స్టోరీస్

30-09-2026

30-09-2026 07:15 PM
ఎన్నికలకు ముందు టీడీపీ, ఎన్డీయే కూటమి నాయకులు పదే,పదే వైయస్సార్సీపీ   హయాంలో రూ. లక్ష కోట్ల లిక్కర్ స్కామ్ జరిగిందని అడ్డగోలుగా ఆరోపించారు.
30-09-2026 05:43 PM
 మంత్రి సత్యప్రసాద్‌ పేరు సత్యప్రసాద్‌ అయినా.. ఆయన మాట్లాడేవన్నీ అసత్యాలే. నీచ  రాజకీయాలకు పేటెంట్‌ వెన్నుపోటు పార్టీకి ఉంది. అలాంటి పార్టీలో ఉంటూ వైఎస్సార్‌సీపీపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది.
30-09-2026 05:39 PM
వైయ‌స్ఆర్‌సీపీ  హయాంలో 20 వేల ఎకరాలకు లీజు పట్టాలు ఇచ్చిన ఘనత ఉంది. ఇప్పుడు 600 ఎకరాలు ప్రభుత్వ భూమిగా చూపించి అందులో 100 ఎకరాలు రైతుల దగ్గరి నుంచి లాక్కుని ఇసుక తవ్వుకోవడం కోసం లీజుకు
30-09-2026 05:29 PM
నెల్లూరు మున్సిపాలిటీ పరిస్థితి చూస్తుంటే వినికిడి లేని చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లు తయారైంది. మంత్రి నారాయణ ముందు ఎంత మొత్తుకున్నా ఆయనలో కనీస చలనం రావడం లేదు
30-09-2026 04:21 PM
ఏలూరు : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాల‌ని ఉమ్మడి పశ్చిమ గోదావరి పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పిలుపునిచ్చారు.
30-09-2026 04:06 PM
1952 నుంచి తాము లంక భూములను సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని రైతులు వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. తమను పక్కనపెట్టి స్థానిక టీడీపీ నాయకులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కై టీడీపీ నాయకులు, వారి...
30-09-2026 03:57 PM
భీమిలి నియోజకవర్గంలో వైయ‌స్ఆర్‌సీపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని అనూష తెలిపారు
30-09-2026 03:49 PM
డిసెంబర్‌ 4లోగా బీటీపీ కాలువల పనులు పూర్తి చేసి నీటిని విడుదల చేయకపోతే డిసెంబర్‌ 5 నుంచి  ‘చెరువు నీటి సత్యాగ్రహం’ చేపడతామని తలారి రంగయ్య ప్రకటించారు.
30-09-2026 03:45 PM
1998లో టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి స్పీకర్‌ ఫరూక్‌ షాదీఖానాకు శిలాఫలకం వేశారని, అనంతరం 2014లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో మరోసారి శిలాఫలకం వేసినా నిర్మాణం ముందుకు సాగలేదని సుధీర్‌ దారా తెలిపారు.
30-09-2026 03:08 PM
ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు.. కుటుంబ పెద్దను కోల్పోయిన వేళ తమ వెంటే పార్టీ ఉందనే ధైర్యాన్ని కల్పించే మానవీయ చర్య. కార్యకర్తల కష్టాన్ని గుర్తించి, వారి కుటుంబాల బాధ్యతను కూడా తమదిగా భావించే...
30-09-2026 03:05 PM
రైతులు నీటిని భిక్షగా అడగడం లేదని, హక్కుగా రావాల్సిన కృష్ణా జలాలను కోరుతున్నారని శైలజానాథ్ పేర్కొన్నారు. పూర్తి స్థాయిలో సాగునీరు అందించలేని పరిస్థితి ఉంటే కనీసం ఆరుతడి పంటలను కాపాడేందుకు అవసరమైన...
30-09-2026 12:43 PM
రామరాజు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
30-09-2026 12:39 PM
ఈ సందర్భంగా డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌ మాట్లాడుతూ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి నాయకుడు, కార్యకర్త సమష్టిగా పనిచేయాలని సూచించారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేలా...
30-09-2026 12:33 PM
తాడేపల్లి: తెనాలిలో పోలీసుల చేతిలో దారుణంగా హింసకు గురైన నలుగురు దళిత యువకులకు జరిగిన అవమానం, మానసిక క్షోభకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, అందుకుగాను బాధిత కుటుంబాలకు వెంటనే ఎక్స్‌గ్
30-09-2026 11:16 AM
‘వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందించిన సంక్షేమ పథకాలన్నిటినీ తానూ ఇస్తానని, మాకు గౌరవ వేతనం రూ.5వేల నుంచి రూ.10వేలకు పెంచుతానని చెప్పి చంద్రబాబు మమ్మల్ని మోసం చేశారు

29-09-2026

29-09-2026 09:27 PM
ఈ ప్రభుత్వం ఉద్యోగులు, ప్రజలు, ప్రశ్నించే వారి పట్ల దారుణంగా వ్యవహరిస్తోంది. అసలు ప్రజలు, వారి అవసరాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సచివాలయ ఉద్యోగులు వారి హక్కుల కోసం ఓ ధర్నా చేస్తే
29-09-2026 09:24 PM
రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారం చేపట్టినా సరే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సహజంగానే సాగుతుటాయి.  సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, పంచాయతీ భవనాలు, రచ్చబండలు, ఉద్యానవన పంటల ప్రోత్సాహం వంటి
29-09-2026 06:57 PM
జగన్ గారి ప్రభుత్వం 2019లో రాష్ట్రవ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి, ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది. సచివాలయ ఉద్యోగులకు కేవలం ఉద్యోగాలు ఇవ్వడం మాత్రమే...
29-09-2026 04:35 PM
నగరంలో 2,37,007 మంది ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఒక్కో డివిజన్‌లో 3,500 నుంచి 4,000 వరకు ఓటర్లు ఉండేలా విభజన జరగాల్సి ఉన్నప్పటికీ, కొన్ని డివిజన్లలో ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు ఉన్నాయని వసీం...
29-09-2026 04:30 PM
పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో పార్టీ బలాన్ని మరింత పెంచాలని పిలుపునిచ్చారు. పోలీసులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని
29-09-2026 04:10 PM
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు దాటింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల నుంచి మొదలుపెడితే చివరికి రాష్ట్రంలో శాంతిభద్రతల వరకు కూటమి ప్రభుత్వ పనితీరు పూర్తిగా అట్టర్ ఫ్లాప్
29-09-2026 03:49 PM
కొల్లు రవీంద్రకు ఇదే తన ఛాలెంజ్ అని పేర్ని కిట్టు పేర్కొన్నారు. గతంలో టీడీపీ తరఫున మేయర్ అభ్యర్థిత్వానికి సంబంధించి తాను చేసిన వ్యాఖ్యలు అబద్ధమైతే బందరుకోటలో నిర్మించిన గుడిలో ప్రమాణం
29-09-2026 03:21 PM
 వివేకా మరణంతో పాటు మరికొందరి మరణాలను కూడా ఈ కేసుతో ముడిపెట్టి మాట్లాడుతున్నప్పుడు, ఆయా మరణాలకు సంబంధించిన పోస్టుమార్టం నివేదికలు ప్రభుత్వం వద్దే ఉన్నాయి. కాబట్టి వాస్తవాలను ప్రజల ముందు పెట్టాలి....
29-09-2026 03:15 PM
ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలపై నిధులు ఖర్చు చేయాల్సిన ప్రభుత్వం ప్రచారానికే అధిక ప్రాధాన్యత ఇస్తోందని బాబా సలామ్‌ పేర్కొన్నారు. జర్నలిస్టులకు భరోసా కల్పించే సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టాలని,
29-09-2026 02:29 PM
   డిగ్రీలు, పీజీలు, డబుల్‌ పీజీలు చదివి, తీవ్ర పోటీ పరీక్షల్లో నెగ్గి ప్రజాసేవలోకి వచ్చిన ఉద్యోగులను కొన్ని మీడియా ఛానళ్లు బ్లేడ్‌ బ్యాచ్, గాంజా బ్యాచ్, పోరంబోకులు అంటూ అసభ్య పదజాలంతో దూషించడం...
29-09-2026 02:15 PM
అనంతరం పదవీకాలం పూర్తి చేసిన మాజీ ఎంపీపీలు, మాజీ జెడ్పీటీసీలను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
29-09-2026 02:10 PM
ఈ సందర్భంగా దీపిక మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే వెన్నెముక అని, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ప్రతి పంచాయతీలో వైయ‌స్ఆర్‌సీపీ జెండా ఎగరేలా సమష్టిగా కృషి చేయాలని కోరారు.
29-09-2026 01:21 PM
రాజశేఖర్‌ కుటుంబం ఒంటరిది కాదని, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు
29-09-2026 12:53 PM
రాష్ట్రంలో సాధారణ సాగు అంచనాతో పోలిస్తే సెప్టెంబర్‌ 23 నాటికి 83 శాతం మాత్రమే సాగు జరిగిందని, వర్షాధారంగా సాగు చేసిన వేరుశనగ, పత్తి, పప్పుధాన్యాలు, మొక్కజొన్న, చిరుధాన్యాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని...
29-09-2026 12:46 PM
మెటర్నిటీ సెలవులు కల్పించడంతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాచమల్లు కోరారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత పని ఒత్తిడితో 400 మంది సచివాలయ ఉద్యోగులు మరణించారని ఆయన పేర్కొన్నారు.

Pages

Back to Top