విజయవాడ: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 4వ తేదీన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. పెడన నియోజకవర్గం గూడురులో వైయస్ జగన్ పర్యటిస్తారు మోంథా తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను వైయస్ జగన్ పరిశీలించనున్నారు. మోంథా తుపాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించనున్నారు. వైఎస్ జగన్ కృష్ణా జిల్లా పర్యటనకు సంబంధించిన పర్యటన వివరాలను వైయస్ఆర్‌సీపీ నేతలు తలశిల రఘురాం, పేర్ని నానిలు వెల్లడించారు. Heartiest congratulations to @isro for the successful launch of #LVM3M5 carrying the fully indigenous #CMS3 satellite. A proud milestone that strengthens India’s space capabilities and ensures internet connectivity for the next decade!