వైయ‌స్ఆర్‌సీపీలో సీఈసీ, ఎస్ఈసీ నియామ‌కాలు

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ 49 మంది సభ్యులతో సెంట్రల్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (సీఈసీ)ను, మరో 114 మంది సభ్యులతో స్టేట్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ (ఎస్‌ఈసీ)ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేసింది.     

Image

Image

Image

Image

Image

Image

 

Back to Top