స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) సభ్యుల నియామ‌కం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు శ్రీ వై.య‌స్. జగన్‌మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, దిగువ పేర్కొన్న వారిని "స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (SEC) సభ్యులుగా నియమించడం జరిగింది. ఈ మేర‌కు పార్టీ కేంద్ర కార్యాల‌యం నుంచి ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

 STATE EXECUTIVE COUNCIL (SEC) MEMBERS 

1. రాజాసాగి సీతారామరాజు – పాయకరావుపేట నియోజకవర్గం, అనకాపల్లి జిల్లా
2. బాబుల్ రెడ్డి – రైల్వే కోడూరు నియోజకవర్గం, అన్నమయ్య జిల్లా
3. ద్వజా రెడ్డి – రైల్వే కోడూరు నియోజకవర్గం, అన్నమయ్య జిల్లా

 

Back to Top