టాప్ స్టోరీస్

12-11-2019

12-11-2019 02:31 PM
సీఎం వైయస్‌ జగన్‌ గిరిజనుల పక్షపాతి కాబట్టే జీవో నంబర్‌ 97ను రద్దు చేశారని తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత గిరిజనులకు...
12-11-2019 02:03 PM
ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం వీవోఏలపై కరుణ చూపింది. వారి కృషిని గుర్తించి.. జీవితాల్లో కొత్త వెలుగు నింపే నిర్ణయం తీసుకుంది.
12-11-2019 01:54 PM
మధ్యవర్తులు లేకుండా ఉద్యోగులకు మేలు జరిగేందుకు ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ను ప్రారంభించినట్టు తెలిపారు. ఈ కార్పొరేషన్‌ పరిధిలోనే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తామని సీఎం వెల్లడించారు.
12-11-2019 01:20 PM
గతంలో సరాసరి ఇసుక డిమాండ్‌ 80 వేల టన్నులు ఉండేదని, వరదల కారణంగా రీచ్‌లు మునిగి టార్గెట్‌ను చేరుకోలేకపోయామన్నారు
12-11-2019 12:46 PM
ఈ సమావేశంలో గిరిజనుల సమస్యలపై చర్చిస్తున్నారు. ఎమ్మెల్యేలు రాజన్న దొర, కళావతి, ఫాల్గుణ, ధన లక్ష్మి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
12-11-2019 12:33 PM
సచివాలయంలో స్పందన కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, నవరత్నాల అమలు తీరును సీఎం వైయస్‌ జగన్‌ అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.
12-11-2019 12:18 PM
 'ప్రతిపక్ష నాయకుడిగా నిర్మాణాత్మక పాత్ర పోషించి హుందాగా ఉండాల్సింది పోయి అసూయ, అహంకార ప్రవర్తనతో పాతాళంలోకి జారిపోయారని ట్వీట్‌ చేశారు.   అపోజిషన్ లీడర్ గా రాణించాల్సిన నాయకుడు కుప్పం ఎమ్మెల్యేగా...
12-11-2019 11:55 AM
అనంతపురం నగరాన్ని స్మార్ట్‌ సిటీగా మారుస్తామని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అనంతపురం జిల్లాలో మంత్రి బొత్స సత్యనారాయణ రెండో రోజు పర్యటించారు.

11-11-2019

11-11-2019 05:43 PM
రాబోయే ఐదేళ్లలో ఏపీకి రూ. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయన్నారు. కేంద్రం నిర్దేశించుకున్న 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థలో ఏపీ వాటా పెంచుతామని చెప్పారు.
11-11-2019 05:33 PM
.బీసీలపై ఇష్టారాజ్యంగా టీడీపీ నేతలు మాట్లాడితే..భవిష్యత్‌లో ఇప్పుడు వచ్చిన 23 ఎమ్మెల్యే స్థానాల్లో 2, 3 సీట్లే వస్తాయని  హెచ్చరించారు. బీసీలంతా ఏకమై టీడీపీకి రాజకీయ సమాది కడతారని పేర్కొన్నారు.
11-11-2019 04:05 PM
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అధికారులు పని చేయాలని సూచించారు. సంక్షేమ పథకాలను నిష్పక్షపాతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు.  
11-11-2019 04:00 PM
విలేజ్‌ ఆర్గనైజేషన్‌ అసిస్టెంట్‌ (వీఓఏ), మెప్మా, యనిమేటర్లు, సంఘమిత్రాల వేతనం రూ. 10 వేలకు పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవోని జారీ చేసింది. పెంచిన వేతనం డిసెంబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది.
11-11-2019 02:48 PM
ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైన స్థానాన్ని కించపరిచేలా విధంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరించిందన్నారు. గౌరవ స్పీకర్‌ను కించపరిచే విధంగా టీడీపీ అఫీషియల్‌ వెబ్‌సైట్‌లోని ఈ పేపర్‌లో కథనం రాశారని మండిపడ్డారు.
11-11-2019 12:47 PM
మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్య, మైనార్టీ సంక్షేమ దినోత్సవాన్ని విజయవాడలోని ఏప్లస్‌ కన్వెన్షన్‌ హాల్‌లో ఘనంగా నిర్వహించారు.
11-11-2019 12:13 PM
పేదరికం విద్యకు అడ్డుకాకూడదని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే.. ఆయన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌ రెండు అడుగులు ముందుకు వేసి విద్యా వ్యవస్థలో సమానత్వం తీసుకువచ్చారని విద్యాశాఖ...
11-11-2019 11:44 AM
తొలి విద్యాశాఖ మంత్రిగా రెండుసార్లు పని చేసి విద్యారంగంలో 60 ఏళ్ల క్రితమే గొప్ప పునాదులు చేశారని కొనియాడారు. ఇలాంటి నేతను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
11-11-2019 11:21 AM
జాతీయ విద్య, మైనార్టీల సంక్షేమ దినోత్సవాన్ని పురస్కరించుకొని కలాం విద్య పురస్కారాలను సీఎం వైయస్‌ జగన్‌ అందజేయనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్,
11-11-2019 11:16 AM
‘ప్రభుత్వ స్కూళ్లలో తెలుగు మీడియంలో మాత్రమే బోధించాలనడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. బలహీనవర్గాల వారిని ఇంకా ఎంతకాలం మీ పిల్లలు, మనవళ్లు చదువుకునే ఆంగ్ల మాధ్యమానికి దూరంగా ఉంచాలని ప్రయత్నిస్తారు...

10-11-2019

10-11-2019 07:48 PM
విశాఖపట్నం: అటవీ శాఖలో సిబ్బంది కొరత అధిగమించేందుకు ఖాళీల భర్తీకి జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు.
10-11-2019 07:44 PM
ప్రవక్త వారసులుగా ఆయన బోధనలను ఆచరించి ఆనందంగా, సానుకూల దృక్పథంతో జీవించాలని ఆకాక్షించారు. ‘మీ అందరికీ మిలాద్‌–ఉన్‌–నబీ శుభాకాంక్షలు’ అని సీఎం ట్విటర్‌లో పేర్కొన్నారు.

09-11-2019

09-11-2019 07:48 PM
జయంతిరోజు విద్యాదినోత్సవాన్ని, మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా నిర్వహించాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. డాక్టర్ అబ్దుల్ కలాం లైఫ్ టైం అచీవ్‌మెంట్ పురస్కారానికి జాబితా సిద్ధమైనట్టు వెల్లడించారు.
09-11-2019 05:09 PM
తాడేపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం బోధనపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
09-11-2019 03:22 PM
లోకేష్‌ స్పీకర్‌కు బహిరంగ లేఖ రాయడం హాస్యాస్పదమని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. విజయనగరం పట్టణంలోని లీ ప్యారడైజ్‌లో నెరెడ్కో ప్రాపర్టీ షో – 2019ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి...
09-11-2019 03:06 PM
టీడీపీ హయాంలో పేదలకు అందాల్సిన నిధులు పక్కదారి పట్టాయని, అక్రమాలపై సమగ్ర విచారణ చేయిస్తామన్నారు. మహిళల సంక్షేమమే సీఎం వైయస్‌ జగన్‌ సర్కారు ధ్యేయమన్నారు.
09-11-2019 02:49 PM
చిత్తూరు: చిన్నారి వర్షితను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్షపడేలా చూస్తామని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు.
09-11-2019 12:00 PM
నకిలీ స్టాంపుల కుంభకోణం, వాటర్ షెడ్ పథకం, నీరూ మీరూ, మద్యం అక్రమాలు, సోమశిల భూముల కుంభకోణం, ఏలేరు కుంభకోణం, పీపీఏల్లో అవినీతి, ఏటీఎమ్ లా పోలవరం, విశాఖ భూములు, ఇసుక మాఫియా, కాల్ మనీ దందా అబ్బో ఒకటా...
09-11-2019 11:50 AM
దేశంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.   ఐదు నెలల్లో నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిన ఏకైక ప్రభుత్వం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని వ్యాఖ్యానించారు.
09-11-2019 11:24 AM
‘అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీం కోర్టుకు తెలియజేసిన మీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడింది.

08-11-2019

08-11-2019 05:46 PM
సచివాలయ వ్యవస్థ ద్వారా పరిపాలన గుమ్మం ముందుకే వచ్చిందన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలనేది సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయమన్నారు.
08-11-2019 05:39 PM
వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్‌ బాధితులకు డబ్బులు చెల్లించారని, వారి కళ్లల్లో ఆనందం కనిపిస్తుందని మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు.
08-11-2019 05:37 PM
వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్న నవరత్నాలు, ఇతర సంక్షేమ పథకాల అమలుకు తనవంతు సాయంగా ఎమ్మెల్యే ఆర్కే ఈ నవంబర్‌ నుంచి పదవి కాలం పూర్తయ్యేంత వరకు తనకు వచ్చే జీతభత్యాలను మొత్తం ప్రభుత్వానికి విరాళంగా...
08-11-2019 05:13 PM
రాష్ట్రం మీద మీ ప్రేమాభిమానాలు చూపించడానికి ఇదొక మంచి అవకాశం. మీరు ఎంత సహాయం చేస్తారన్నది ముఖ్యం కాదు. మీ గ్రామానికి లేదా మీ నియోజకవర్గానికి, మీ జిల్లాలో ఏ కార్యక్రమైనా చేపట్టవచ్చు. దానికి ఎంత...
08-11-2019 04:14 PM
గ్రామీణ ప్రాంతంలో చదువుకునే విద్యార్థుల సామర్థ్యాలను ప్రపంచ అవసరాలకు తీర్చిదిద్దే సమర్థవంతమైన సమాచార నైపుణ్యాలను అందించాలనే ఉద్దేశ్యం మీకు లేదా..? గ్రామీణ ప్రాంతంలో సామర్థ్యానికి, నైపుణ్యానికి...
08-11-2019 02:44 PM
తెలుగు భాషను తప్పనిసరి చేస్తూ..ఇంగ్లీష్‌ మీడియంలో విద్యా బోధన జరుగుతుందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా విద్యలో పోటీతత్వాన్ని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్‌...
08-11-2019 02:41 PM
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ప్రాంత మత్స్యకారులకు రూ.81 కోట్లు చెల్లిస్తామని ఓఎన్జీసీ అధికారులు అంగీకరించారు.
08-11-2019 02:02 PM
1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే...
08-11-2019 01:13 PM
టీడీపీ ఏ విధంగా ఇసుకను దోచుకుంది. ఇసుక వల్ల ప్రభుత్వం ఎలా కూలిపోయిందనే విషయాన్నే పవన్‌ మర్చిపోయాడన్నారు. మంత్రి కన్నబాబును తిట్టేందుకే లాంగ్‌మార్చ్‌ పెట్టినట్లు స్పష్టంగా అర్థం అవుతుందన్నారు.
08-11-2019 10:46 AM
. 'మీ పిల్లల్ని మాత్రం ఇంగ్లిష్ మీడియంలోనే చదివిస్తారు. పేద పిల్లలు మాత్రం తెలుగులోనే చదవాలి. వాళ్లు ఉన్నత స్థాయికి ఎదగ కూడదు. విదేశాల్లో ఉన్నత చదువులకు వెళ్ల కూడదని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు...

07-11-2019

07-11-2019 06:41 PM
సీఎం వైయస్‌ జగన్‌ తాడేపల్లిలోని మధు స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.  సీఎం వెంట ప్రభుత్వ సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డి ఉన్నారు.
07-11-2019 05:54 PM
పోలీసులతో మద్యం అమ్మిస్తున్నామని చెప్పటం సిగ్గు చేటని మండిపడ్డారు. కల్తీ మద్యం సరఫరాకు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు
07-11-2019 05:38 PM
ఎథిక్స్‌ కమిటీ చైర్మన్‌గా అంబటి రాంబాబు నియమితులయ్యారు. సభ్యులుగా చెన్నకేశవరెడ్డి, మొండితోక జగన్‌మోహన్‌రావు, రఘురామిరెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు, గోరంట్ల...
07-11-2019 05:18 PM
 ఏపీలో వైయస్‌ జగన్ పాలన చూసి పొరుగు రాష్ట్రాల వారు కూడా ఇలాంటి ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నారని రోజా అన్నారు.
07-11-2019 04:30 PM
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ కుటుంబాలు మరింత పేదరికంలో కూరుకుపోవడానికి మద్యమే కారణమన్నారు. సంపాదన అంతా కూడా మద్యానికే తగలేస్తున్నారన్నారు.  
07-11-2019 03:31 PM
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే ఆంగ్ల భాష తప్పనిసరి అన్నారు. తెలుగు భాష అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. 
07-11-2019 03:08 PM
తొలి కేబినెట్‌ సమావేశంలోనే రూ.1150 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలి విడతగా వైయస్‌ జగన్‌ సర్కార్‌ రూ.263.99 కోట్లు విడుదల చేసింది. రూ.10 వేల లోపు డిపాజిట్‌ దారులందరికీ చెల్లింపులు చేయాలని...
07-11-2019 12:35 PM
ఆ రోజు నేను ఉన్నానని మాటిచ్చానని,  మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే క్రమంలో తొలి అడుగు వేస్తున్నానని పేర్కొన్నారు.రూ.10 వేల డిపాజిటర్లను ఆదుకునేందుకు రూ.263.99 కోట్లు విడుదల చేశామన్నారు.
07-11-2019 12:02 PM
అగ్రిగోల్డ్‌ సంస్థ 1995లో స్థాపించబడిందని, దాదాపు 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో రూ.6380 కోట్ల పెట్టుబడులు సంస్థ వసూలు చేసిందన్నారు. ముఖ్యంగా ఏపీలో రూ.3944 కోట్లు వసూలు చేసి లక్షలాది...
07-11-2019 11:57 AM
దేశంలో ఎక్కడా కూడా ఓ ప్రైవేట్‌ సంస్థ మోసం చేస్తే ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన చరిత్ర ఎక్కడా చూడలేదన్నారు. ప్రజల కష్టసుఖాలు పట్టని వాడు అసలు పాలకుడే కాదని మహానేత వైయస్‌ఆర్‌ చెప్పేవారన్నారు.
07-11-2019 11:47 AM
పేదల ప్రజల సంక్షేమం కోసం హామీలు ఇచ్చారో.. ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతున్నారన్నారు. మనకు ఏ ఇబ్బంది ఉన్నా.. ఆదుకోవడానికి జగనన్న నాయకత్వం అండగా ఉందని ప్రజలంతా భావిస్తున్నారన్నారు
07-11-2019 11:35 AM
తూర్పుగోదావరి జిల్లాలో 19,538 మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట లభిస్తుందన్నారు. న్యాయం చేయాలని గత ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోలేదని, చంద్రబాబు నిర్లక్ష్యం మూలంగా అనేకమంది బాధితులు చనిపోయారన్నారు.
07-11-2019 11:20 AM
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకున్నారన్నారు. తొలి విడతలో రూ.10 వేల లోపు డిపాజిట్లకు చెక్కులు పంపిణీ చేస్తున్నామన్నారు.
07-11-2019 10:37 AM
అగ్రిగోల్డ్‌ బాధితులకు ఇవాళ చెక్కులు పంపిణీ చేయనున్నారు. రూ.10 వేలలోపు డిపాజిట్‌ చేసిన వారికి సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేతుల మీదుగా  గుంటూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అందజేస్తారు.   

06-11-2019

06-11-2019 06:34 PM
రైతు భరోసా కింద ఏమైనా సమస్యలుంటే పరిష్కరించేందుకు ప్రత్యేక స్పందన కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. ప్రతి మండలం, డివిజన్‌, జిల్లా కేంద్రాల్లో నిర్వహించాలని తెలిపారు. సాధారణ రైతులు నవంబర్‌ 15లోగా...
06-11-2019 06:31 PM
ఈ మేరకు జీవో నం. 180 ద్వారా బుధవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. 
06-11-2019 06:15 PM
నవంబర్‌ 14వ తేదీన చంద్రబాబు దీక్ష చేస్తారంట.. బాబు చేసే దొంగ దీక్షలను ప్రజలు ఎవరూ హర్షించరన్నారు. ప్రత్యేక హోదా కోసం దొంగ దీక్షలు చేశాడు.. ఆ దీక్షలను ఈసడించుకున్న ప్రజలు టీడీపీని 23 స్థానాలకు పరిమితం...
06-11-2019 06:08 PM
ఇసుక అనే అంశాన్ని రాజకీయ కోణంలో ఆలోచిస్తూ ప్రభుత్వ తప్పిదంగా పవన్, చంద్రబాబు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు.
06-11-2019 04:49 PM
పోటీ చేసిన రెండు చోట్లా పవన్‌ తుక్కుతుక్కగా ఓడిపోయారని విమర్శించారు. పవన్‌ మాటలకు అర్థంపర్థం లేకుండా పోయిందని, ఆయన కామెడీగా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు.
06-11-2019 04:19 PM
ఇసుక ధరలకు కళ్లెం వేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.  ఇసుక ధర నియంత్రణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఈలోగా ఆర్డినెన్స్‌ సిద్ధం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. జిల్లాలు,...
06-11-2019 03:19 PM
పాలనలో సీఎం వైయస్‌ జగన్‌ తీసుకుంటున్న నిర్ణయలు దేశానికే ఆదర్శమన్నారు. వైయస్‌ జగన్‌కు వస్తున్న ఆదరణను టీడీపీ తట్టుకోలేకపోతుందన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ను అభాసుపాలు చేసేందుకు టీడీపీ కుట్రలు చేస్తుందని...

Pages

Back to Top