వైయ‌స్ఆర్‌సీపీ స్టేట్ అడ్మిన్ హెడ్‌గా ఆలూరు సాంబ‌శివారెడ్డి

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు 
 రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆలూరు సాంబశివా రెడ్డిని పార్టీ "స్టేట్ అడ్మిన్ హెడ్" గా నియమించారు. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

Back to Top