కర్నూలు: వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్తగా బుట్టా రేణుక నియమితులయ్యారు. అలాగే, ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్తగా కడిమెట్ల రాజీవ్ డ్డి (మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడు)కి బాధ్యతలు అప్పగించినట్టు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.