Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
స్థానిక సంస్థల ఎన్నికలకు వైయస్ఆర్సీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి
అనకాపల్లికి గోదావరి జలాల పేరుతో చంద్రబాబు డ్రామా
‘టెట్’ క్వాలిఫై కాకపోయినా డీఎస్సీ ఉద్యోగాలు
ఆక్వా రంగానికి శాపం వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం
డీఎస్సీ అక్రమాలపై లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి
ఫొటో దిగాలన్న విశ్వనాథ్ చివరి కోరిక నెరవేర్చిన వైయస్ జగన్
చేతనైతే కొత్తగా ఎక్స్‌లెన్స్ స్కూల్స్ నిర్మించాలి
పోలవరం నాణ్యత, భద్రత గాలికొదిలేశారు
రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు
నూతన వధూవరులకు వైయస్ జగన్ ఆశీస్సులు
స్టోరీస్
03-09-2026
స్థానిక సంస్థల ఎన్నికలకు వైయస్ఆర్సీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలి
03-09-2026 09:28 PM
ఎస్ఐఆర్కు అనుకోకుండా మరో పది రోజుల సమయం లభించింది. ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. గతంలో మనం పంపిన డూప్లికేట్ ఓటర్ల జాబితాలను బూత్ స్థాయి ఏజెంట్లతో మరోసారి పరిశీలించాలి. మన ఓటర్లు పొరపాటున...
అనకాపల్లికి గోదావరి జలాల పేరుతో చంద్రబాబు డ్రామా
03-09-2026 08:00 PM
గడిచిన రెండున్నర సంవత్సరాలుగా రాష్ట్రంలో నడుస్తున్నది పాలన కాదు, కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఈవెంట్ మేనేజ్మెంట్ మాత్రమే.
‘టెట్’ క్వాలిఫై కాకపోయినా డీఎస్సీ ఉద్యోగాలు
03-09-2026 07:48 PM
కర్నూలులో ప్రభాకర్ అనే అభ్యర్థి టెట్ క్వాలిఫై కాకుండానే ఉద్యోగం పొందిన వైనం మీ గెజిట్ పత్రిక ఈనాడులోనే వచ్చింది.
ఆక్వా రంగానికి శాపం వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం
03-09-2026 07:41 PM
కూటమి ప్రభుత్వం ఆక్వా రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి తీసుకువెళ్తోంది. గత 30 సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వంలో ఆక్వా రంగం పూర్తిగా నాశనం అయ్యే పరిస్థితి వచ్చింది
డీఎస్సీ అక్రమాలపై లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి
03-09-2026 04:32 PM
చర్చకు రావాలని సవాల్ విసరడం కాదని, దమ్ముంటే డీఎస్సీ అక్రమాలపై ఇప్పుడు సమాధానం చెప్పాలని వరుదు కళ్యాణి అన్నారు.
ఫొటో దిగాలన్న విశ్వనాథ్ చివరి కోరిక నెరవేర్చిన వైయస్ జగన్
03-09-2026 04:25 PM
తమ కుటుంబానికి సమయం కేటాయించి విశ్వనాథ్ చివరి కోరికను నెరవేర్చిన వైయస్ జగన్‌కు, ఈ సందర్భంగా సహకరించిన హఫీజ్ ఖాన్‌కు విశ్వనాథ్ కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు
చేతనైతే కొత్తగా ఎక్స్‌లెన్స్ స్కూల్స్ నిర్మించాలి
03-09-2026 04:11 PM
రాష్ట్రంలో దళిత, గిరిజనుల పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం వారి సామాజిక, ఆర్థిక ఎదుగుదలను పూర్తిగా అడ్డుకుంటోంది.
పోలవరం నాణ్యత, భద్రత గాలికొదిలేశారు
03-09-2026 02:47 PM
పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి పంపుల ద్వారా నీళ్లు తోడి, వాటిని లిఫ్టుల ద్వారా ఎడమ కాలువలో వదిలేసి.. అవేదో పోలవరం నీళ్లు అని చంద్రబాబు ప్రజలను పచ్చిగా మోసం చేస్తున్నారు
రాష్ట్ర ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు
03-09-2026 02:33 PM
శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు రాష్ట్రంపైనా, ప్రజలందరిపైనా ఎల్లవేళలా ఉండాలని వైయస్ జగన్మోహన్రెడ్డి తన శుభాకాంక్షల సందేశంలో అభిలషించారు.
నూతన వధూవరులకు వైయస్ జగన్ ఆశీస్సులు
03-09-2026 02:28 PM
వధువు శ్రియ రాజమండ్రి రుడా మాజీ ఛైర్మన్ షర్మిల, మేడపాటి అనిల్‌రెడ్డి దంపతుల కుమార్తె. నూతన దంపతులు సుఖసంతోషాలతో, ఆనందమయమైన దాంపత్య జీవితాన్ని గడపాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు
ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షిని పరామర్శించిన వైయస్ఆర్సీపీ నేతలు
03-09-2026 12:52 PM
కూటమి ప్రభుత్వంలో రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా ఎమ్మెల్యే విరుపాక్షిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారని వైయస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు.
రాజకీయ వేధింపులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు
03-09-2026 12:02 PM
అనంతరం చిలకలూరిపేటలోని మాజీ మంత్రి, వైయస్ఆర్సీపీ నాయకురాలు విడదల రజిని నివాసానికి వెళ్లి ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.
అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన డాక్టర్ చింతలగూడ అశోక్ కుమార్
03-09-2026 11:50 AM
చిన్న బిడ్డల తల్లులతో మాట్లాడిన డాక్టర్ చింతలగూడ అశోక్ కుమార్ ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయం, ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు,
క్లోరోక్విన్ బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి
03-09-2026 11:45 AM
క్లోరోక్విన్ బాధితులకు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని నాగులపల్లి ధనలక్ష్మి కోరారు.
బెంగళూరులో వైయస్ఆర్ వర్ధంతి కార్యక్రమం
03-09-2026 11:39 AM
వైయస్ఆర్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ద్వారా ఎంతోమంది పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి ఇంజనీర్లు, డాక్టర్లు, ఇతర వృత్తి నిపుణులుగా ఎదిగారని తెలిపారు.
అమెరికాలోనూ మారుమోగిన రాజన్న నామస్మరణ
03-09-2026 10:11 AM
డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. రైతులకు ఉచిత విద్యుత్,
02-09-2026
వైయస్ఆర్సీపీ అభ్యర్థుల గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం
02-09-2026 08:53 PM
రామచంద్రపురం టౌన్ 10వ వార్డులోని తోటవారి వీధిలో గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, వైయస్ఆర్సీపీ రామచంద్రపురం నియోజకవర్గ...
చంద్రబాబూ.. ఇలా డప్పు కొట్టుకోవడం ఏంటి?
02-09-2026 08:44 PM
పురుషోత్తపట్నం పంపుల ద్వారా విడుదల చేస్తామంటున్నది 3,500 క్యూసెక్కుల నీళ్లు, ఈ ప్రాజెక్ట్, ఈ పంపులు కొత్తవికాదు కదా? ఇప్పటికే ఉన్నవే కదా?
పోలవరం నీళ్ల పేరుతో చంద్రబాబు మరో డ్రామా
02-09-2026 08:40 PM
అనకాపల్లికి పోలవరం నీళ్లు తీసుకొస్తున్నానని చంద్రబాబు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు. ప్రస్తుతం కాలువలోకి వస్తున్న నీళ్లు పోలవరం రిజర్వాయర్ నుంచి వచ్చినవి కావు.
వైయస్ఆర్ వర్దంతి రోజే పోలవరం ఎడమ కాలువలోకి నీళ్ళు
02-09-2026 07:28 PM
అనకాపల్లి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన మరో ఈవెంట్ లా సాగిపోయింది. ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడికి వెళ్లినా కొత్త కొత్త స్కిట్లు చేస్తున్నారు.
పదిహేడేళ్లు గడిచినా.. చెక్కుచెదరని వైయస్ఆర్ జ్ఞాపకం
02-09-2026 05:07 PM
కాకినాడ రూరల్‌లో మాజీ మంత్రి కురసాల కన్నబాబు వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. పోలవరం, జంజావతి, సోమశిల వంటి సాగునీటి ప్రాజెక్టుల్లో వైయస్ఆర్ కృషిని గుర్తుచేసుకున్నారు.
గిరిజన గురుకులాన్ని ఎత్తివేసే జీవో 69ని తక్షణమే రద్దు చేయాలి:
02-09-2026 04:10 PM
విశాఖపట్నం మారికవలసలో ఉన్నటువంటి గిరిజన సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలను యథావిధిగా అక్కడే కొనసాగించాలి. దీనికి సంబంధించిన జీవో నంబర్ 69, దానికి అనుబంధంగా ఇచ్చిన మెమోను తక్షణమే రద్దు
కోడుమూరు నియోజకవర్గంలో ఘనంగా వైయస్ఆర్ 17వ వర్ధంతి
02-09-2026 03:46 PM
కోడుమూరు మండల కేంద్రంలో నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ ఆదిమూలపు సతీష్, జెడ్పీటీసీ రఘునాథరెడ్డి, రైతు విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి తదితరులు వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి
చిరస్మరణీయుడు మహానేత వైయస్ఆర్
02-09-2026 03:25 PM
పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, బలహీన వర్గాల సంక్షేమానికి వైయస్ఆర్ అనేక పథకాలు అమలు చేసి ప్రజలకు అండగా నిలిచారని గుర్తుచేశారు.
టీటీడీలో ఆధిపత్య పోరుకు లోకనాథం యాదవ్ టార్గెట్
02-09-2026 03:09 PM
లోకనాథం యాదవ్‌ను టార్గెట్ చేయడం వెనుక టీటీడీలో నెలకొన్న ఆధిపత్య పోరే కారణమా అని భూమన ప్రశ్నించారు.
ఘనంగా దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైయస్ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్థంతి.
02-09-2026 03:00 PM
పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలతారెడ్డి, మురుగుడు హనుమంతరావు, రుహల్లా, విజయవాడ మేయర్ రాయన...
వైయస్ఆర్ స్మృతివనంలో మహానేతకు ఘన నివాళులు
02-09-2026 02:41 PM
పొసిమ్ రెడ్డి సునీల్‌రెడ్డి మాట్లాడుతూ వైయస్ఆర్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, వాటిని వేగంగా పూర్తి చేయడంతో ఆయన జలప్రదాతగా ప్రజల మన్ననలు
చెన్నైలో ఘనంగా వైయస్ఆర్ 17వ వర్ధంతి కార్యక్రమాలు
02-09-2026 02:26 PM
చెన్నైలోని వైయస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం వద్ద కూడా సేవా కార్యక్రమం నిర్వహించారు. సాధారణ ప్రజలు, వృద్ధులు, పార్టీ కార్యకర్తలకు బిర్యానీతో కూడిన భోజనం పంపిణీ చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు, పార్టీ...
వైయస్ఆర్ ఆశయాల సాధనే ధ్యేయంగా ముందుకు సాగుతాం
02-09-2026 02:03 PM
వైయస్ఆర్ హయాంలో లక్షలాది ఎకరాల భూమిని పేదలు, ఆదివాసీలకు పంపిణీ చేశారని ధర్మాన ప్రసాదరావు గుర్తుచేశారు
వైయస్ఆర్ పాలన చరిత్రను తిరగరాసింది..
02-09-2026 01:56 PM
వైయస్ఆర్ ఐదేళ్ల పాలన సమాజంలోని ప్రతి వర్గాన్ని, ప్రతి ఇంటినీ స్పృశించి శాశ్వత ముద్ర వేసిందన్నారు
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »