రేపు తాడేపల్లికి  వైయస్‌ జగన్‌

తాడేప‌ల్లి:   వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి రేపు(28.10.2025) మధ్యాహ్నం తాడేపల్లి చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. ఆ తర్వాత నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది.

Back to Top