నేడు వైయ‌స్‌ జగన్‌ భీమవరం పర్యటన 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో పర్యటించనున్నారు. ఆయన ఉదయం 10.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి భీమవరం చేరుకుంటారు. అనంతరం పెదఅమిరం చేరుకుని శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు. 

Back to Top