పెద్దమ్మ అమ్మవారి దేవర కార్యక్రమంలో ఎంపీ అవినాష్‌రెడ్డి 

వైయ‌స్ఆర్ జిల్లా: జమ్మలమడుగు ప‌ట్ట‌ణంలోని పెద్దమ్మ అమ్మవారి దేవర కార్యక్రమంలో కడప ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. దేవర కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.  అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామ‌సుబ్బారెడ్డితో పాటు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Back to Top