూటిగా ప్రశ్నిస్తున్నాను. మిగతా రాష్ట్రాలతో నేను పోల్చడం లేదని, మన రాష్ట్రంలోని థర్మల్‌ పవర్‌...
19-07-2019 01:13 PM
వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం  రైతు పక్షపాతి అని అన్నారు
19-07-2019 12:39 PM
మా నాయకుడు వైయస్‌ జగన్‌ రైతులకు ఉచితంగా విద్యుత్‌ 9 గంటలు పగటిపూట ఇచ్చేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ ఇస్తామని చెప్పారు. ఈ పథకాలకు చంద్రబాబు...
19-07-2019 11:55 AM
పోలవరం ప్రాజెక్టులో గత ఐదేళ్లలో జరిగిన అవినీతి మీద నిపుణుల కమిటీ వేయడం జరిగిందని 15 రోజుల్లో నివేదిక వస్తుందన్నారు.సుమారు 1000 నుంచి 1500 కోట్లు రూపాయలు రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్లడం ద్వారా రాష్ట్ర...
19-07-2019 11:39 AM
ఈ ప్రభుత్వం మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆలోచనలతో పుట్టిందని, వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన తండ్రి ఆశయంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. ఏ రైతు కూడా రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకోవాల్సిన అవసరం...
19-07-2019 10:44 AM
కౌలు రైతులు, రైతులను చంద్రబాబు భయాందోళనకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వడం లేదని, దళితుల భూములను కాజేస్తున్నారని ఫిర్యాదులో రైతులు...
19-07-2019 10:06 AM
సబ్‌కాంట్రాక్టర్ల ముసుగులో నచ్చినవారికి కాంట్రాక్టులు కట్టబెట్టారు. నాటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు బంధువు సబ్‌ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్నారు. రూ.724 కోట్ల నిధులు అడ్వాన్స్‌ మొబలైజేషన్‌ ఫండ్స్...
19-07-2019 09:48 AM
వైయ‌స్ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి మంగళగిరి(గుంటూరు) ఎయిమ్స్‌ సభ్యునిగా ఎంపికయ్యారు. ఆయన ఐదేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.  

18-07-2019

18-07-2019 07:29 PM
శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్‌-తెలంగాణ రాష్ట్రాలకు ఉప ప్రాంతీయ కమాండింగ్‌ జనరల్‌ ఆఫీసర్‌గా ఉన్నారు. ఇలా ఉప ప్రాంతీయ సైనికాధికారి నూతనంగా పదవి స్వీకరించిన ముఖ్యమంత్రులను మర్యాదపూర్వకంగా కలవడం అనేది ఒక...
18-07-2019 07:27 PM
‘ఏపీకి రూ.60వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఉంది. రాజధాని లేదు. మౌలిక వసతులు లేక రాష్ట్రం ఎలా ముందుకు పోతుంది. రాయితీలు పెద్దగా లేకపోవడంతో పరిశ్రమలు రావడం లేదు. వెనుకబడిన జిల్లాలకు గత రెండేళ్ల నుంచి నిధులు...
18-07-2019 05:12 PM
చెరువులన్ని ఆక్రమణలకు గురివుతున్నాయని తెలిపారు
18-07-2019 05:01 PM
ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికి పోయి రాత్రికి రాత్రి హైదరాబాద్‌నుంచి పారిపోయి వచ్చారంటూ మండిపడ్డారు
18-07-2019 03:31 PM
రైతాంగం పట్ల వైయస్‌ఆర్‌కు ఉన్న చిత్తశుద్ధికి  ఇది నిదర్శనంగా పేర్కొన్నారు
18-07-2019 03:03 PM
గత ప్రభుత్వ హయాంలో నీటి పారుదల శాఖలో కూడా భారీగా అవినీతి జరిగిందన్నారు.
18-07-2019 01:19 PM
ఈ వ్యవహారంలో మాజీ మంత్రి బావమరిది, వియ్యంకుడు ఉన్నారని చెప్పారు. పసుపు–కుంకుమ పథకానికి రూ.180 కోట్లు నిధులు మళ్లించారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తామని మంత్రి తెలిపారు. 
18-07-2019 01:09 PM
వేటకు వెళ్లి ఏదైనా సంభవించినప్పుడు మత్స్యకారుల కుటుంబాలకు రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రకటించడం పేదలపై ఆయనకు ఉన్న అపార ప్రేమకు నిదర్శనమన్నారు.
18-07-2019 12:54 PM
ఇవాళ మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఆ దిశగా పని చేస్తున్నామన్నారు. ఒక్కసారిగా రూ.500 కోట్లు కేటాయించామన్నారు.
18-07-2019 12:47 PM
పేదల దీవెనతో 50 శాతంపైగా ఓట్లతో అధికారంలోకి వచ్చిన వ్యక్తి వైయస్‌ జగన్‌ అని అన్నారు.
18-07-2019 12:17 PM
లోకేష్‌ ముందు తెలుగు భాష నేర్చుకోవాలని హితవు పలికారు.
18-07-2019 11:25 AM
టీడీపీకి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలంటే అంత కడుపుమంట ఎందుకని ధ్వజమెత్తారు
18-07-2019 10:36 AM
అక్రమ కట్టడాలను తొలగిస్తే ఎవరైనా చర్చిస్తారా అని ప్రశ్నించారు. కరకట్టపై అక్రమ కట్టడాలపై తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. రివర్‌ కన్జర్వేటర్‌ ఆదేశాలను తుంగలో తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద...
18-07-2019 10:01 AM
మొన్నటివరకు ‘ఖబర్దార్‌’ అంటూ కేంద్రాన్ని హెచ్చరించిన ఆయన ఇప్పుడెందుకు వెనకేసుకొస్తున్నారని ప్రశ్నించారు.
18-07-2019 09:54 AM
రాష్ట్రంలో 1,33,867 ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌ అంగీకారం తెలిపింది. భూముల రికార్డులపై కేబినెట్‌ చట్టసవరణ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 11,114 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లో 3,786 వార్డు సచివాలయాల...

17-07-2019

17-07-2019 05:20 PM
అమ్మలకు ఆసరాగా నిలుస్తోందని విద్యార్థులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు
17-07-2019 05:15 PM
ఇదీ కక్ష సాధింపేనంటారా బాబూ? అంటూ సూటిగా ప్రశ్నించారు.
17-07-2019 04:48 PM
వీఎంఆర్డీఏ చైర్మన్‌గా నియమించడంపట్ల ద్రోణంరాజు శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు.
17-07-2019 04:29 PM
రాజధాని నిర్మాణం కొరకు తొలి బడ్జెట్‌లోనే రూ. 500 కోట్లు కేటాయించాం
17-07-2019 01:55 PM
సొంతంగా ఇల్లు ఉండాలన్నది పేదవారి కల. ఆ కల నెరవేర్చేందుకు వైయస్‌ జగన్‌ వైయస్‌ఆర్‌ గృహ నిర్మాణపథకాన్ని ప్రవేశపెడుతున్నారన్నారు.
17-07-2019 01:50 PM
 తండ్రీకొడుకుల్లాగా దొడ్డిదారిన రాజకీయాల్లోకి రాలేదని పేర్కొన్నారు. దేవుడి సొమ్ము ఒక్క రూపాయిని కూడా తాకనని, అవసరమైతే తానే పది మందికి సాయం చేస్తానని పునరుద్ఘటించారు.   
17-07-2019 01:45 PM
అమరావతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనారిటీలకు ఎప్పుడు అండగా ఉందని చెప్పారు.
17-07-2019 01:33 PM
జగనన్న అమ్మ ఒడి పథకం గొప్పదని వివరించారు. మానవత్వం ఉన్న ప్రభుత్వం ఇదని వివరించారు.   
17-07-2019 01:21 PM
మనం చేసిన చట్టాలను మనమే అమలు చేయకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రజావేదిక తొలగింపుపై అర్ధరాత్రి హడావుడిగా కోర్టుకెళ్లారన్నారు.
17-07-2019 01:21 PM
దళితులను వైయస్‌ జగన్‌ గుండెల్లో పెట్టుకున్నారు
17-07-2019 01:13 PM
రైల్వే కోడురు నియోజకవర్గంలో అప్పుల బాధ తాళలేక  రైతు ఆత్మహత్య చేసుకుంటే..వెంటనే సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి స్పందించి, వైయస్‌ఆర్‌ జిల్లా కలెక్టర్‌ను అప్రమత్తం చేసి చనిపోయిన రైతు కుటుంబానికి రూ.7....
17-07-2019 12:43 PM
గత ఐదేళ్లలో పేదలు తీవ్రంగా నష్టపోయారు
17-07-2019 11:14 AM
ప్రతిపక్ష నేత కొత్త సంప్రదాయాలు నేర్పుతున్నారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
17-07-2019 11:00 AM
కేటాయించిన సీట్ల‌లో కూర్చోవాల‌ని స్పీక‌ర్ ఆదేశించార‌ని తెలిపారు.ప్ర‌తీదీ కాంట్ర‌వ‌ర్సీ చేయ‌డం చంద్ర‌బాబుకు త‌గ‌ద‌ని హిత‌వు ప‌లికారు.
17-07-2019 10:41 AM
ఎక్కడా లేనివిధంగా రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు
17-07-2019 10:02 AM
అవినీతి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
17-07-2019 09:06 AM
రాష్ట్ర అభివృద్ధి కోసం గవర్నర్‌తో కలసి పనిచేస్తామని పేర్కొన్నారు. 

16-07-2019

16-07-2019 06:29 PM
ఎమ్మార్వోలు తీసుకున్న గ్రీవెన్స్‌ను కలెక్టర్,జేసీలు సమీక్షించాలని ఆదేశించారు.
16-07-2019 06:17 PM
అమరావతి : పంచగ్రామాల సమస్య పరిష్కారం కనుగొనే విషయమై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ కలెక్టర్‌ వినయ్‌ను ఆదేశించారు.

Pages

Back to Top