తాడేపల్లి: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్‌రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వైయస్ జగన్ ఎక్స్ వేదికగా.. Happy Birthday to Mamata Didi! Praying for your good health and happiness always.