పత్రికా ప్రకటనలు

19-09-2019

19-09-2019 05:25 PM
ఇప్పుడు చంద్రబాబు ఏ ముఖం పెట్టుకొని గవర్నర్‌ను కలిశారు. పనికిమాలిన వ్యవస్థ అయితే ఎందుకు వెళ్లావు. నువ్వు అధికారంలో ఉంటే ఒకటి. నువ్వు అధికారంలో లేకపోతే ఇంకొకటి. ఇదేనా చంద్రబాబు నీ 40 ఏళ్ల అనుభవం.

14-09-2019

14-09-2019 05:29 PM
ఒకపార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్న పవన్‌కు కాపులను బీసీల్లో కలిపే అంశంపై అవగాహన లేకపోవడం విచిత్రంగా ఉందన్నారు. కాపులను బీసీల్లో చేర్చడం కోసం ఈబీసీ కోటాలో ఐదుశాతం రిజర్వేషన్ ను తీసుకుంటే ...
14-09-2019 04:11 PM
గత ప్రభుత్వం పది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని విజయవాడ, విశాఖల్లో పెద్ద కాన్ఫరెన్స్‌లు పెట్టిందని, ఎంత ఖర్చు పెట్టారు. ఎన్ని ఉద్యోగాలు కల్పించారని పవన్‌ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు...

07-09-2019

07-09-2019 02:24 PM
ప్రజలకు మేలు చేసేవారే ప్రజా నాయకుడు అవుతారని, వైయస్‌ జగన్‌ 100 రోజుల పాలన రాబోయే తరాలకు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్నారని, ఆయన ఆంధ్రప్రదేశ్‌కు ఏం చేశారో...
07-09-2019 11:42 AM
చంద్రబాబు ప్రజాభిప్రాయానికి భిన్నంగా ప్రయత్నిస్తున్నారని, ఒక కృత్రిమమైన అభిప్రాయాలను ప్రజలపై రుద్ది, తద్వారా ఏదో జరుగబోతుందని మభ్యపెడుతున్నారన్నారు. ఇందుకోసం కర్మాగారాలు కూడా పెట్టారన్నారు.

05-09-2019

05-09-2019 05:17 PM
ఆంధ్రప్రదేశ్‌లో మరో 30 ఏళ్లు వైయస్‌ఆర్‌సీపీనే అధికారంలో ఉంటుందని చంద్రబాబుకు అర్థమయ్యింది. అందుకే అయ్యన్న పాత్రుడి ద్వారా టీడీపీ.. బీజేపీ, జనసేనతో కలిసి పోటీ చేస్తుందని చెప్పించారన్నారు.

04-09-2019

04-09-2019 12:01 PM
తి విషయంలో నీచ రాజకీయాలు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఐదేళ్ల పాలనపై టీడీపీ బాధితుల శిబిరం ఏర్పాటు చేస్తే కరకట్ట నిండిపోతుంది. ఏ నుంచి జెడ్‌ వరకు అన్ని అక్షరాలతో ట్యాక్స్‌లు వసూలు చేశారు. చంద్రబాబు హయాంలో...

03-09-2019

03-09-2019 02:52 PM
‘కార్యకర్తలు, అభిమానుల ఆహ్వానం మేరకు తుళ్లూరు మండలం అనంతవరం వెళ్లి గణేష్‌ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే కొందరు టీడీపీ నేతలు తాను మండపంలోకి వెళితే వినాయకుడు మైలపడతాడు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు.

01-09-2019

01-09-2019 05:45 PM
ప్రతీ కుటుంబంలో సుఖ సంతోషాలు నిండేలా విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాలని ముఖ్యమంత్రి వైయస్‌  జగన్‌మోహన్‌ రెడ్డి ఆకాంక్షించారు.

30-08-2019

30-08-2019 05:14 PM
తెలుగుదేశం పార్టీ నేతల ఇసుక ధర్నాపై మంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతల ఇసుక దోపిడీని భరించలేక ప్రజలు వారిని ఓడించారన్నారు. ఇసుక దోపిడీని అడ్డుకున్న తహసీల్దార్‌ వనజాక్షిపై చింతమనేని...

27-08-2019

27-08-2019 06:14 PM
రాజధాని అనేది ఐదు కోట్ల ప్రజానికానికి సంబంధించిన అంశమని, ఒక కులానికో, ప్రంతానికో రాజధాని పరిమితం కాదని తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని తెలిపారు.
27-08-2019 04:29 PM
ఓఎంఆర్‌ షీట్లను జిల్లాలకు తరలిస్తామని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో స్ట్రాంగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. పరీక్ష నిర్వహణ అనంతరం సమాధానపత్రాలను నాగార్జున యూనివర్సిటీకి తరలించి స్కానింగ్‌ చేస్తారని...

24-08-2019

24-08-2019 04:21 PM
ఆరోగ్యశ్రీలో మరో 1000 వైద్య సేవలను పెంచామని తెలిపారు. 104, 108 వాహనాల్లో సౌకర్యాలను పెంచబోతున్నామని పేర్కొన్నారు. 773 కొత్త 108 వాహనాలను కొనుగోలు చేయబోతున్నామన్నారు. 6
24-08-2019 04:04 PM
నాగార్జున సాగర్‌లో 50 టీఎంసీల నీటిని నిల్వ చేసి ఉంటే వరదను అరికట్టే అవకాశం ఉందని చంద్రబాబు పేర్కొన్నట్లు తెలిపారు.

22-08-2019

22-08-2019 12:55 PM
అన్ని రంగాల్లో మహిళలను అభివృద్ధి పరిచేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి సూచనలు చేస్తామన్నారు. ఎక్కడైనా అలసత్వం ఉంటే ప్రభుత్వానికి గుర్తు చేస్తామన్నారు.

21-08-2019

21-08-2019 11:56 AM
మొదటి రోజే వరద బాధితులను పరామర్శించాలని అనుకున్నానని, చేయికి నొప్పిగా ఉంటే హైదరాబాద్‌ వెళ్లానని చెబుతున్నారన్నారు. చెయ్యి నొప్పి వస్తే హైదరాబాద్‌కే వెళ్లాలా అని ప్రశ్నించారు. తన ఇంటికి వరద ప్రమాదం...

20-08-2019

20-08-2019 04:31 PM
రాజ్యాంగ పదవిలో ఉండి ఇలాంటి పని చేశారంటే సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ప్రజలు ఇలాంటి వ్యక్తికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
20-08-2019 12:49 PM
వ‌ర‌ద‌ల కార‌ణంగా ఆస్తిన‌ష్టం, ప్రాణ‌న‌ష్టం క‌లుగ‌కుండా ఎప్ప‌టిక‌ప్పుడు జాగ్ర‌త‌లు తీసుకున్నామ‌ని చెప్పారు. పున‌రావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి ఆదుకున్నామ‌న్నారు. ప్ర‌భుత్వ యంత్రాంగ‌మంతా స‌మ‌...

19-08-2019

19-08-2019 03:36 PM
ముంపు ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పర్యటించి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. బాధితులకు అవసరమైన నీరు, ఆహారం అందుబాటులో ఉంచామని, పునరావాసకేంద్రంలో ఎలాంటి  ...
19-08-2019 12:51 PM
చంద్రబాబును హత్య చేయాల్సిన అవసరం ఎవరికి లేదని, ఆయన్ను ఐదు కోట్ల మంది రాజకీయంగా హత్య చేశారని వ్యాఖ్యానించారు.

17-08-2019

17-08-2019 12:08 PM
జలాశయాలు నిండి ప్రజలంతా సంతోషంగా ఉంటే..చంద్రబాబు మాత్రం నా ఇల్లు ముంచేస్తున్నారనంటూ ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. వరదలపై టీడీపీ నేతలు చౌకబారు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.

16-08-2019

16-08-2019 03:45 PM
ప్రజలను కాపాడటానికి, అప్రమత్తం చేయడానికి అధికారులు డ్రోన్‌ వినియోగించారని తెలిపారు. కరకట్టలో నిర్మాణాలు, ఇతర ముంపు ప్రాంతాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. దీనిని కూడా...

07-08-2019

07-08-2019 12:27 PM
ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత కశ్మీర్‌ లో పెట్టుబడులు పెట్టేవారందరికీ తానే సంధానకర్తను అని చంద్రబాబు చెప్పుకునేవారని ఎద్దేవా చేశారు.

05-08-2019

05-08-2019 01:53 PM
తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు అసలు పోలవరం ఊసే ఎత్తలేదు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి మహోన్నత ఉద్దేశంతో పోలవరానికి శ్రీకారం చుట్టారు. గడిచిన అయిదేళ్లలో కూడా చంద్రబాబు...
05-08-2019 11:14 AM
పోలవరం కాంట్రాక్టుల రద్దు, విద్యుత్‌ పీపీఏ ఒప్పందాల్లో అవినీతిపై సమీక్ష.. ఇలా వైయస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలను కేంద్రం అడ్డుకుంటున్నట్లు సుజనా చెబుతున్నారని వ్యాఖ్యానించారు. ప్రజాధనం లూటీని సుజనా...

02-08-2019

02-08-2019 04:05 PM
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయకుండానే వందలాది బస్సులో ప్రజలను తీసుకెళ్లి పూర్తయినట్లుగా గత టీడీపీ ప్రభుత్వం చూపించింది. అసెంబ్లీలో అప్పటి మంత్రి ఉమా రాసుకో జగన్‌ 2018 వరకు పోలవరం పూర్తి చేస్తామని...

01-08-2019

01-08-2019 03:22 PM
అవినీతి లేని రాష్ట్రంగా ఏపీకి కొత్త ఇమేజి తీసుకొస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెబుతుంటే పచ్చ పార్టీ నేతలు మాత్రం పరిశ్రమలు రావంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

31-07-2019

31-07-2019 12:57 PM
చిత్తుగా ఓడి కూడా ‘హింసించే రాజు 23వ పులకేశి’ లాగా లోకేశ్‌ ప్రజలను టార్చర్‌ చేస్తున్నాడని తనదైన శైలిలో ట్వీట్‌ చేశారు.
31-07-2019 12:48 PM
మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం కూడా చారిత్రక నిర్ణయంగా అభివర్ణించారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వాలని తెచ్చిన చట్టాన్ని యువత స్వాగతిస్తోందన్నారు. రైతులు నష్టపోకుండా ధరల...
31-07-2019 10:05 AM
మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తూ తొలిబడ్జెట్‌ సమావేశాల్లోనే మెజార్టీ హామీలను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ఈమేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

27-07-2019

27-07-2019 06:14 PM
ఇచ్చిన మాట ప్రకారం యువతకు ఉపాధి కల్పిస్తున్నామన్నారు.ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చామని తెలిపారు. 4లక్షల మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

24-07-2019

24-07-2019 11:12 AM
ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు శ్వేతపత్రాల పేరుతో చంద్రబాబు 10 బోగస్ పత్రాలు వదిలారని విమర్శించారు. అయినా ఘోర పరాజయం తప్పలేదని వ్యాఖ్యానించారు.  

22-07-2019

22-07-2019 12:36 PM
"నాలుగు ఓట్లు తెచ్చుకోలేవు అని అనడం కాదు. మొనగాడివి, మొలతాడు కట్టిన మగాడివి అయితే, రాజీనామా చేసి, ఇండిపెండెంట్ గా 40 ఓట్లు తెచ్చుకుని మాట్లాడు బయ్యా!" అని అన్నారు.
22-07-2019 12:31 PM
"అమరావతి ఒక స్కామ్‌ ల పుట్ట అని గుర్తించే ప్రపంచ బ్యాంకు రూ.3500 కోట్ల రుణాన్ని నిలిపి వేసింది. రియల్‌ ఎస్టేట్‌ కు మేలు చేసేదిగా ఉండటం, రుణం ఇవ్వకుండానే 92 కిమీ రోడ్డుకు 1872 కోట్ల అంచనాలతో టెండర్లు...

20-07-2019

20-07-2019 12:49 PM
గత ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని, ఆ ఆవినీతిని వెలికి తీస్తామంటే ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పోలవరం నుంచి 2018 నాటికి నీళ్లు  ఇస్తామని గొప్పలు...

10-07-2019

10-07-2019 05:01 PM
టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక హోదాను నీరుగార్చి, ప్రత్యేక ప్యాకేజీని స్వాగతించింది. చట్టపరమైన హక్కును టీడీపీ తుంగలో తొక్కింది. చట్టంలో ఉన్నది కూడా తీసుకురాకుండా నీరుగార్చారు. లోటును కేంద్రమే భర్తీ...
10-07-2019 02:47 PM
ఎవరినీ మోసం చేయని వ్యక్తి, మోసం అనే ఆలోచన రాని వ్యక్తి రైతు అని, ఆ రైతు ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంట పండకపోతే.. చేసిన అప్పులు తీర్చలేక ఆత్మాభిమానం చంపుకోలేక, తన కుటుంబాన్ని అనాథలను చేస్తూ ఆత్మహత్యలు...
10-07-2019 11:39 AM
ఈ సభను హుందాగా, అర్థవంతంగా, విలువైన చర్చల దిశగా నిర్వహించాలని భావించామని చెప్పారు. అవసరమైతే ఎక్కువ రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని సీఎం చెప్పారని తెలిపారు. ఎన్ని రోజులైనా ఈ సభను...

09-07-2019

09-07-2019 01:32 PM
తన ఐదేళ్ల పాలనలో చంద్రబాబు ఆంధ్రరాష్ట్ర అప్పును రూ. 2.5 లక్షల కోట్లకు పెంచాడని మండిపడ్డారు. విద్యుత్‌ సరఫరా సంస్థలకు చెల్లించాల్సిన రూ. 48 వేల కోట్ల బకాయి ఎందుకు చెల్లించలేదని చంద్రబాబును...

08-07-2019

08-07-2019 03:36 PM
ఫీజు చెల్లింపు పథకంతో పేదల చదువుల కలలను నిజం చేసిన చిరస్మరణీయుడు వైయ‌స్ అని ప్రశంసించారు. రాజన్న అని పిలిస్తే పలుకుతాడు అనే ధైర్యం ప్రజలకు కల్పించిన మహా మనీషి రాజశేఖరరెడ్డని వ్యాఖ్యానించారు. 

06-07-2019

06-07-2019 04:19 PM
ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ ప్రమాణం చేసిన నాటి నుంచి అనేక కార్యక్రమాలు ప్రకటించారని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు వివరించారు. రైతు భరోసా, ఉచిత బోర్లు, వడ్డీలేని రుణాలు, పంట బీమా, ఆత్మహత్యలు చేసుకున్న...

03-07-2019

03-07-2019 12:33 PM
పసుపు-కుంకుమ, పింఛన్ల పెంపుతో ప్రజలను బురిడీ కొట్టించడానికి రూ.30,000 కోట్లు మాయం చేశారని దుయ్యబట్టారు. అయినా ఇప్పటికీ నిజాయతీ గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారనీ, ఆయన ధైర్యానికి జోహార్లు...

28-06-2019

28-06-2019 01:26 PM
చంద్రబాబు ప్రభుత్వం రూ. 9 కోట్ల బొక్కి నిర్మించిన ప్రజావేదిక నాణ్యతపై సోషల్‌ మీడియాలో ఆసక్తికర కామెంట్లు చక్కర్లు కొడుతున్నాయని, ప్రజావేదిక గణేష్‌ మండపానికి ఎక్కువ..

27-06-2019

27-06-2019 04:59 PM
క్రమ కట్టడాలపై టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందన్నారు.గత టీడీపీ ప్రభుత్వం అవినీతి పుట్టలు బద్దలువుతున్నాయన్నారు. రాజధాని,పోలవరం ప్రాజెక్టు, విద్యుత్‌ ఒప్పందాలు,భూ కేటాయింపులు వంటి లక్షల కోట్ల...

26-06-2019

26-06-2019 03:15 PM
వైఎస్ జగన్ లాంటి జనామోద నిర్ణయాలు తీసుకుంటున్న ముఖ్యమంత్రిని చూడలేదని ప్రశంసల జల్లు కురిపించారు. దేశంలోనే నవ యువ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పేరు పొందారని తోట నరసింహం అన్నారు. 

12-06-2019

12-06-2019 06:02 PM
రుణమాఫీ మొత్తాన్ని ఖాతాల్లో వేసినట్టు రైతులకు భ్రమ కల్పించారని..ఎన్నికల ముందు అనేక జిమ్మికులు చంద్రబాబు చేశారని విమర్శించారు. చంద్రబాబు ప్రయత్నాల వల్ల రైతుల అనేక విధాలుగా దెబ్బతిన్నారని తెలిపారు. పౌర...

10-06-2019

10-06-2019 02:47 PM
అమ‌రావ‌తి: ప్రముఖ దక్షిణాది నటుడు గిరీశ్ కర్నాడ్ మృతి చెంద‌డం ప‌ట్ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంతాపం వ్య‌క్తం చ‌శారు.

08-06-2019

08-06-2019 10:50 AM
అమరావతి: తిరుపతి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌గా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నియమితులయ్యారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
08-06-2019 10:49 AM
అమరావతి: దేవుని ఆశీస్సులతో ప్రజల ఆశలను,ఆకాంక్షలను సాకారం చేస్తానని ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

31-05-2019

31-05-2019 02:15 PM
తన అఖండవిజయానికి దేవుడు ఆశీస్సులు, ప్రజల మద్దతే కారణమని, అందుకే ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని ట్వీట్ చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు తనపై అపారమైన బాధ్యతను...
31-05-2019 12:57 PM
అమ‌రావ‌తి:  న‌వ్యాంధ్ర‌లో న‌వ‌శ‌కం ఆరంభ‌మైంద‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  రాజసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
31-05-2019 12:06 PM
  అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయ దుందుభి మోగించిన నాటి నుంచి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

29-05-2019

29-05-2019 05:04 PM
చంద్రబాబు అనుభవం రాష్ట్రాన్ని దోచుకోవడానికి మాత్రమే ఉపయోగపడిందని ఎద్దేవా చేశారు. ఇది గమనించిన ఏపీ ప్రజలు యువనేత వైయ‌స్ జగన్ కు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు

28-05-2019

28-05-2019 02:26 PM
వైయస్‌ జగన్‌ ప్రతిపక్షంలో ఉన్నా కూడా రాజకీయ విలువలను కాపాడుతూ..రాజ్యాంగాన్ని గౌరవించారన్నారు.ఐదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అరాచకాలు,దుష్టపాలనను కప్పిపుచ్చిన ఎల్లో మీడియా  నేటికి కూడా బుద్ధి...
28-05-2019 11:46 AM
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ నిశ్చయ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన లభించింది.

27-05-2019

27-05-2019 01:50 PM
దేశంలోనే బీజేపీ,కాంగ్రెస్,డిఎంకే తర్వాత  22 మంది ఎంపీలు కలిగిన అతిపెద్ద పార్టీగా వైయస్‌ఆర్‌సీపీ అవతరించిందని తెలిపారు.రాష్ట్రంలో చంద్రబాబు పాలన జరిగిన అవినీతి మీద పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని  ...

26-05-2019

26-05-2019 05:17 PM
రాష్ట్రానికి సంబంధించిన అన్ని సమస్యలపై చెప్పడం నరేంద్రమోదీ సానుకూలంగా స్పందించారని అనుకుంటున్నా. ఎన్డీయే ప్రభుత్వం 250 స్థానాల్లో ఉండి ఉంటే బహుశా ఇంతగా ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి ఉండకపోవచ్చు.

25-05-2019

25-05-2019 02:50 PM
వైయ‌స్‌ జగన్‌ నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేల ప్రతినిధి వర్గం గవర్నర్‌కు శాసనసభాపక్షం తీర్మానం కాపీని అందజేసి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేస్తారు.

24-05-2019

24-05-2019 03:41 PM
అమ‌రావ‌తి:  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో భారీ మెజారిటీ సాధించిన సంగతి తెలిసిందే.

Pages

Back to Top