ఎస్‌ఈసీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై కేసులు

విజయవాడ: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కార్యాలయ ప్రాంగణంలో నిరసన తెలిపిన వైయ‌స్ఆర్‌సీపీ నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్సీలు అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, మురుగుడు హనుమంతరావు, రుహుల్లాతో పాటు మొత్తం 14 మందిపై కేసులు నమోదయ్యాయి. ఎస్‌ఈసీ జాయింట్‌ డైరెక్టర్‌ రామారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సూర్యారావుపేట పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. 

Back to Top