అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు 

 గుంటూరు : మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగింది.  అంబటి రాంబాబు ఈడీ నోటీసులు జారీ చేసింది. మద్యం అక్రమ కేసులో రేపు విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. రేపు హైదరాబాద్‌లో ఈడీ విచారణకు అంబటి రాంబాబు విచారణకు హాజరు కానున్నారు. 

Back to Top