రేపు వైయస్ జగన్ భోగాపురం పర్యటన

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ రేపు (14.10.2026) విజయనగరం జిల్లా భోగాపురంలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి భోగాపురం చేరుకుంటారు. అక్కడ వైఎస్సార్‌సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఉప్పాడ శివారెడ్డి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం శ్రీ వైయస్ జగన్ తిరుగు ప్రయాణమవుతారు.

Back to Top