టాప్ స్టోరీస్

19-09-2019

19-09-2019 05:41 PM
జలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని సేకరించేలా ఇప్పటి నుంచి ప్రణాళిక వేసుకోవాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న సంచులను రీసైక్లింగ్ కోసం తిరిగి వెనక్కి ఇచ్చేలా ప్రజలకు...
19-09-2019 05:25 PM
ఇప్పుడు చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని గవర్నర్‌ను కలిశారు. పనికిమాలిన వ్యవస్థ అయితే ఎందుకు వెళ్లావు. నువ్వు అధికారంలో ఉంటే ఒకటి. నువ్వు అధికారంలో లేకపోతే ఇంకొకటి. ఇదేనా చంద్రబాబు నీ 40 ఏళ్ల అనుభవం.
19-09-2019 03:57 PM
ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో ఫైన్‌ క్వాలిటీ బియ్యం సరఫరా చేసేందుకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.
19-09-2019 01:51 PM
ఈ నెల ఒకటి నుంచి 8 వ తేదీ వరకూ ఎపి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ లో గ్రామ వార్డు, సచివాలయ ఉద్యోగాలకు పరీక్షలను నిర్వహించింది. 19 రకాల పోస్టులకుగాను 14 పరీక్షలు నిర్వహించిన ఏపీ ప్రభుత్వం..  కేవలం 10...
19-09-2019 01:08 PM
కోడెల ఆత్మహత్యకు ప్రయత్నించారన్న వార్తలు విని ఆయన్ను పరామర్శించడానికి చంద్రబాబు వెళ్లారా?
19-09-2019 12:00 PM
పులివెందులలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల పూర్తి, సంక్షేమ పథకాల అమలు విషయమై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించనున్నారు.
19-09-2019 11:26 AM
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టారని కితాబిచ్చారు. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనాన్ని సరళతరం చేశారని ప్రశంసించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘...

18-09-2019

18-09-2019 05:21 PM
అనంతపురం: కోనాపురం చెరువుకు హంద్రీనీవా నీటిని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత విశ్వేశ్వరరెడ్డి విడుదల చేశారు.
18-09-2019 04:27 PM
ఆరోగ్య రంగ సంస్కరణలపై నిపుణుల కమిటీ సిఫారస్సులు అందజేసింది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేట్‌ ప్రాక్టీస్‌పై నిషేధం విధించాలని, ఆ మేరకు డాక్టర్ల జీతాలు పెంచాలన్న నిపుణుల కమిటీ పేర్కొంది
18-09-2019 04:20 PM
ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబ సభ్యులను పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పరామర్శించారు.  మృతి చెందిన  కుటుంబాల వద్దకు వెళ్లి ప్రమర్శించి,  వాళ్ళ కు ప్రభుత్వ ద్వారా సహాయ,...
18-09-2019 03:53 PM
జిల్లాలో కాకినాడ కేంద్రంగా కేజీ బేసిన్ ఆపరేషన్ కార్యకలాపాలు, ఓఎన్‌జీసీ ఈస్ట్రన్‌ ఆఫ్‌షోర్‌ అసెట్స్‌,  కైర్న్ ఎనర్జీ లిమిటెడ్‌, రిలయన్స్‌ పెట్రోలియం లిమిటెడ్‌, ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీల...
18-09-2019 03:10 PM
లబ్ధిదారుల జాబితాలో అర్హత కలిగిన ప్రతి రైతు, కౌలు రైతు ఉండాలని సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారన్నారు. రైతు భరోసా కింద రైతులకు ఇచ్చే సొమ్మును వేరొక రుణాలకు జమ చేయకూడదని బ్యాంకర్లను సీఎం...
18-09-2019 12:58 PM
గతంలో తాను కొనుగోలు చేసిన 23 మంది వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా కోడెలను వాడుకున్న చంద్రబాబు, ఆ తర్వాత వదిలేశాడని విమర్శించారు.
18-09-2019 12:04 PM
గోదావరి లాంచీ ప్రమాదంలో చిన్నారి హాసిని మృతి చెందిన విషయం విధితమే. చిన్నారి మృతదేహాన్ని తిరుపతి నుంచి స్వగ్రామం పూతలపట్టుకు తరలించారు.
18-09-2019 11:58 AM
సర్కస్ కు వచ్చిన వాళ్లంతా తనకు ఓటేసినట్టేనని చంద్రబాబు హుషారై పోతారనీ, కానీ సర్కస్ చూసి చప్పట్లు కొట్టినవారు ఆ తర్వాత అది మర్చిపోతారన్న విషయం చంద్రబాబుకు ఎప్పటికీ అర్థం కాదని దుయ్యబట్టారు.
18-09-2019 11:56 AM
ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇందుకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యేక ప్రణాళిక రూపొందించారని వివరించారు
18-09-2019 11:41 AM
ఆరోగ్యరంగంలో సంస్కరణలకు సంబంధించి సీఎం వైయస్‌ జగన్‌కు సుజాతరావు కమిటీ నివేదిక అందించింది. నివేదిక అంశాలపై నిపుణుల కమిటీ, అధికారులతో సీఎం వైయస్‌ జగన్‌ చర్చిస్తున్నారు.

17-09-2019

17-09-2019 05:44 PM
నాలుగు సార్లు టీడీపీ ఆఫీస్‌కు వచ్చిన చంద్రబాబు ఒక్కసారి కూడా వెళ్లి కోడెలను పరామర్శించలేదు. టీడీపీ నేతలు వెళ్లి చంద్రబాబును బతిమాలినా కూడా ఆయన వెళ్లలేదు. టీడీపీ కార్యకర్తలు జరిగిన కార్యక్రమాలపై అంతర్...
17-09-2019 04:11 PM
గత కొద్ది రోజులుగా కోడెలకు చంద్రబాబు  కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదన్నారు. నమ్మిన నాయకుడు, పార్టీ చేసిన అవమానంతోనే ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నామన్నారు. వర్ల రామయ్య లాంటి వ్యక్తులు కోడెలను...
17-09-2019 04:08 PM
వచ్చే ఏడాది నాటికి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి స్థాయిలో నింపేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
17-09-2019 03:53 PM
సెప్టెంబర్‌ చివరి నాటికి డేటా సేకరణ, పరిశీలన పూర్తి కావాలన్నారు. అక్టోబర్‌ చివరి నాటికి ప్రభుత్వ భూముల లెక్కలు తేల్చాలని సూచించారు.నవంబర్‌ నాటికి భూముల కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కావాలన్నారు.
17-09-2019 03:14 PM
. ప్రభుత్వం పోలీసు కేసులు పెట్టి కోడెలను వేధించి ఆయన చావుకు కారణమైందని, సీఎం వైయస్‌ జగన్‌పై 306 కేసు పెట్టాలి. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం సమాధానం చెప్పాలని చంద్రబాబు అడుగుతున్నాడు.
17-09-2019 02:33 PM
విశ్వబ్రాహ్మణులకు నామినేటెడ్‌ పదవులు, పనుల్లో సీఎం ప్రాధాన్యం కల్పిస్తున్నారన్నారు. విశ్వ బ్రాహ్మణుల అభివృద్ధి, సంక్షేమానికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని.. బీసీ సమస్యల...
17-09-2019 02:26 PM
మహిళాభివృద్ధిని ఆకాంక్షించే నేతల్లో సీఎం ముందుంటారని, నామినేటెడ్‌ పోస్టుల్లో, కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్‌ కల్పించడమే అందుకు నిదర్శనమని అన్నారు. మహిళా సంఘాల ద్వారా వైఎస్సార్‌ బీమా కింద...
17-09-2019 01:11 PM
అమరావతి: మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిపించాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.
17-09-2019 12:56 PM
కోడెలను చంద్రబాబు మానసికంగా వేధింపులకు గురిచేశాడని, బతికి ఉన్నంత వరకు హింసించడం.. చనిపోయిన తరువాత శవ రాజకీయాలు చేసి లబ్ధిపొందాలని చూడడం చంద్రబాబుకు పరిపాటిగా మారిపోయిందని మండిపడ్డారు.
17-09-2019 11:30 AM
తమ పార్టీ నేతల మృతిని కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు. కోడెల మృతిపై సిట్‌ దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశించిందని,కొద్ది రోజుల్లోనే వాస్తవాలన్నీ బయటకు...
17-09-2019 10:58 AM
‘గౌరవనీయ ప్రధాని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. జీవితాంత ఇలానే సంతోషంగా, ఆరోగ్యంగా ప్రజా జీవితంలో ఉండాలి’ అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.  

16-09-2019

16-09-2019 08:09 PM
సోమవారం తాడేపల్లిలోని సీఎం క‍్యాంప్‌ కార్యాలయంలో అర్జిత్‌ సీఎం వైయస్‌ జగన్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
16-09-2019 04:51 PM
లాంచీలకు అనుమతులు ఎప్పుడు ఇచ్చారు. సంవత్సరానికి ఒకసారి లైసెన్స్‌ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు.. బోట్ల పరిస్థితి ఏంటీ..? ఫిట్‌నెస్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారా అని అధికారులపై సీఎం ఆగ్రహం వ్యక్తం...
16-09-2019 04:33 PM
కోడెల మృతిపై క్షణక్షణం వార్తలు మారుతూ వస్తున్నాయని, మృతిపై అనేక అనుమానాలున్నాయన్నారు. ఈటీవీలో గుండెపోటు అని వార్తలు వచ్చాయని, తర్వాత అదే ఈటీవీలో ప్రమాదకరమైన ఇంజెక్షన్‌ కోడెల తీసుకున్నట్లుగా మరో వార్త...
16-09-2019 03:36 PM
కోడెల మరణాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి అంశాన్ని టీడీపీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందని, వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడడం సరికాదన్నారు.
16-09-2019 02:20 PM
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ మృతిపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కోడెల మృతికి సంతాపం తెలిపారు.
16-09-2019 02:12 PM
లాంచీ ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం వైయస్‌ జగన్‌ వరద సమయంలో గోదావరిలోకి లాంచీ అనుమతి ఎవరిచ్చారని ప్రశ్నించారు.
16-09-2019 11:58 AM
తూర్పుగోదావరి: దేవీపట్నం వద్ద గోదావరిలో బోటు మునక బాధితులను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు.
16-09-2019 11:47 AM
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం బయల్దేరి వెళ్లారు.
16-09-2019 11:13 AM
తూర్పుగోదావరి: అనుమతులు లేని బోట్లపై చర్యలు తీసుకుంటామని టూరిజం శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు.
16-09-2019 10:59 AM
అమరావతి: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం వద్ద గోదావరిలో జరిగిన బోటు ప్రమాద ఘటనపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

15-09-2019

15-09-2019 05:03 PM
యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను వినియోగించాలని, నేవీ, ఓఎన్‌జీసీ హెలికాఫర్లను సహాయక చర్యల్లో వినియోగించాలన్నారు. ఘటనా స్థలానికి వెళ్లాల్సిందిగా అందుబాటులో ఉన్న...
15-09-2019 05:01 PM
జనసేన పార్టీ ఇచ్చిన నివేదిక చూస్తుంటే పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు కలిసి కూర్చొని రాసినట్లుగా ఉందని విమర్శించారు. పవన్‌ మేనిఫెస్టో 22 పేజీలు ఉంటే.. ఆయన సీఎం జగన్‌ పాలనపై ఇచ్చిన నివేదిక 33 పేజీలు ఉందని...
15-09-2019 04:57 PM
ఏపీ అభివృద్ధి వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని, ఆ నమ్మకంతోనే పార్టీలో చేరుతున్నానని స్పష్టం చేశారు. పార్టీలోని సీనియర్లతో కలిసి జిల్లా అభివృద్ధికి సహకరిస్తానని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ కాపుల తరుపున...

14-09-2019

14-09-2019 05:58 PM
గతంలో ఇసుక మాఫియాపై ప్రశ్నించని పవన్‌ ..మా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. రాజకీయాలను కూడా సినిమాలాగా చూసుకుంటున్నారని విమర్శించారు.
14-09-2019 05:39 PM
 ప్రజలు, హిందువులను, ఇతర మతస్తులను, బాధపెట్టే విధంగా వారి మనోభావాలు దెబ్బ తీసే విధంగా టీడీపీ పాలన కొనసాగిందన్నారు. పుష్కరాల పేరుతో టీడీపీ ప్రభుత్వం విజయవాడ నగరంలో అనేక దేవాలయాలను కూల్చటం జరిగిందని, ఆ...
14-09-2019 05:29 PM
ఒకపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న పవన్‌కు కాపులను బీసీల్లో కలిపే అంశంపై అవగాహన లేకపోవడం విచిత్రంగా ఉందన్నారు. కాపులను బీసీల్లో చేర్చడం కోసం ఈబీసీ కోటాలో ఐదుశాతం రిజర్వేషన్ ను తీసుకుంటే ...
14-09-2019 05:03 PM
ఓట‌మికి నిరుత్సాహ‌ప‌డి కృంగిపోకుండా విజ‌యం సాధించే వ‌ర‌కూ ప్రయత్నించాలన్నారు.  రాష్ట్రంలో క్రీడాకారుల‌ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం న‌గ‌దు బ‌హుమ‌తులు అందజేస్తోందని వెల్లడించారు. 
14-09-2019 04:11 PM
గత ప్రభుత్వం పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని విజయవాడ, విశాఖల్లో పెద్ద కాన్ఫరెన్స్‌లు పెట్టిందని, ఎంత ఖర్చు పెట్టారు. ఎన్ని ఉద్యోగాలు కల్పించారని పవన్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు...
14-09-2019 03:21 PM
ధర పడిపోయినప్పుడు స్పందించడం కంటే ముందు చూపుతో రైతును ఆదుకునే దిశగా ప్రయత్నం చేయాలని, ఇప్పటికే ధరల స్థిరీకరణ నిధి 3000 కోట్లు ఉందని స్పష్టం చేశారు.
14-09-2019 03:00 PM
ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ భాస్కర్ తో ముఖ్యమంత్రి ఫోన్ లో మాట్లాడారు. వెంటనే బాలిక వివరాలు కనుక్కోవాలనీ, సమస్యను పరిష్కరించాలని వైయస్‌ జగన్ ఆదేశించారు.
14-09-2019 12:54 PM
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో లక్ష్మణ్‌రెడ్డి సీఎంను కలిశారు. రాష్ట్ర లోకాయుక్తగా ఆయన రేపు బాధ్యతలు చేపట్టనున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 
14-09-2019 11:03 AM
శనివారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, మంత్రులు కన్నబాబు, అనిల్‌కుమార్‌యాదవ్‌, మోపిదేవి వెంకటరమణ, అధికారులు పాల్గొన్నారు.  
14-09-2019 10:37 AM
. తాడేపల్లిలోని సీఎం క్యాంపు ఆఫీస్‌లో శనివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు. జ్యుడిషియల్‌ ప్రివ్యూ బాధ్యతలను ప్రభుత్వం జస్టిస్‌ శివశంకర్‌రావుకు ఇటీవల అప్పగించిన సంగతి విధితమే.     
14-09-2019 10:28 AM
పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డికి పార్లమెంట్‌లో సముచిత స్థానం దక్కింది. వాణిజ్య పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌గా విజయసాయిరెడ్డిని నియమిస్తూ లోక్‌సభ స్పీకర్‌ ప్రకటన విడుదల చేశారు. దీంతో పార్టీ...
14-09-2019 10:24 AM
చంద్రబాబు కోవర్టులు ఇప్పుడు పార్టీపై కంట్రోల్ తీసేసుకుంటున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ నేత సుజనా చౌదరి నేతృత్వంలో మొన్న గవర్నర్ ను కలిసిన బృందాన్ని పరిశీలిస్తే ఈ...
14-09-2019 10:19 AM
సీఎం వైయస్‌ జగన్‌ సుపరిపాలనను ఓర్వలేకే చంద్రబాబునాయుడు పెయిడ్‌ ఆర్టిస్ట్‌లతో డ్రామాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

13-09-2019

13-09-2019 04:33 PM
ప్రత్యేక హోదా సాధనకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సారధ్యంలో ఐదేళ్ల పాటు గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు చేశారు. ఆ సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం ఉద్యమకారులపై అక్రమ కేసులు బనాయించింది.
13-09-2019 03:56 PM
తొలి దశలో 15 వేళ స్కూళ్లలో  9 రకాల కనీస సదుపాయాలు కల్పిస్తున్నామని, వచ్చే ఏడాది నుంచి 8వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం, ఆ తరువాత సంవత్సరం నుంచి 9, 10వ తరగతుల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలు చేస్తామని చెప్పారు
13-09-2019 03:14 PM
దేవాలయాల ట్రస్టు బోర్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించాలని నిర్ణయించింది. అంతేకాదు, పాలకమండళ్లలో మహిళలకు 50 శాతం పదవులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది
13-09-2019 03:06 PM
రాష్ట్రంలోని తీర ప్రాంతంలో భద్రత కట్టుదిట్టం చేశామని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. 
13-09-2019 01:59 PM
ఎమ్మెల్యే ఆర్కే ఏపీ డీజీపీని కలిసి పోలీసులపై టీడీపీ నేతల దౌర్జన్యాలపై ఫిర్యాదు చేశారు. కూన రవికుమార్‌, అచ్చెన్నాయుడు,నన్నపనేని రాజకుమారిలపై చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. దళితులపై టీడీపీ నేతల...

Pages

Back to Top