నేడు గ్రేటర్‌ విశాఖ నేతలతో వైయ‌స్‌ జగన్‌ సమావేశం 

తాడేప‌ల్లి:    వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌ బుధవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్‌ విశాఖకు చెందిన స్థానిక సంస్థల మాజీ ప్రజాప్రతినిధు­లు, పార్టీ నేతలు, కార్యకర్తలతో సమా­వేశం కానున్నారు. జీవీఎంసీ పరిధిలో పార్టీ పరిస్థితులు, ప్రజాసమస్యలు, పార్టీ బలోపేతం, భవిష్యత్‌ కార్యాచరణతోపాటు స్థానిక రాజకీయ పరిణామాలపై వైయ‌స్‌ జగన్‌ చర్చించనున్నారు.   

Back to Top