Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
ఆపన్నులకు వైయస్ జగన్ అండ
పరకామణి కేసులో ఇరికించేందుకు దుష్టచతుష్టయం కుట్ర
పులివెందులలో వైయస్ జగన్‌కు ఘన స్వాగతం
మాజీ మంత్రి ఆర్కే రోజా పరామర్శ
కాటన్ మిల్లు ఉద్యోగుల సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావిస్తాం
అరటి రైతులను ఆదుకోండి
పెళ్లి ఊరేగింపులో జగనన్న డీజే పాట
శ్రీకాళహస్తిలో మరోసారి రెచ్చిపోయిన పచ్చమూకలు..
ప్రతాప్‌రెడ్డి అన్న.. త్వరగా కోలుకో: వైయస్ జగన్
దిగ్గజ నటుడి మృతిపట్ల వైయస్ జగన్ సంతాపం
You are here
హోం
» టాప్ స్టోరీస్
టాప్ స్టోరీస్
25-11-2025
ఆపన్నులకు వైయస్ జగన్ అండ
25-11-2025 05:38 PM
వివిధ సమస్యలతో బాధపడుతున్న పలువురు వైయస్ జగన్ వద్ద వారి సమస్యలు విన్నవించుకున్నారు. వారి సమస్యలను ఆలకించిన ఆయన వారికి అన్నలా అండగా ఉంటానని ధైర్యాన్నిచ్చారు.
పరకామణి కేసులో ఇరికించేందుకు దుష్టచతుష్టయం కుట్ర
25-11-2025 05:12 PM
నాకు ఈ కేసుకు భూమికి, నక్షత్ర మండలానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. నన్ను ఈ కేసులో ఇరికించాలని దుష్టచతుష్టయం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి
పులివెందులలో వైయస్ జగన్‌కు ఘన స్వాగతం
25-11-2025 05:03 PM
సొంత నియోజకవర్గంలో వైయస్ జగన్ మూడు రోజుల వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇవాళ ప్రజా దర్బార్.. రేపు అరటి పంటలను పరిశీలించి రైతులను పరామర్శించనున్నారు.
కాటన్ మిల్లు ఉద్యోగుల సమస్యలు పార్లమెంట్లో ప్రస్తావిస్తాం
25-11-2025 03:41 PM
గతంలో తమ పక్షాన నిలబడి ఈ సమస్యలను పార్లమెంట్లో పలుమార్లు ప్రస్తావించి, కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినందుకు ఎంపీ గురుమూర్తికి ఉద్యోగులు కృతజ్ఞతలు తెలియజేశారు.
అరటి రైతులను ఆదుకోండి
25-11-2025 03:22 PM
డిసెంబర్లో మళ్లీ అరటి కోతలు ప్రారంభం అవుతాయని, తక్షణం ప్రభుత్వమే అరటి పంటను కోనుగోలు చేయాలని కోరారు. జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా చేస్తామని ప్రభుత్వం ప్రచారం చేసుకోవడం తప్పితే ఇక్కడి రైతులకు కలిగిన...
పెళ్లి ఊరేగింపులో జగనన్న డీజే పాట
25-11-2025 01:05 PM
ఈ విషయంపై గిట్టని వారి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆగమేఘాలపై కలగళ్లకు చేరుకుని డీజే పెట్టరాదంటూ రెండు గంటల పాటు అడ్డుకున్నారు. దీంతో వేడుక జరుపుకోవడం కూడా నేరమేనా? అని పెళ్లి వారు వాదనకు దిగారు...
శ్రీకాళహస్తిలో మరోసారి రెచ్చిపోయిన పచ్చమూకలు..
25-11-2025 11:13 AM
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే పచ్చ మూకలు దాడులకు దిగుతున్న సంగతి తెలిసిందే. వైయస్ఆర్సీపీ శ్రేణుల్నే లక్ష్యంగా చేసుకుని వారు దాడులకు దిగుతున్నారు.
దిగ్గజ నటుడి మృతిపట్ల వైయస్ జగన్ సంతాపం
25-11-2025 11:06 AM
ధర్మేంద్ర కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అని ఎక్స్ ఖాతాలో వైయస్ జగన్ ట్వీట్ చేశారు.
భారత మహిళా కబడ్డీ జట్టుకు వైయస్ జగన్ శుభాకాంక్షలు
25-11-2025 08:17 AM
క్రీడా రంగంలో మన మహిళలు వరుస విజయాలతో దూసుకుపోతూ దేశ కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేస్తున్నందుకు సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.
24-11-2025
రాష్ట్రంలో ‘రెడ్‌బుక్ రాజ్యాంగం’
24-11-2025 05:58 PM
రాష్ట్రవ్యాప్తంగా బీసీలపై దాడులు, కేసులు బీసీ వర్గాలను రాజకీయాల నుంచి దూరం చేయాలనే ప్రయత్నంగా పరిగణిస్తున్నామని ఆయన ధ్వజమెత్తారు.
ప్రతి ధాన్యపు గింజనూ కొనాల్సిందే
24-11-2025 05:30 PM
టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి రైతు కన్నీరు పెట్టని రోజంటూ లేదు. రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి ఈ ప్రభుత్వం ఏనాడూ పట్టించుకున్నది లేకపోగా రోజురోజుకీ వ్యవసాయాన్ని నిర్వీర్యం...
చంద్రబాబు నాయుడిది రైతు వ్యతిరేక ప్రభుత్వం
24-11-2025 05:25 PM
తాము పండించిన ఏ పంటలకూ గిట్టుబాటు ధర లేక రైతులు జీవితాలు నాశనమవుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదు. చంద్రబాబు సర్కారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతులకు ద్రోహం చేయడం తప్ప... వారిని ఆదుకునే...
ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి వైయస్ జగన్ నివాళులు
24-11-2025 03:29 PM
కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పెట్టుకోవడం మనందరికీ గర్వకారణం.
శెట్టి బలిజలకు మంత్రి వాసంశెట్టి సుభాష్ వెన్నుపోటు
24-11-2025 03:11 PM
మా ప్రభుత్వంలో జీవో విడుదల చేసి.. అది కూటమి ప్రభుత్వమే విడుదల చేసిందని నేను చెప్పినట్లు ఆరోపిస్తున్న మంత్రులు... దానిపై చర్చకు రమ్మంటే మాత్రం ఎందుకు రావడం లేదు? అసలు జీవో ఎవరు విడుదల చేశారు?
కూటమి పాలనలో అధోగతిలో వ్యవసాయ రంగం
24-11-2025 03:03 PM
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవసాయ రంగం పూర్తిగా అధోగతి పాలైంది. చంద్రబాబు రైతులను పూర్తిగా గాలికొదిలేశాడు. ఏడాదిన్నర పాలనలో ఏ ఒక్క రోజూ రైతులకు ఎలా మేలు చేయాలన్న ఆలోచన చేసింది లేకపోయినా, అన్నీ...
ఉపాధి కూలీల కడుపు కొట్టడం దుర్మార్గం
24-11-2025 02:58 PM
కరువు పరిస్థితులతో గ్రామాల్లో జరుగుతున్న వలసలు నివారించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకానికి శ్రీకారం చుడితే, సీఎం చంద్రబాబు దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నాడు...
ప్రైవేటీకరణను అడ్డుకునేందుకే కోటి సంతకాలు
24-11-2025 01:25 PM
బనగానపల్లె నియోజకవర్గంలోని కొలిమిగుండ్ల మండలంలోని బెలుం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, జిల్లా పరిషత్...
రేపు పులివెందులకు వైయస్ జగన్
24-11-2025 12:49 PM
నవంబర్ 25 నుంచి 27 వరకు ఆయన నియోజకవర్గంలో పర్యటించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
వరద ప్రాంతాల పునరుద్ధరణకు రూ.1 కోటి నిధులు
24-11-2025 11:56 AM
వరదలో గ్రామాల్లో గ్యాస్ సిలిండర్లు కొట్టుకుపోయిన దృష్ట్యా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిఎస్ఆర్ కింద కొత్త సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాలని ఎంపీ కోరారు.
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం మరువలేనిది
24-11-2025 11:53 AM
దేశం కోసం పోరాడిన తొలి స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. బ్రిటిష్ వారిపై ఆయన చేసిన పోరాట స్ఫూర్తితోనే ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు తరువాతి ఉద్యమాలకు శ్రీకారం చుట్టారు
23-11-2025
ఆంధ్రప్రదేశ్ లో మీడియా పాలన సాగుతోంది
23-11-2025 07:24 PM
ఈ నెల 20 వ తేదీన వైయస్.జగన్ హైదరాబాద్ పర్యటనలో సునామీలా తరలివచ్చిన ప్రజలు ఆయన మీద చూపించిన ప్రేమ, పెల్లుబికిన అభిమానంతో.. కడుపు మండిన తెలుగుదేశం పార్టీ వారి సోషల్ మీడియా, పచ్చ మీడియా వ్యవహరించిన తీరు...
టీడీపీ వర్ల రామయ్యపై వైయస్ఆర్సీపీ నేతల ఫిర్యాదు
23-11-2025 07:19 PM
అందులో ఒక వ్యక్తి ప్రదర్శించిన ప్లకార్డు గురించి తెలుగుదేశం పార్టీ నాయకుడు వర్ల రామయ్య ప్రెస్‌మీట్ పెట్టి పార్టీకి తప్పుడు ఉద్దేశాలు ఆపాదించేలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారంటూ
నూతన వధూవరులకు వైయస్ జగన్ ఆశీస్సులు
23-11-2025 07:13 PM
రాప్తాడు జాతీయ రహదారి సమీపంలో జరిగిన వివాహ వేడుకలో నూతన వధూవరులు మోక్షిత విష్ణుప్రియా రెడ్డి, తేజేష్ రెడ్డిలకు వివాహ శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన వైయస్ జగన్
అందరికీ ప్రేమనుపంచిన దైవ స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా
23-11-2025 07:08 PM
హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు. బాబా శత జయంతి సందర్భంగా భక్తులందరికీ శుభాకాంక్షలు’ అని పోస్టు చేశారు.
22-11-2025
వైద్య ఆరోగ్య రంగాన్ని నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు
22-11-2025 09:39 PM
ఇటీవల తరచూ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ పదే పదే మాట్లాడుతున్న చంద్రబాబు మాటల వెనుక అసలు ఉద్దేశం ఇప్పుడు అర్ధం అయింది. సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేయడం, ఆరోగ్యశ్రీ...
ఈనాడు, లూథ్రాకి డబ్బులుంటాయి.. రైతులకైతే ఉండవా..?
22-11-2025 09:32 PM
రైతులకు కనీసం గన్నీ బ్యాగులే ఇవ్వలేని చంద్రబాబు పంచ సూత్రాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. పంట నష్టపరిహారం కింద ఎకరాకు రూ.20 వేలు ఇవ్వాలని, రబీ కోసం ఉచిత పంటల బీమాను...
512 టీఎంసీలకు ఒక్కటి తగ్గినా ఊరుకోం
22-11-2025 09:16 PM
కేడబ్ల్యూడీటీ–2లో తుది వాదనలనైనా సమర్థంగా వినిపించాలని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్నదాత అన్నివిధాలుగా నష్టపోతున్నాడని, అప్పులపాలై ఆత్మహత్య చేసుకుంటే బాధిత...
పేదలకు వైద్య విద్యను దూరం చేయడం అన్యాయం
22-11-2025 05:24 PM
ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరిస్తున్నాం. ప్రజలు స్వఛ్ఛందంగా వచ్చి సంతకాలు చేస్తున్నారు. పేదవారి వైద్యాన్ని ప్రభుత్వం దూరం చేయడం అన్యాయమని” అన్నారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చారిత్రాత్మక తప్పిదం
22-11-2025 04:46 PM
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చంద్రబాబు వ్యాఖ్యలు క్షమించరానివి అని కేకే రాజు తప్పుపట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం ముందడుగు వేస్తోందని, చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు...
భక్తుల మనోభావాలతో రాజకీయాలు చేయొద్దు
22-11-2025 03:42 PM
చంద్రబాబు నాయుడే మొదటగా లడ్డూలో జంతువుల కొవ్వు వాడారంటూ నిరాధార ఆరోపణలు చేసిన విషయాన్ని సుబ్బారెడ్డి గుర్తుచేశారు. అప్పుడు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, కోర్టు CBI పర్యవేక్షణలో SITను ఏర్పాటు చేయాలని...
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక జోకర్
22-11-2025 03:37 PM
. ప్రజల కోసం మాట్లాడాల్సిన నేతగా ఉన్నత బాధ్యతలు నిర్వర్తించాల్సింది పోయి, సినిమాల మాదిరిగా రాజకీయాలను నడిపిస్తున్నారు. డిప్యూటీ సీఎం అనే బాధ్యతకు ఆయన ప్రవర్తన ఏమాత్రం సరిపోదు.” అని వ్యాఖ్యానించారు.
బాబు పాలనలో దిగజారిన ఏపీ పోలీసు వ్యవస్థ
22-11-2025 03:03 PM
కూటమి పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. చంద్రబాబు ప్రభుత్వంలో మహిళలతో పాటు ఏ వర్గాల వారికీ రక్షణ లేకుండా పోయింది. పోలీస్ వ్వవస్ధ మొత్తం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మాత్రమే అమలు...
రాజకీయ కుట్రతోనే కోర్టు ప్రొసీడింగ్స్ చిత్రీకరణ
22-11-2025 02:11 PM
నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఐటీ ఉద్యోగులు హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో సమావేశం ఎందుకు పెట్టుకున్నట్టు? వారందర్నీ ఆ రోజున తెలుగుదేశం పార్టీ వాహ...
ఎమ్మెల్యే సోమిరెడ్డి అక్రమాలపై మాజీ మంత్రి కాకాణి ధర్మపోరాటం
22-11-2025 01:11 PM
కూటమి ప్రభుత్వం వచ్చాక దేవాలయాల భూములకు రక్షణ లేదని, అవినీతి పాలన పెచ్చరిల్లిందని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ భూములను దోచుకునే ప్రయత్నాలపై తాను న్యాయపోరాటం చేస్తానని స్పష్టంచేశారు.
అన్నదాతల మీద పగబట్టిన కూటమి ప్రభుత్వం
22-11-2025 09:31 AM
రైతుల పరిస్థితి రాష్ట్రంలో అత్యంత దయనీయంగా తయారైంది. అన్ని విధాలుగా రైతులు నష్టపోతున్నా... రైతులన్నా, వ్యవసాయమన్నా చంద్రబాబు అంటరానివారుగా పరిగణిస్తున్నారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక,...
వ్యవసాయంపై చంద్రబాబుకి చిత్తశుద్ధి లేదు
22-11-2025 09:25 AM
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టి, రైతులపై కాల్పులు జరిపిన దుర్ఘటనలు తప్పించి మేలు చేసిన సంఘటనలు అరుదుగా కూడా కనిపించవు.
21-11-2025
రైతులను కష్టాల్లోకి నెట్టిన కూటమి ప్రభుత్వం
21-11-2025 05:08 PM
అనంతపురం జిల్లాలో వెంటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రయోజనాలపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఏదీ?
21-11-2025 05:00 PM
ప్రస్తుతం ఉన్న చట్టబద్ధ స్థితి ప్రకారం బచావత్ ట్రైబ్యునల్ (కెడబ్ల్యూడీటీ–1) నాడు తీసుకున్న నిర్ణయం, ఇచ్చిన ఆదేశం సుప్రీంకోర్టు తీర్పుతో సమానం
మత్స్యకారులందరికీ అన్ని వేళలా అండగా ఉంటా
21-11-2025 04:33 PM
సముద్రాన్ని జీవనాధారంగా చేసుకుని, ఎగసిపడుతున్న కెరటాలతో నిత్యం పోరాటం చేస్తూ జీవనం సాగిస్తున్న నా గంగ పుత్రులందరికీ ప్రపంచ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు
ఆస్తుల అటాచ్ ధర్మం కాదు
21-11-2025 04:24 PM
లిక్కర్ స్కాం కేసుతో నాకు ప్రమేయం లేదు. నా కుటుంబం అంతా మద్యం కేసు వల్ల చిన్నాభిన్నం అయ్యింది. వందల ఏళ్ల నుంచి సంక్రమించిన ఆస్తులను అటాచ్‌మెంచ్‌లోకి తెవడం ధర్మం కాదు
రైతులను దారుణంగా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
21-11-2025 04:20 PM
సొంత జిల్లా మామిడి రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు. అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలోని 45 వేల మంది రైతులు పండించిన మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మామిడి రైతులకు...
స్వామి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు
21-11-2025 12:04 PM
2019 నుంచే కాకుండా 2014 నుం చి.. వీలైతే అంతకు ముందు నుంచి కూడా టీటీడీకి నెయ్యి సరఫరా వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని సిట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లామ న్నారు.
20-11-2025
కూటమి ఏడుపే వైయస్ జగన్‌కి దీవెనలు
20-11-2025 09:37 PM
చంద్రబాబు ఏడాదిన్నర పాలన చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ ముక్తకంఠంతో చెబుతున్న ఒకే ఒక్క మాట ఇంత చెత్త ప్రభుత్వం, ఇంత దుష్టప్రభుత్వం దేశంలోనే లేదని. విద్య, వైద్యం, అభివృద్ధి, సంక్షేమం,
వైయస్.జగన్ హైదరాబాద్ పర్యటనలో వెల్లువలా జనం
20-11-2025 09:25 PM
18 నెలలుగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. ప్రజల ఆశలు, ఆలోచనల నుంచి దూరంగా వెళ్లిన చంద్రబాబు ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తప్పుడు హామీలుగా...
విశాఖ దక్షిణలో ఉధృతంగా కోటి సంతకాల సేకరణ
20-11-2025 04:59 PM
విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 37వ వార్డులో ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా (రచ్చబండ) కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 37వ వార్డ్ కార్పొరేటర్ చెన్నా జానకిరామ్ ఆధ్వర్యంలో...
కార్యకర్త కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండ
20-11-2025 04:35 PM
టి అన్నారం గ్రామంలో గత ఎన్నికల ఏజెంట్ నిలబడదనే అక్కసు తో భీమనాదం వెంకట ప్రసాద్ అనే యువకుడిపై గ్రామ టిడిపి నాయకులు కత్తితో దాడి చేశారని తెలిపారు.
జోగి రమేష్‌తో వైయస్ఆర్సీపీ నేతల ములాఖత్
20-11-2025 04:17 PM
జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికీ అక్రమమేనని స్పష్టం చేశారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అడ్డంగా దొరికిపోయి..
కర్నూలు మండలంలో కోటి సంతకాలు సక్సెస్
20-11-2025 04:06 PM
అక్టోబర్ 10వ తేదీ నుంచి నవంబర్ 22వ తేదీ వరకూ రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణ చేపట్టాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గంలోని
జై జగన్ నినాదాలతో హోరెత్తిన హైదరాబాద్
20-11-2025 03:34 PM
ఇటీవల కోర్టు అనుమతితో వైయస్ జగన్ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో ఆయన అటెండెన్స్ ఇచ్చారు. వైయస్ జగన్ రాక నేపథ్యంతో హైదరాబాద్ నాంపల్లి...
19-11-2025
వైయస్ఆర్సీపీలో నూతన నియామకాలు
19-11-2025 10:31 PM
రాయన భాగ్యలక్ష్మి(విజయవాడ మేయర్)ని, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రయినిధిగా సంపతి విజితలను నియమిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాడేరు మెడికల్ కాలేజీలో చేజారిన 50 సీట్లు
19-11-2025 10:26 PM
పాడేరులో వైయస్.జగన్ హాయంలో నిర్మించిన ఈ మెడికల్ కాలేజీ గతేడాదే 50 సీట్లతో ప్రారంభమైంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసిన 50 సీట్లతో మెడికల్ కాలేజీ ప్రారంభమైంది. వాస్తవానికి రాష్ట్రంలో ఉన్న...
మార్కెటింగ్ చేసుకోవడం తప్ప చంద్రబాబు మేలు చేయడు
19-11-2025 10:18 PM
ఎంతసేపటికీ పబ్లిసిటీ చేసుకోవడం తప్పితే రైతులకు మేలు చేసే మాట ఒక్కటీ చెప్పలేకపోయాడు. వైయస్ఆర్సీపీ హయాంలో సీఎంయాప్‌ను తీసుకొచ్చి రైతులు పండించిన పంటలను మార్కెటింగ్ చేస్తే చంద్రబాబు కొత్త...
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిది అక్రమ అరెస్ట్
19-11-2025 10:12 PM
రాష్ట్రంలో రాజ్యంగబద్దమైన పాలన సాగడం లేదు. ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత చట్టాలు, రాజ్యాంగంతో మాకు పనిలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. చట్టాలను చేతిలోకి తీసుకుని... రాజ్యాంగం పట్ల కనీస గౌరవం లేకుండా...
శెట్టిబలిజల ప్రతిష్ఠ మసకబారేలా మంత్రి వాసంశెట్టి వ్యాఖ్యలు
19-11-2025 06:39 PM
చంద్రబాబు ప్రభుత్వమే 1997లో జీవో ఇచ్చింది. కేబినెట్ మంత్రికి హుందాతనం ఉండాలి. కానీ ఆ సభలో మీరు మాట్లాడిన భాష, మీరు వ్యవహరించిన తీవ్ర అభ్యంతరకరం. కులం నీకు మాత్రమే పరిమితం కాదు.
బాలకృష్ణ ఆదేశాలతోనే హిందూపురం వైయస్ఆర్సీపీ కార్యాలయం ధ్వంసం
19-11-2025 05:28 PM
అక్రమ అరెస్టులు, కేసులతో ప్రశ్నించే గొంతులను నొక్కాలని చూస్తున్న సీఎం చంద్రబాబు కుట్రలు ఇంకెన్నో రోజులు సాగవు. ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడినందుకు హిందూపురం వైయస్ఆర్సీపీ కార్యాలయంపై టీడీపీ...
చిన్నారికి వైయస్ జగన్ నామకరణం
19-11-2025 04:58 PM
తమ కుమార్తెకు నామకరణం చేయాలని మంగళగిరి నియోజకవర్గం నూతక్కికి చెందిన బోళ్ళ వెంకటరెడ్డి, చందనా దేవి దంపతులు వైయస్ జగన్‌ను కోరారు.
విజయవాడలో కోటి సంతకాలకు విశేష స్పందన
19-11-2025 03:29 PM
కూటమి పాలనలో అభివృద్ధి కన్నా అక్రమ కేసులే ఎక్కువ
19-11-2025 02:18 PM
కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కాకుండా కేవలం రాజకీయ స్వార్థం తోనే ప్రతిపక్ష పార్టీ నేతలను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రతి...
న్యాయస్థానం తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు
19-11-2025 01:31 PM
టీటీడీ మాజీ ఏవీఎస్వో సతీష్‌కుమార్ అనుమానాస్పద స్థితిలో చనిపోతే ప్రాథమిక నివేదిక రాకుండానే, మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించకుండానే టీడీపీ నాయకులే హత్య అని ప్రచారం చేశారని అనంత వెంకట్రామిరెడ్డి...
పేదలకు వైద్య సేవలు దూరం చేసే కుట్ర
19-11-2025 01:28 PM
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిర్మాణం చేపట్టి పేదలకు వైద్య విద్యను అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేశారన్నారు...
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »
Load More