Form c7

24-10-2026

24-10-2026 09:56 PM
ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలు, అధికార పార్టీ నాయకుల ప్రవర్తన, అధికారుల తీరుపై మేము ప్రతిరోజూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నాం
24-10-2026 09:51 PM
వైఎస్‌ జగన్ గారు లేవనెత్తిన అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న చిత్తశుద్ధి చంద్ర‌బాబు లో లేదని స్పష్టమవుతోంది. ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారన్న ఆరోపణలపై
24-10-2026 09:48 PM
 Speaking at the YSRCP central office, he said false propaganda cannot hide the truth. Sajjala questioned why YSRCP candidates were prevented from filing nominations, why nomination papers were...
24-10-2026 04:59 PM
తమ తొలి ఓటు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే వేస్తామని ముందుకొచ్చిన యువతను కాకాణి గోవర్ధన్‌రెడ్డి అభినందించారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా జగన్‌ నాయకత్వాన్ని బలపరచాలని యువత, స్థానిక నాయకులు నిర్ణయించుకోవడం
24-10-2026 04:41 PM
అంజలి వివాహం ఆనందంగా, ప్రత్యేకంగా జరగాలని తాను కోరుకుంటున్నానని, అందుకు తనవంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని జగన్‌ తెలిపారు. అదే సమయంలో తన పరిస్థితిని, భద్రతపై ఉన్న ఆందోళనలను
24-10-2026 04:06 PM
 రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, విధ్వంసం చూస్తుంటే మనం అసలు ప్రజాస్వామ్యం అనేది ఉందా? అన్న సందేహం కలుగుతోంది. స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయంతో,...
24-10-2026 03:17 PM
తప్పు చేసిన వారిని చట్టప్రకారం శిక్షించాలి తప్ప, బాధితుల పట్ల పోలీసులు సైతం ఈ విధంగా వ్యవహరించడం రాజ్యాంగ విరుద్ధమని స్వామిదాస్‌ మండిపడ్డారు. కూటమి నాయకుల తరఫున పోలీసులు కక్ష తీర్చుకుంటున్నారా అని...
24-10-2026 03:09 PM
Rambabu condemned the police assault on former Minister Vidadala Rajini, who was pushed to the ground while assisting a candidate. Senior leaders Pinnelli Ramakrishna Reddy,
24-10-2026 03:08 PM
He demanded a comprehensive inquiry into the causes of the explosion and urged the government to provide adequate financial compensation to the families of the deceased and extend all possible...
24-10-2026 02:35 PM
శింగనమల నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను మాజీ మంత్రి శైలజానాథ్‌ కలెక్టర్‌కు వివరించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు, ఓటర్లు ఎలాంటి భయాందోళనలు లేకుండా...
24-10-2026 02:28 PM
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను చంద్రబాబు ప్రభుత్వం, పోలీసులు, ఎన్నికల కమిషన్ కుమ్మక్కై పూర్తిగా అపహాస్యం చేశాయి. ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుని, అరాచకాల...
24-10-2026 02:23 PM
రాజధానికి ఆనుకొని ఉన్న పెదకూరపాడు నియోజకవర్గం, అమరావతి మండలంలోనే వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేసుకోలేని పరిస్థితి తీసుకొచ్చారు.
24-10-2026 12:27 PM
మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన శ్రీ వైయస్ జగన్, ఈ కష్ట సమయంలో వారికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు
24-10-2026 12:24 PM
దాడి ఘటనపై శ్రీనివాసులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు స్పందించకపోవడంతో బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి
24-10-2026 12:16 PM
ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్‌ యార్డుకు చెందిన విలువైన స్థలాన్ని టీడీపీ కార్యాలయానికి కేటాయించడంపై శిల్పా రవిచంద్ర కిషోర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు
24-10-2026 11:55 AM
రవి కార్తీక్‌ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రాష్ట్ర, దేశ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచాలని ఎక్స్ వేదికగా వైఎస్‌ జగన్ ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రవికార్తీక్‌  జపాన్‌లో జరుగుతున్న
24-10-2026 11:52 AM
అంతలోనే డీఎస్పీ మళ్లీ తమకు అందిన ఆదేశాల మేరకు కేవలం రొంపిచర్ల అభ్యర్థులను మాత్రమే తీసుకెళతామని మెలిక పెట్టారు. దీనికి గోపిరెడ్డి స్పందిస్తూ రెండు మండలాలకు చెందిన ఎంపీటీసీ అభ్యర్థులు 45 మంది,
24-10-2026 11:49 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. నామినేషన్‌ పత్రాలను చించివేయడంతో పాటు, అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి తెచ్చారు
24-10-2026 11:38 AM
గృహనిర్బంధాలు, నోటీసులతో బీభత్సం సృష్టించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. 
24-10-2026 11:36 AM
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారంటూ స్వతంత్ర జర్నలిస్టు ప్రశాంత్‌ కనోజియా తన ‘ఎక్స్‌’ ఖాతాలో ఓ వీడియోను షేర్‌ చేశారు.

23-10-2026

23-10-2026 07:17 PM
Despite Supreme Court directions, the SEC provided limited relief in only four of the 19 affected municipalities. Issuing police escort instructions just 90 minutes before the deadline was...
23-10-2026 06:11 PM
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదు. కేవలం నాలుగు ప్రాంతాల్లోనే రీనామినేషన్లకు పరిమిత అవకాశం కల్పించడం సమంజసం కాదు.
23-10-2026 05:14 PM
తాడేపల్లి: రాష్ట్రంలో అన్నింటా విఫలమైన వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంపై ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదని, అందుకే స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి, ఎలాగైనా గెలిచేందుకు అంతులేని
23-10-2026 05:04 PM
ఎన్నికల్లో ప్రజల తీర్పును ఎదుర్కోవాల్సిన కూటమి, నామినేషన్ల దశలోనే అడ్డంకులు సృష్టిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్న ఆగ్రహం రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతోంది.
23-10-2026 04:41 PM
కూటమి ప్రభుత్వ పాలన తీరు నచ్చకే తాము వైయ‌స్ఆర్‌సీపీలో చేరుతున్నామని తాళం వెంకటేశ్వరరావు, ఆయన అనుచరులు వెల్లడించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
23-10-2026 04:36 PM
నామినేషన్ల ప్రక్రియలో ఎదురైన అడ్డంకులు, దాడులపై బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హామీ ఇచ్చారు. పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఎలాంటి ప్రయత్నాలు...
23-10-2026 03:57 PM
బీచ్‌రోడ్‌లో ఉదయం నడకకు వచ్చిన వాకర్స్‌తో వరుదు కల్యాణి ముచ్చటించారు. నగరంలో నెలకొన్న సమస్యలు, ప్రజల అవసరాలు, విశాఖ భవిష్యత్తు అభివృద్ధిపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు
23-10-2026 03:22 PM
నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడంపై వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు, శ్రేణులు నిరసన వ్యక్తం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలతో పాటు పోలీసులపై కూడా...
23-10-2026 02:53 PM
ఒక మాజీ మంత్రి పట్ల, ఆమె సొంత నివాసం వద్దే పోలీసులు ఈ విధంగా వ్యవహరించారనే విషయం తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు నామినేషన్లు దాఖలు చేసే అవకాశం కల్పించాల్సిన
23-10-2026 02:50 PM
వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల అడ్డుకున్నారని భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలోనే అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగలిగే...
23-10-2026 02:42 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలను ఆధారాలతో సహా గవర్నర్‌, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాం. సుప్రీంకోర్టు కూడా ఈ అంశాలపై తీవ్రంగా స్పందించింది
23-10-2026 02:33 PM
19 మున్సిపాలిటీల్లో నామినేషన్లను అడ్డుకున్నారు. ఆధారాలతో సహా మేం ఫిర్యాదు చేశాం. కేవలం 4 చోట్ల మాత్రమే రీ నామినేషన్‌కు ఇచ్చారు. మైదుకూరు, తిరుపతిలో 18, కడపలో కేవలం 11 వార్డులు,  రాజంపేటలో 11...
23-10-2026 02:30 PM
‘‘స్థానిక ఎన్నికల్లో చంద్రబాబు.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అన్ని ఆధారాలను ఎస్‌ఈసీ, గవర్నర్‌కు సమర్పించాం. సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్లాం. కూటమి ప్రభుత్వానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు...
23-10-2026 02:27 PM
Speaking to media here on Friday, YS Jagan Mohan Reddy said, Chandrababu government is not honouring the apex court directive and is going ahead with the anarchy in the local body elections...
23-10-2026 11:28 AM
మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. ఈ ఘటనపై సంబంధిత అధికారులు విచారణ జరిపి, వాస్తవాలను నిర్ధారించి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
23-10-2026 11:25 AM
“మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసి.. నామినేషన్ కేంద్రం వద్ద మా అభ్యర్థులను కొట్టిస్తారా?”  అంటూ పోలీసుల తీరును ప్రశ్నించారు.
23-10-2026 11:11 AM
గాయపడిన శ్రీరామరెడ్డిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం
23-10-2026 11:08 AM
ఎన్నికల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేయడం అభ్యర్థుల హక్కు. అలాంటి సమయంలో అభ్యర్థులపై లాఠీచార్జి చేయడం, నాయకులను అరెస్ట్ చేయడంపై వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి
23-10-2026 11:07 AM
ఎన్నికల ప్రక్రియలో పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించే హక్కును అడ్డుకోవడం సరికాదని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా
23-10-2026 11:05 AM
మరోవైపు, పోలీసుల సమక్షంలోనే వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులపై దాడులు జరుగుతున్నాయని, అయినప్పటికీ దాడులను అడ్డుకోవడంలో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి
23-10-2026 11:03 AM
ఎంపీటీసీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకోగా, టీడీపీ నాయకులు దౌర్జన్యానికి పాల్పడి దాడులకు ప్రయత్నించారని అభ్యర్థులు ఆరోపించారు.

22-10-2026

22-10-2026 09:04 PM
సమకాలీన రాజకీయ, రాష్ట్ర పరిణామాలకు సంబంధించిన అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.
22-10-2026 09:02 PM
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చాలా గొప్పోడు, తనది పేపరా, జనం చదువుతారా లేదా అనేది ఆయనకు అనవసరం. ఛీ జగన్.. మేనకోడలి పెళ్లికి ఆటంకాలా అని వార్తలు రాస్తాడు
22-10-2026 08:56 PM
Along with Lakshmi Devi, TDP leaders Muddada Praveen, Jallu Rajeev, Simma Narsing Rao, Palli Srinivasa Rao, Kunuku Govind, Gadu Sai Kumar, Gedela Ram Kumar,
22-10-2026 08:54 PM
రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఏ విధంగా స్థానిక ఎన్నికల్లో దాడులు, అక్రమాలకు పాల్పడుతున్నారో అందరూ చూస్తున్నారు. ఈ రెడ్ బుక్ ఎలెక్షన్ అజెండా ఒక్కటే. కూటమి అభ్యర్ధులు పోటీ కూడా పడకుండానే,
22-10-2026 06:26 PM
కేఆర్‌ఎం కాలనీలో 19వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి మొల్లి లక్ష్మితో కలిసి ఓటర్లను కలుసుకుని ప్రచారం నిర్వహించారు. అలాగే ఆరిలోవలో 16వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి సత్యాల సాగరికతో కలిసి ఎన్నికల ప్రచారంలో
22-10-2026 06:23 PM
గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కులం, మతం, ప్రాంతం, రాజకీయాలకు అతీతంగా అర్హులైన పేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించారని వెలంపల్లి శ్రీనివాసరావు
22-10-2026 06:19 PM
ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని గృహ నిర్బంధం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆయన ఇంటి చుట్టూ ముళ్ల కంచె ఏర్పాటు చేసి భారీగా పోలీసులను మోహరించారు.
22-10-2026 05:41 PM
సుప్రీంకోర్టు ఆదేశాలు వెలువడిన తర్వాతైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించి, వ్యవస్థలను కాపాడి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తుందని ఆశించాం. పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు...
22-10-2026 05:22 PM
వైఎస్సార్‌సీపీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. గత 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉంటూ గ్రామస్థాయి నుంచి ప్రజలకు సేవ చేస్తున్నాను. మూడు సార్లు సర్పంచ్‌గా పనిచేసి, మా గ్రామాన్ని అభివృద్ధి చేసి
22-10-2026 05:19 PM
ఎన్నికల ప్రక్రియలో చోటు చేసుకుంటున్న అవకతవకలను వైయస్సార్‌సీపీ ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) దృష్టికి తీసుకెళ్తోంది. అయినా అక్కణ్నుంచి ఏ మాత్రం స్పందన రావడం లేదు
22-10-2026 03:05 PM
నామినేషన్ల ఉపసంహరణ రోజున మున్సిపల్ కార్యాలయం వద్ద వందలాదిగా అల్లరిమూకలు చేరి వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై దాడులకు సిద్ధంగా ఉన్నా పోలీసులు వారిని నియంత్రించలేదని విజయానందరెడ్డి ఆరోపించారు
22-10-2026 02:27 PM
దేశంలో ఎక్కడా లేని విధంగా రాజ్యాంగ సంస్థలు స్వేచ్ఛగా పని చేయకుండా అడ్డుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్నాయి. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాజ్యాంగ సంస్థల పనితీరులో జోక్యం
22-10-2026 02:15 PM
నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులకు పూర్తిస్థాయి పోలీసు భద్రత కల్పించాలని, రిటర్నింగ్ అధికారుల వద్దకు సురక్షితంగా చేరుకుని నిర్ణీత గడువులోగా నామినేషన్లు దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు
22-10-2026 01:58 PM
2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా, 2024 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గణనీయమైన ఓట్లు సాధించారు.
22-10-2026 01:12 PM
వెదురూరు, నక్కలదిన్నె, అల్లాడుపల్లె ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులను టీడీపీ వర్గీయులు అడ్డుకున్నారని పార్టీ శ్రేణులు ఆరోపించాయి. నామినేషన్ కేంద్రం వద్ద...
22-10-2026 01:05 PM
మరోవైపు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్లు సమాచారం. నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులకు భద్రత కల్పించి, ఎలాంటి అడ్డంకులు లేకుండా నామినేషన్లు దాఖలు
22-10-2026 01:01 PM
ఎన్నికల ప్రక్రియలో ప్రతి అభ్యర్థికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం కల్పించాలని, ఎలాంటి అడ్డంకులు లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాలని వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు కోరుతున్నాయి.
22-10-2026 12:47 PM
అధికార పార్టీ టీడీపీతో కలిసి పోలీసులు వ్యవహరిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకున్నారని పేర్నాటి శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు.
22-10-2026 12:43 PM
గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో తిరువూరు పట్టణంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పరసా శ్రీనివాసరావు గుర్తుచేశారు

Pages

Back to Top