మచిలీపట్నం సౌత్‌లో టీడీపీకి బిగ్ షాక్ 

 100 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక 

కృష్ణా జిల్లా: మచిలీపట్నం సౌత్‌ మండలంలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. 100 మందికి పైగా టీడీపీ కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.  వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్య‌క్షుడు, మాజీ  మంత్రి పేర్ని నాని వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరడంతో మచిలీపట్నం సౌత్‌ మండలంలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 

Back to Top