స్టోరీస్

07-10-2026

07-10-2026 12:12 PM
గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ప్రారంభమైన మోదీ ప్రజా సేవా ప్రస్థానం ప్రధానమంత్రిగా కొనసాగుతోందని పేర్కొన్న వైయ‌స్‌ జగన్‌.. ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరింత మంచి జరగాలని...
07-10-2026 12:02 PM
విద్యుత్‌ ఛార్జీల పేరుతో ప్రజలపై రూ.35 వేల కోట్ల భారం మోపారని మల్లాది విష్ణు ఆరోపించారు. రైతు బజార్లలో నాసిరకం ఉల్లిపాయల సరఫరాపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.
07-10-2026 11:06 AM
ప్రజా సమస్యలపై వైయ‌స్ఆర్‌సీపీ చేస్తున్న పోరాటాల్లో చురుగ్గా పాల్గొంటున్న కార్యకర్తలను ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి అభినందించారు.

06-10-2026

06-10-2026 07:01 PM
వైఎస్‌ జగన్‌ హయాంలో బీసీలకు 56 కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఇచ్చి గౌరవించడంతో పాటు అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని బెల్లాన చంద్రశేఖర్‌ తెలిపారు.
06-10-2026 06:55 PM
ఇప్పుడు ఆ హామీని అమలు చేయకుండా ఢిల్లీ పర్యటనలు, జీవోలు, ప్రకటనలతో కాలక్షేపం చేస్తున్నారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాల‌కృష్ణ ధ్వజమెత్తారు. 
06-10-2026 06:52 PM
ప్రస్తుతం సర్వర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడం, ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం సాధ్యం కావడం లేదని అధికారులు చెబుతున్నారని కాటసాని తెలిపారు.
06-10-2026 06:02 PM
వైయస్‌ జగన్‌ రాజకీయ జీవనయానం, ఆయన రాజకీయ ప్రస్థానంలోని వివిధ ఘట్టాలు, నాయకత్వ లక్షణాలను సమగ్రంగా సంకలనం చేస్తూ డాక్టర్‌ కొత్తపల్లి శ్రీనివాసవర్మ ఈ పుస్తకాన్ని రచించారు.
06-10-2026 04:05 PM
లక్షల ఎకరాల్లో తోటలు ఎండిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రమేష్‌ యాదవ్‌ అన్నారు. ప్రాజెక్టుల పనుల్లో అధిక టెండర్లు, నాసిరకం పనులతో ‘దోచుకో–దాచుకో–పంచుకో’ విధానం కొనసాగుతోందని
06-10-2026 03:59 PM
ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల జాబితా, డివిజన్లు, వార్డుల వర్గీకరణలో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని రవీంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోందని,
06-10-2026 03:56 PM
అనంతరం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన గుర్తింపు కార్డులను నాయకులు, కార్యకర్తలకు దీపిక అందజేశారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌తో పాటు రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల నాయకులు, కార్యకర్తలు
06-10-2026 03:50 PM
ఈ సందర్భంగా డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ మాట్లాడుతూ పార్టీకి ప్రతి కార్యకర్త అండగా నిలవాల్సిన సమయం వచ్చిందన్నారు. గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్తకు గౌరవం ఇవ్వాలని, నాయకులు కార్యకర్తలతో...
06-10-2026 03:45 PM
ఇటీవల జరిగిన ఎన్నో ఘటనలు రాష్ట్రంలో మహిళల రక్షణను ప్రశ్నార్థకంగా మార్చేశాయి. రైల్వే కోడూరులో ప్రభుత్వ పాఠశాల బాలికను ఆటో డ్రైవర్‌ తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఐదో తరగతి చదువుతున్న పదేళ్ల బాలికను 45...
06-10-2026 12:46 PM
వైయ‌స్ఆర్ జిల్లా : ప్రొద్దుటూరులో కూటమి ప్రభుత్వం నిర్వహించిన జల్‌ జీవన్‌ మిషన్‌ సభ కేవలం ప్రచారం కోసమే జరిగిందని వైయ‌స్ఆర్‌సీపీ కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌ర
06-10-2026 12:32 PM
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామస్థాయిలో పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాల్సిన అంశాలపై అన్నా రాంబాబు దిశానిర్దేశం చేశారు.
06-10-2026 11:21 AM
వెల్లంపల్లి శ్రీనివాస్‌కు మద్దతుగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలు ఒకే ప్రాంతంలో ఉండటంతో శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు....
06-10-2026 10:50 AM
టీడీపీ నేతలు జొన్నా రామయ్య, జొన్నా వేణుగోపాల్‌, బుక్కరాయసముద్రం సీఐ సుబ్బారాయుడు వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకునేందుకు వెళ్తున్నామంటూ కాటమయ్య, దేవి సెల్ఫీ వీడియో
06-10-2026 10:44 AM
అన్ని సభ్య దేశాలు తమ అసెస్డ్‌ కంట్రిబ్యూషన్లను పూర్తిగా, సకాలంలో, ఎలాంటి ముందస్తు షరతులు లేకుండా చెల్లించాలని డాక్టర్‌ తనూజారాణి స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి స్తంభానికి తగినన్ని ఆర్థిక...

05-10-2026

05-10-2026 10:07 PM
జగన్ హయాంలోనే వేల కోట్ల రూపాయలతో జల్‌జీవన్ పనుల్లో 87 శాతం వరకు పూర్తి చేశామని, ఇప్పుడు మిగిలిన పనులకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. Okay. 
05-10-2026 10:02 PM
సర్టిఫికెట్ల జారీ ఆలస్యమైతే లేదా దరఖాస్తులను స్వీకరించకపోతే, రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆధారాలను సేకరించి స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు మరోసారి ప్రాతినిధ్యం ఇవ్వడంతో పాటు అవసరమైతే కోర్టును...
05-10-2026 06:42 PM
రాయచోటిని జిల్లా కేంద్రంగా తొలగించడం వల్ల ఈ ప్రాంత అభివృద్ధికి తీవ్ర నష్టం జరిగిందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రం కొనసాగి ఉంటే ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగులు,
05-10-2026 06:16 PM
చట్టం చేయకుండా రిజర్వేషన్లు ఎలా అమలు చేస్తారు చంద్రబాబూ? 34 శాతం బీసీ రిజర్వేషన్లు కల్పించాలంటే బీసీ కమిషన్ ఏర్పాటు చేసి, బీసీ జనాభాకు సంబంధించిన లెక్కలను ఆధారంగా తీసుకుని సమగ్ర నివేదిక ఇవ్వాలి
05-10-2026 05:05 PM
ఈ ఖరీఫ్‌లో దేశంలోనే తీవ్ర దుర్భిక్షంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నడిచింది. మిజోరాంలో మైనస్ 58 శాతం లోటు వర్షపాతం ఉంటే, మైనస్ 55.4 శాతంతో దేశంలోనే రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
05-10-2026 04:56 PM
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు కుల ధ్రువీకరణ పత్రాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆస్తి పన్ను చెల్లించిన తర్వాత ఇవ్వాల్సిన ఎన్‌వోసీలు కూడా జారీ చేయడం లేదని లేళ్ల...
05-10-2026 04:50 PM
యువ నాయకుడు డాక్టర్‌ ధర్మాన కృష్ణ చైతన్య మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడుతున్న నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేసే అధికారులపై, కూటమి నాయకులపై
05-10-2026 04:22 PM
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో రైతులు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. నెల్లూరు జిల్లాలో 35 గ్రామీణ మండలాలు ఉంటే ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించకపోవడం అత్యంత దుర్మార్గం. కరువు...
05-10-2026 04:11 PM
భీమిలి ప్రజలకు తమ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బొత్స సత్యనారాయణ భరోసా ఇచ్చారు. బెదిరింపులకు భయపడకుండా కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, తాను వారి వెంట ఉంటానని చెప్పారు
05-10-2026 03:59 PM
 ఇప్పటికే ఎలక్ట్రిక్‌ బస్సుల పేరుతో ఆర్టీసీ డిపోలు, మౌలిక వసతులను ప్రైవేట్‌ సంస్థలకు ధారాదత్తం చేస్తున్నారు. తాజాగా డ్రైవర్లు, కండక్టర్ల నియామకం చేపట్టకుండా, వారిని ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో...
05-10-2026 03:55 PM
జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కరువు మండలాలుగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించి...
05-10-2026 03:52 PM
పంటలు దెబ్బతిన్న రైతులకు ఎకరాకు రూ.25 వేలు, పంటలు వేయలేని రైతులకు రూ.15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే డిమాండ్‌ చేసిన విషయాన్ని ఉషశ్రీ చరణ్‌ గుర్తుచేశారు
05-10-2026 03:50 PM
పంటలు సాగు చేసి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని, వర్షాభావంతో పంటలు సాగు చేయలేని ప్రాంతాల్లో ప్రతి రైతుకు ఎకరాకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌...

Pages

Back to Top