టాప్ స్టోరీస్

22-03-2026

22-03-2026 10:21 AM
ఆచార్య ఎన్జీ రంగా అనుచరుడిగా స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష కూడా అనుభవించారని చెప్పారు. ఎమ్మెల్యేగా గెలిచి ఆ పదవికే వన్నె తెచ్చారన్నారు.

21-03-2026

21-03-2026 06:19 PM
కడప ఎంపీ వైయ‌స్ అవినాష్‌రెడ్డిపై టిడిపి నేత బీటెక్ రవి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని అనవసరంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. కేసు...
21-03-2026 05:05 PM
ధాన్యం కొనుగోళ్ల విషయంలో జిల్లా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రైతుల పక్షాన నిలబడి అధికారులను నిలదీస్తామని హెచ్చరించారు. కూటమి పాలనలో రైతులకు సుఖసంతోషాలు లేకుండా పోయాయని, పంటలకు సాగునీరు,...
21-03-2026 04:56 PM
ప్రతి సంవత్సరం బాజీ బాబా దర్గా ఉరుసు మహోత్సవాలకు భారీగా భక్తులు హాజరవుతారని, అయినప్పటికీ తగిన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని విమర్శించారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు...
21-03-2026 04:52 PM
రైతుల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, గత రెండు సంవత్సరాల్లో రైతుల ఆత్మహత్యలు పెరిగినా సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. గతంలో ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే బాధిత కుటుంబాలకు సహాయం...
21-03-2026 04:47 PM
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి రైతులు తమ వృషభరాజులతో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బలపరీక్షగా జరిగే ఈ బండలాగుడు పోటీల్లో వృషభరాజులు తమ శక్తిని ప్రదర్శించగా, ప్రేక్షకులు హర్షధ్వానాలతో...
21-03-2026 12:48 PM
అల్లా దయతో అందరి జీవితాల్లో ఆనందం, శాంతి, ఆయురారోగ్యాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని వైయ‌స్ జగన్ త‌న ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

20-03-2026

20-03-2026 11:22 PM
వైయస్‌.జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిని ఉద్దేశించి షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పందిస్తే గోబెల్స్ ప్రచారం అంటూ విజయమ్మ లేఖలో రాయడం అన్యామన్నారు. తాము వాస్తవాలనే ప్రజలకు చెప్తున్నామని, చంద్రబాబు కుట్రలో...
20-03-2026 06:06 PM
ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్న ప్రజల ఆశలను కూడా కూటమి పాలకులు వమ్ము చేసారు. చెప్పిన మాట ఆచరించడం చంద్రబాబు చరిత్రలో లేదు. 2024 లో అధికారంలోకి రాకముందు ఎక్కడికి వెళ్లినా చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్...
20-03-2026 05:58 PM
మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్‌ అని శ్రీ వైయస్‌ జగన్‌ తన సందేశంలో తెలిపారు.
20-03-2026 05:50 PM
సోషల్ మీడియా కేసులో కింగ్‌పిన్ ఎవరో చెప్పాలని కేవీ రెడ్డిని అడగడం హాస్యాస్పదం. పెద్ద ఆర్థిక నేరాల్లో ఉండే పదజాలాన్ని ఈ కేసులో ఉపయోగిస్తున్నారు.
20-03-2026 05:45 PM
మూడు పార్టీల కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత మూడో ఉగాదికి విడుద‌ల చేసిన‌ జాబ్ క్యాలెండ‌ర్ చూస్తే జోక్ క్యాలెండ‌ర్ మాదిరిగా ఉంది. అధికారంలోకి వ‌చ్చాక ఐదేళ్ల‌లో 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఇస్తామ‌ని ఎన్నిక...
20-03-2026 05:06 PM
మాజీ మంత్రి ఆర్.కే. రోజా మాట్లాడుతూ, “బూత్ స్థాయిలో ప్రతి ఓటరు తన ఓటును సక్రమంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి. ఓట్లు డిలీట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.
20-03-2026 04:55 PM
వీరంతా అమరావతిలోని ఎస్ఆర్ఎం కళాశాలలో ఇంజినీరింగ్‌ చదువుతున్నారు. ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం, మనోబలం మృతుల కుటుంబాలకు కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
20-03-2026 02:33 PM
మాజీ ముఖ్యమంత్రి  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాలనలో పేదలు, ఉద్యోగులు, రైతులు సంతోషంగా ఉన్నారని రోజా గుర్తు చేశారు
20-03-2026 12:53 PM
“ఆక్రమణకు గురైన భూమిని త‌హ‌సిల్దార్ తక్షణమే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. దళితుల ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
20-03-2026 12:44 PM
గాయాల నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ధైర్యం చెప్పారు. అవసరమైన వైద్య సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
20-03-2026 12:36 PM
రాష్ట్ర స్థాయి పోటీలు కావడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలి వచ్చి పోటీలను తిలకించారు.
20-03-2026 12:19 PM
వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌కు 70 ఎకరాల స్థలాన్ని సేకరించి అభివృద్ధి చేశారని మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అన్నారు.

19-03-2026

19-03-2026 08:08 PM
ష‌ర్మిల‌కు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేసిన అప‌కారం ఏంటి?.  నీకు వివాహం జరిగి సుమారు 30 సంవత్సరాలు అయ్యింది. 2004లో వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న ఎన్నిక‌ల‌ అఫిడవిట్‌లో చూపించిన ఆస్తులు, 2009 ఎన్నికల...
19-03-2026 04:24 PM
ఇలాంటి దుఃఖ సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి మనోధైర్యం, ఆత్మస్థైర్యం కలగాలని ఆకాంక్షించారు
19-03-2026 04:18 PM
వైయ‌స్ జ‌గ‌న్ గారి వ్య‌క్తిత్వాన్ని, ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చ‌డ‌మే ల‌క్ష్యంగా వైయ‌స్ వివేకానంద‌ రెడ్డి రెడ్డి గారి హ‌త్య‌ను చంద్ర‌బాబు వాడుకుంటున్నాడు. ఆయ‌న క‌నుసైగ‌ల్లో ప‌నిచేసే ఎల్లో మీడియా వివేకా హ‌...
19-03-2026 02:31 PM
ఈ కార్యక్రమంలో జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ ఇంచార్జ్ కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి  పాల్గొననున్నట్లు సమాచారం.
19-03-2026 02:17 PM
 సాంప్రదాయ పంచెకట్టు, భుజాన కండువాతో కార్యక్రమానికి విచ్చేసిన వైయ‌స్ జగన్ గారికి వేద పండితులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
19-03-2026 12:40 PM
 జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం పిన్నెల్లి మాట్లాడుతూ..‘పెందుర్తి మండలంలో టీడీపీ వర్గాల గొడవలో నాపై అక్రమ కేసు బనాయించారు. ఆధిపత్య పోరులో జరిగిన హత్యల ఘటనకు సంబంధించి ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని...
19-03-2026 10:08 AM
పిడపర్తి భాస్కర సుబ్రమణ్యేశ్వర శాస్త్రి పంచాంగ శ్రవణం కొనసాగుతోంది. ఉగాది వేడుకల్లో వైయ‌స్‌ జగన్‌ దంపతులతో పాటు, వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు పాల్గొన్నారు. 

18-03-2026

18-03-2026 07:06 PM
రంజాన్ మాసం శాంతి, సోదరభావం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. సేవా భావం, దాతృత్వం, సామరస్యం వంటి విలువలను ఈ పర్వదినం ప్రతిబింబిస్తుందని
18-03-2026 06:58 PM
కేవ‌లం 5 ఆర్టీసీ స‌ర్వీసుల్లోనే ఉచిత బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పిస్తూ దివ్యాంగుల జీవితాలు మార్చేసిన‌ట్టు కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌చారం చేసుకుంటోంది.
18-03-2026 06:53 PM
నా ఇంటిపై దాడి చేసిన స్వభావం చూస్తే ఇది చాలా  పెక్యులర్ కేసు. నేను ప్రెస్ మీట్ పెట్టిన కొద్ది సేపటికే నా ఇంటిపై దాడి చేశారు. అన్ని ఛానెళ్లు లైవ్ లో చూపిస్తుండగానే సాయంత్రం 5 గంటలకు మొదలైన దాడి...
18-03-2026 05:16 PM
నిబంధనలకు విరుద్ధంగా గౌతమీ సూపర్ బజార్ నిర్మాణం జరిగిందని, సెల్లార్ పార్కింగ్ లేకుండా, తూర్పు వైపు 13 అడుగులు, ఉత్తరం వైపు 19 అడుగులు విడిచిపెట్టకుండా నిర్మాణం చేపట్టారని ఆరోపించారు
18-03-2026 04:40 PM
 ‘‘ఏడేళ్ల లోపు శిక్షలు పడే కేసులకు స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపాలి. నేను 18 రోజులు సెంట్రల్‌జైల్లో ఉండాల్సి వచ్చింది. ఏడు సంవత్సరాలకు లోబడి శిక్ష పడే కేసుల్లో ముద్దాయిని కోర్టులో ప్రవేశపెట్టాల్సిన
18-03-2026 04:22 PM
 రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో సీఎం చంద్రబాబు చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా నిజం లేదు. పవిత్రమైన రంజాన్‌ మాసంలో నిర్వహించిన విందులో ఆయన పచ్చి అబద్ధాలు మాట్లాడి ముస్లిం
18-03-2026 04:14 PM
కార్యక్రమంలో సమన్వయకర్తలు వాసుపల్లి గణేష్ కుమార్, కరణం ధర్మశ్రీ, తిప్పల దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, మాజీ ఎమ్మెల్యేలు
18-03-2026 04:11 PM
రాష్ట్రాల్లో సమాచార హక్కు చట్టం నిర్వీర్యమవడం, అనేక జీవోలను దాచడం అవినీతి, బంధుప్రీతి వల్ల జరుగుతున్నందున ప్రజాస్వామ్యంపై భరోసా తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు
18-03-2026 04:07 PM
ప్రతి ఇంట్లో, ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని శ్రీ వైయస్‌ జగన్‌ తన సందేశంలో అభిలషించారు.
18-03-2026 03:41 PM
అవసరమైన న్యాయ సహాయం వైయ‌స్ఆర్‌సీపీ అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు విధించడం దారుణమని, కొంతమంది పోలీసు అధికారుల వైఖరిని
18-03-2026 03:05 PM
ఎకరాకు సగటున 50 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నప్పటికీ సరైన ధర లేక రైతులు ఆర్థికంగా కుంగిపోతున్నారని పేర్కొన్నారు. దళారుల దోపిడీని అరికట్టి రైతులకు న్యాయం చేయాలని నాయకులు, రైతులు కోరుతున్నారు.
18-03-2026 02:21 PM
ప్రతి ఏడాది 21 దేవతామూర్తులతో గ్రామస్థులు భారీగా నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల దృష్ట్యా ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని పేర్కొన్నారు.
18-03-2026 01:02 PM
సోమవారం రాత్రి నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రాష్ట్రంలోని పలు ముస్లిం సంఘాల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మంగళవారం వారు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు.  
18-03-2026 12:10 PM
ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యే ఈ ఇఫ్తార్‌ విందులో ముస్లిం సోదరులతో కలిసి వైయ‌స్‌ జగన్‌ ఉపవాస విరమణ కార్యక్రమంలో పాల్గొంటారు.  

17-03-2026

17-03-2026 06:15 PM
పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో ఓలలాడాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానం బీ ఆర్ నాయుడు పాలకమండలి అధ్యక్షుడు అయిన తర్వాత అరాచక శక్తుల, అసాంఘిక కార్యక్రమాలతో తల్లడిల్లిపోతుంది. బీ ఆర్ నాయుడు వచ్చిన...
17-03-2026 06:08 PM
రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశాడు. రైతులు, రైతు కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వ్యవసాయం దండగ అనే ఆలోచనతోనే చంద్రబాబు పాలన సాగిస్తున్నాడు
17-03-2026 04:12 PM
 మనమంతా కలిసికట్టుగా, ఒక్కటై ఈ పార్టీ నిర్మించుకున్నాం. ఇది కేవలం నా పార్టీ కాదు. మనందరి పార్టీ. మహానేత వైయస్సార్‌గారిని గుండెలో పెట్టుకుని చూసుకుంటున్న ప్రతి ఒక్కరిదీ ఈ పార్టీ. విలువలు, విశ్వసనీయత...
17-03-2026 03:08 PM
ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును అణచివేయడం కూటమి ప్రభుత్వ అసలు స్వరూపం. మహిళలపై దాడులు చేసి, వారిపైనే కేసులు పెట్టడం
17-03-2026 01:59 PM
సూళ్లూరుపేట నియోజకవర్గంలోని కలవకూరు గ్రామంలో ఇసుక అక్రమ రవాణాపై ప్రశ్నించిన మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య పై కేసు నమోదు చేయడం దుర్మార్గమని విమర్శించారు
17-03-2026 01:12 PM
వైయ‌స్ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తూ, తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు
17-03-2026 01:04 PM
“పట్టణాల అభివృద్ధి – దీర్ఘకాలిక ఫలాలు” అనే సెషన్‌లో మాట్లాడే అవకాశం లభించడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు మేయర్ పేర్కొన్నారు
17-03-2026 10:38 AM
వివేకానంద రెడ్డి గారి హత్య అనంతరం  నిందితుల విచారణలో అనేక విషయాలు చెప్పారు. వివిధ లావాదేవీల్లో వైయస్. వివేకానంద రెడ్డి కి  డబ్బులు, డైమండ్స్ రూపంలోనూ, ల్యాండ్ సెటిల్మెంట్ రూపంలో రావాల్సి ఉంది

16-03-2026

16-03-2026 04:46 PM
నందిని సిధారెడ్డిగారికి కేంద్ర సాహిత్య అవార్డు రావడం, వారి సాహిత్య ప్రస్థానానికి దక్కిన గొప్ప గౌరవమని శ్రీ వైయస్‌ జగన్‌ ఒక ప్రకటనలో అభివర్ణించారు.
16-03-2026 04:36 PM
ఈ మైనింగ్ కార్యకలాపాలు విజిలెన్స్, మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆరోపించారు.
16-03-2026 04:14 PM
ఈనెల 18న వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు...
16-03-2026 03:57 PM
 గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో డ్రగ్స్, గంజాయి నియంత్రణ కోసం సెబ్‌ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) ఆధ్వర్యంలో పోలీసులు విశేషంగా కృషి చేశారు.
16-03-2026 03:54 PM
పార్టీ భవిష్యత్ విజయానికి సంస్థాగత బలోపేతం అత్యంత అవసరమని పేర్కొంటూ అన్ని స్థాయిల్లో సమన్వయం పెంచి గ్రాస్‌రూట్ స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని సూచించారు.
16-03-2026 03:01 PM
అధికార తెలుగుదేశం పార్టీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ సేవిస్తూ హైదరాబాద్ ఈగిల్ టీంకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఘటనతో రాష్ట్ర ప్రజలు విస్తుపోతున్నారు.
16-03-2026 02:56 PM
రాయలసీమ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ ట్ర‌స్ట్ (ఆర్డీటీ) సంస్థ సేవలను కాపాడాల్సిన అవసరం
16-03-2026 02:49 PM
ప్రొద్దుటూరు: వైయస్‌ వివేకానందరెడ్డి హత్యపై సీబీఐ ఏడేళ్ల పాటు దర్యాప్తు చేసి ఛార్జిషీట్లు వేసిన తర్వాత కూడా, ఇంకా దర్యాప్తు చేయాల్సిందేమీ లేదని చెప్పిన తర్వాత కూడా ఆయన కుమార్తె సున
16-03-2026 01:33 PM
మద్రాస్ ప్రాంతంలో తెలుగువారిని నిర్లక్ష్యం చేసి అవమానించిన రోజుల్లో తెలుగు జాతి గౌరవం కోసం పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు.
16-03-2026 01:28 PM
తాడేపల్లి: తెలుగుజాతి ఒక్కటిగా కలిసుండాలని, తెలుగు ప్రజలకు ప్రత్యేకంగా గుర్తింపు, వారికి ఒక రాష్ట్రం కావాలని తలంచి, అందుకు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన అమరజీవి పొట్టి శ
16-03-2026 01:00 PM
ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ బాధిత కుటుంబం అధైర్యపడవద్దని
16-03-2026 12:44 PM
నియోజకవర్గ సమన్వయకర్తగా పీట నాగమోహన్ కృష్ణను స్వాగతిస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడం సరైంది కాదన్నారు.

Pages

Back to Top