కూటమి పాలనలో తీవ్ర సంక్షోభంలో అన్నదాతలు

 వావిలాలలో రైతులతో వైయ‌స్ఆర్‌సీపీ ముఖాముఖి

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరు మండలం వావిలాలలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో “కూటమి ప్రభుత్వంలో రైతన్నలకు వెన్నుపోటు.. తీవ్ర సంక్షోభంలో రైతులు” అనే అంశంపై రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ తిరువూరు నియోజకవర్గ ఇన్‌చార్జి నల్లగట్ల స్వామిదాస్ పాల్గొని రైతులతో మాట్లాడారు.

Back to Top