పులివెందుల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా వైయస్‌ ప్రమీలమ్మ

వైయస్‌ మనోహర్‌రెడ్డి సతీమణి పేరును ప్రకటించిన వైయ‌స్ఆర్‌సీపీ  

వైయ‌స్ఆర్ జిల్లా : పులివెందుల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవికి వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థిగా వైయస్‌ మనోహర్‌రెడ్డి సతీమణి వైయస్‌ ప్రమీలమ్మ పోటీ చేయనున్నట్లు పార్టీ  ప్ర‌క‌టించింది. రానున్న మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం స్థానిక రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. వైయ‌స్ఆర్‌సీపీ తరఫున చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రమీలమ్మ పేరు ప్రకటించడంతో పార్టీ శ్రేణులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. 

Back to Top