స్టోరీస్

08-10-2026

08-10-2026 04:47 PM
సంగాల గ్రామంలో దాడికి గురైన వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త గిరిని కాపాడేందుకు వెళ్లిన ఎమ్మెల్యే విరూపాక్షిపై కుట్రపూరితంగా కేసులు పెట్టారని జగన్‌ ఆరోపించారు. దాడిలో ఎమ్మెల్యే సోదరుడి చేయి విరిగినా వారినే...
08-10-2026 04:34 PM
డాక్టర్‌ జగదీష్‌, సీఎం చంద్రబాబు బంధువు నారా ఆదిశేషయ్య కనుసన్నల్లోనే పోస్టుల ఎంపిక జరిగిందని భూమన ఆరోపించారు. స్విమ్స్‌లో ఇంత పెద్దఎత్తున పోస్టుల భర్తీలో అవినీతి గతంలో ఎప్పుడూ జరగలేదని పేర్కొన్నారు.
08-10-2026 03:41 PM
గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న 712 మంది నిందితుల్లో ఇప్పటివరకు ఎంతమందిని పట్టుకున్నారు? పెండింగ్ వారెంట్ల సంగతేంటి?. పట్టుబడుతున్న వాహనాలు, భారీ సరుకుల వెనుక ఉన్న అసలు ఫైనాన్షియర్లు, సిండికేట్...
08-10-2026 03:31 PM
టీడీపీ నేతలు చంద్రబాబు మోసాన్ని ఎందుకు నిలదీయడం లేదని బొత్స ప్రశ్నించారు. పుట్టిన ప్రాంతానికి, కులానికి న్యాయం చేయాలని టీడీపీ బీసీ నేతలు ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.
08-10-2026 02:42 PM
జగన్‌ హయాంలో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలో 27 వేల మందికి, అమరావతి ఆర్‌5 జోన్‌లో వేలాది మందికి ఇళ్ల స్థలాలు అందించామని మల్లాది విష్ణు తెలిపారు.
08-10-2026 01:10 PM
53 మందిలో వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర మహిళా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్వీ విజయ మనోహరి, మాజీ ఎంపీ బుట్టా రేణుక, సిటీ అధ్యక్షుడు అహ్మద్‌ అలీఖాన్‌ తదితర ముఖ్య నేతలు ఉన్నారు
08-10-2026 12:47 PM
2024 ఎన్నికల అనంతరం గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకుల ఇళ్లపై దాడులు, వ్యక్తులపై భౌతిక దాడులు, ఓట్ల తొలగింపునకు ప్రయత్నాలు జరిగాయని ఆయన ఆరోపించారు. అయినప్పటికీ పార్టీ నాయకులు, కార్యకర్తలు మనోధైర్యంతో...
08-10-2026 12:42 PM
ఈ సందర్భంగా రవిచంద్ర ఆరోగ్య పరిస్థితి, కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ తరఫున ఆయనకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.  
08-10-2026 12:38 PM
జిల్లా అధ్యక్షుడిగా ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
08-10-2026 12:33 PM
బీసీల పార్టీగా టీడీపీ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ.. బీసీలకు ఆ పార్టీ చేసిందేమీ లేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. బీసీలకు వైయ‌స్ఆర్‌సీపీ చేసిన మేలు, టీడీపీ చేసిన మోసాన్ని ప్రజలకు...
08-10-2026 12:27 PM
అభ్యర్థులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌ఓసీల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ వాటిని అందించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారని నాయకులు కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు
08-10-2026 12:24 PM
మంత్రి నారాయణ సొంత నియోజకవర్గమైన నెల్లూరు కార్పొరేషన్‌కు ఒక్క ఐఏఎస్‌ అధికారిని కూడా నియమించలేకపోయారా అని చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. కార్పొరేషన్‌ బడ్జెట్‌ను అడ్డగోలుగా వినియోగిస్తున్నారని,
08-10-2026 12:20 PM
గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇచ్చిన పట్టాలపై టీడీపీ నేతలు అప్పట్లో అనేక ఆరోపణలు చేశారని, అవి దొంగ పట్టాలైతే వాటిని జారీ చేసిన అధికారులపై, సంబంధిత ప్రభుత్వ శాఖలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని భరత్‌...
08-10-2026 12:18 PM
వైయ‌స్‌ఆర్‌ జిల్లా: ప్రొద్దుటూరు టౌన్‌ మోదంపల్లె హరిజనవాడకు చెందిన రాజేశ్‌తో పాటు 80 కుటుంబాలు తెలుగుదేశం పార్టీని వీడి వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి.
08-10-2026 12:16 PM
రాష్ట్రంలోని ప్రతి న్యాయవాదికి సమానమైన రక్షణ, గౌరవం, సంక్షేమం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వడ్డి రఘురాం అన్నారు. న్యాయవాదులు తమ భద్రత, సంక్షేమం కోసం రోడ్డెక్కి ఆందోళన చేయాల్సిన పరిస్థితి...
08-10-2026 12:05 PM
నానాపటేకర్ కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను’ అని వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు. 
08-10-2026 12:02 PM
పార్టీ సీఈసీ సభ్యునిగా రంగాలి జగన్నాథం (విశాఖపట్నం నార్త్), ఎస్‌ఈసీ సభ్యులుగా పరిస వెంకటనారాయణ (విశాఖపట్నం ఈస్ట్), గుండుబోగుల నాగేశ్వరరావు(తాడేపల్లిగూడెం),
08-10-2026 11:24 AM
రాష్ట్రంలో భూముల డేటా అంతా చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీసీఎల్‌ఏ) ఆధ్వర్యంలోని వెబ్‌ల్యాండ్‌ పోర్టళ్లలో ఉంటుంది. రీసర్వే పూర్తయిన గ్రామాలకు వెబ్‌ల్యాండ్‌–2, రీసర్వే కాని గ్రామాలకు...

07-10-2026

07-10-2026 07:04 PM
కుల/కమ్యూనిటీ, నో-డ్యూస్/ఎన్‌ఓసీ సర్టిఫికెట్ల జారీకి రాష్ట్రవ్యాప్తంగా సర్వర్‌ సమస్యలను కారణంగా చూపుతూ ఎదురవుతున్న అడ్డంకులపై చర్చించాలని వైఎస్సార్‌సీపీ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను కోరింది
07-10-2026 07:02 PM
రాయలసీమకు వెన్నుపోటు పార్టీ చేస్తున్న నష్టం రోజురోజుకీ పెరుగుతోంది. అనంతపురంలో ఉండాల్సిన ఎయిమ్స్‌ను మంగళగిరికి తీసుకెళ్లారు, కర్నూలుకు దక్కాల్సిన లోకాయుక్త, నేషనల్ లా కాలేజ్
07-10-2026 05:18 PM
తాడేపల్లి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును గత ఏడేళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్థ రాజకీయాల కోసం ఒక వెబ్ సిరీస్‌ను మించి నడిపిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధిక
07-10-2026 05:03 PM
 వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న 14,600 మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు న్యాయం కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితిని కూటమి ప్రభుత్వం కల్పించింది. రెండు నెలలుగా ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసనలు చేస్తున్నా
07-10-2026 04:50 PM
   అక్రమ మద్యం కేసుతో పాటు ఇతర కేసుల్లో కూడా చంద్రబాబు ప్రభుత్వ ‘సిట్‌’ రూపొందించిన కథనాన్నే ఈడీ ముందుకు తీసుకెళ్తోందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి
07-10-2026 03:44 PM
, అన్ని స్థానాల్లో విజయం లక్ష్యంగా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఏకాభిప్రాయంతో బలమైన అభ్యర్థులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. వైయ‌స్ఆర్‌సీపీ గుర్తింపు కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ వైయ‌స్...
07-10-2026 03:34 PM
ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులకు సమాన అవకాశాలు కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, సర్వర్‌ సమస్యను సాకుగా చూపకుండా పెండింగ్‌లో ఉన్న కుల ధ్రువీకరణ పత్రాలను వెంటనే మంజూరు చేయాలని ఎస్వీ మోహన్‌రెడ్డి...
07-10-2026 03:24 PM
మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి ఉన్న రాజకీయ కక్ష కారణంగానే ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్న గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు.
07-10-2026 03:18 PM
72 డివిజన్లు కలిగిన నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల సందర్భంగా రిజర్వేషన్లపై ఇంకా పూర్తి స్పష్టత రాకపోయినా, ఓసీ జనరల్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...
07-10-2026 03:03 PM
హిందూ భక్తుల మనోభావాలను దెబ్బ తీసినందుకు, తప్పుడు ఆరోపణలు చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తక్షణమే పదవులకు రాజీనామా చేసి, శ్రీవేంకటేశ్వరస్వామి వారికి.. అలాగే జగన్‌గారికి బహిరంగ...
07-10-2026 02:56 PM
ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ యువజన విభాగాల అధ్యక్షులు, నాయకులు పాల్గొని రాజశేఖర్‌కు నివాళులు అర్పించారు. పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు...
07-10-2026 02:24 PM
క్షేత్రస్థాయిలో పార్టీ కోసం చురుకుగా పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు ప్రోత్సాహం అందిస్తూ వివిధ హోదాల్లో ఉన్న నాయకులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు.

Pages

Back to Top