గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో వైయస్ జగన్‌, బ్రహ్మానందం ఆత్మీయ పలకరింపు

విజ‌య‌వాడ‌:  గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్ట్ లో మాజీ ముఖ్య‌మంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌ వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి, ప్ర‌ముఖ హాస్య‌నటుడు బ్రహ్మానందం ఆత్మీయంగా ప‌ల‌క‌రించుకున్నారు. బ్ర‌హ్మానందంను వైయ‌స్ జ‌గ‌న్ యోగ‌క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వీరి క‌ల‌యిక‌ దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. 

Back to Top