Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
కూటమి పాలనలో దేవాలయాల్లో వరుస దోపిడీలు..
పులివెందుల ప్రజాదర్బార్‌లో వినతులు స్వీకరణ
హోంగార్డులపై కూటమి సర్కార్ సవతి తల్లి ప్రేమ
వైయస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే అందరికీ న్యాయం
ప్రజాసేవకు ప్రతిరూపం.. సంక్షేమ పాలనకు చిరునామా
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు కల్పించాలి
టీడీపీ ఎమ్మెల్యే భూమి అఖిలప్రియ అరాచకాలు కనిపించవా?
మత్స్యకారులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం
సంక్షోభంలో వ్యవసాయం.. రైతులను ఆదుకునేది ఎప్పుడు?
స్టోరీస్
07-07-2026
కూటమి పాలనలో దేవాలయాల్లో వరుస దోపిడీలు..
07-07-2026 09:20 PM
తిరుమలలో వేద పారాయణ పోస్టుల భర్తీని వెంటనే పూర్తి చేయాలి. బ్రాహ్మణ కార్పొరేషన్, గరుడా స్కీమ్‌లను నిర్లక్ష్యం చేయకుండా అమలు చేయాలి
పులివెందుల ప్రజాదర్బార్‌లో వినతులు స్వీకరణ
07-07-2026 09:16 PM
దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శ్రీ వైయస్ జగన్ రెండు రోజుల పాటు పులివెందులలో పర్యటిస్తున్నారు.
హోంగార్డులపై కూటమి సర్కార్ సవతి తల్లి ప్రేమ
07-07-2026 04:33 PM
పొరుగున ఉన్న తెలంగాణలో హోంగార్డులకు 30 వేల రూపాయలు ఇస్తున్నారు. ట్రాఫిక్ డ్యూటీ ఇస్తే అదనంగా మరో 3 వేలు ఇస్తున్నారు. మన రాష్ట్రంలోనూ హోంగార్డులకు అదే మొత్తం ఇవ్వాలి కదా
వైయస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే అందరికీ న్యాయం
07-07-2026 04:10 PM
వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డిని ఇవాళ ఉపాధ్యాయ సంఘం నేతలు కలిశారు. తమ సమస్యలపై వైయస్ జగన్‌కు ఉపాధ్యాయులు వినతి పత్రం ఇచ్చారు.
ప్రజాసేవకు ప్రతిరూపం.. సంక్షేమ పాలనకు చిరునామా
07-07-2026 03:53 PM
తాడేపల్లి: తెలుగు ప్రజల రాజకీయ చరిత్రలో కొన్ని పేర్లు కాలాన్ని దాటి చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన నాయకుల్లో మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఒకరు.
పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
07-07-2026 03:22 PM
రైతు పండించిన పంటకు కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. పెట్టుబడులు కూడా రాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రైతులకు ఏర్పడింది
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు కల్పించాలి
07-07-2026 03:15 PM
వారి వినతిపై స్పందించిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ అంశాన్ని వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు
టీడీపీ ఎమ్మెల్యే భూమి అఖిలప్రియ అరాచకాలు కనిపించవా?
07-07-2026 03:11 PM
అహోబిలం ఆలయానికి సంబంధించిన తల వెంట్రుకల వేలం దక్కించుకున్న కాంట్రాక్టర్లను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారని గంగుల బిజేంద్రరెడ్డి ఆరోపించారు.
మత్స్యకారులకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం
07-07-2026 02:53 PM
విజయనగరం జిల్లా ముక్కాం గ్రామానికి చెందిన ఏడుగురు మత్స్యకారులు విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేట ముగించుకుని తిరిగి వస్తుండగా భారీ అలల కారణంగా బోటు తిరగబడింది. ప్రమాదంలో ఒకరు మాత్రమే చైనా మర్చెంట్...
సంక్షోభంలో వ్యవసాయం.. రైతులను ఆదుకునేది ఎప్పుడు?
07-07-2026 02:46 PM
వైయస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో రైతులకు ఎప్పటికప్పుడు ఇన్పుట్ సబ్సిడీ, ఉచిత పంటల బీమా అందించగా, ప్రస్తుతం రెండేళ్లుగా రైతులకు ఒక్క రూపాయి కూడా అందలేదని అనంత వెంకటరామిరెడ్డి అన్నారు.
ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయవద్దు..
07-07-2026 02:41 PM
శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి రూ.700 కోట్లతో 1,459 కొత్త బస్సులు కొనుగోలు చేశారని గుర్తు చేశారు.
చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి దేవాలయాలపై దాడులు
07-07-2026 01:33 PM
అనపర్తి కొత్తూరులో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించకుండా తూతూ మంత్రంగా ముగించారని, నిత్య ధూపదీప నైవేద్యాలు జరిగేలా చూడాల్సిన బాధ్యతను విస్మరించారని పేర్కొన్నారు.
రైతుల ఆత్మహత్యలకు బాధ్యత ఎవరిది?..
07-07-2026 12:53 PM
రైతులకు చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమా బకాయిలను ఇప్పటికీ విడుదల చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రైతులు పెట్టుబడులు కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా..
జన హృదయ విజేత.. సంక్షేమానికి చిరునామా.. అపర భగీరథుడు డాక్టర్ వైయస్ఆర్
07-07-2026 12:14 PM
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. అత్యవసర సేవల కోసం 108 అంబులెన్స్, గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలను చేరువ చేసిన 104 సేవలు...
సిడ్నీలో డాక్టర్ వైయస్ఆర్ జయంతి వేడుకలకు ముమ్మర ఏర్పాట్లు
07-07-2026 12:00 PM
సిడ్నీ కన్వీనర్ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఒంటిమిట్ట వేణుగోపాల్ రెడ్డి, దీపు సిరిపురం, కృష్ణ చైతన్య, రామనాథ్ రెడ్డి (సాఫ్ట్వేర్ ఇంజినీర్లు), చంద్రమౌళి, మల్లికార్జున, పెద్ది...
జర్మనీలో ఘనంగా డాక్టర్ వైయస్ఆర్ 77వ జయంతి వేడుకలు
07-07-2026 11:55 AM
డాక్టర్ వైయస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం పలువురు నాయకులు ఆయన ప్రజాసంక్షేమ పాలన, రైతులు, పేదలు, విద్యార్థులు, మహిళల అభ్యున్నతికి చేసిన సేవలను స్మరించుకున్నారు.
దక్షిణాఫ్రికాలో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు
07-07-2026 11:44 AM
ప్రజా సంక్షేమానికి అంకితమైన నాయకుడిగా ఆయన సేవలను స్మరించుకున్నారు. మహానేత వైయస్ఆర్ ఆశయాలు, సేవా స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజల్లో మరింత విస్తృతంగా చాటిచెప్పేందుకు ఇలాంటి...
06-07-2026
సాయికృష్ణ కేసులో పెద్దల పేర్లు బయటపెట్టాలి
06-07-2026 10:31 PM
గాదె సాయికృష్ణ తల్లి గాదె విజయలక్ష్మిని ఇవాళ కలిశాం. వైయస్ఆర్సీపీలో కాపు సోదరులంతా కలిసి ఈ మధ్య వెంకటాయపాలెంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం
బీచ్ షాక్స్ జీవోలను తక్షణమే రద్దు చేయాలి
06-07-2026 09:57 PM
విశాఖపట్నం: ప్రశాంతతకు, కుటుంబ పర్యాటకానికి మారుపేరైన విశాఖపట్నం సాగరతీరాన్ని తాగుబోతుల అడ్డాగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైయస్ఆర్సీపీ మహిళా విభావం తీవ్రస్థాయి
విజయవాడలో దారుణం.. విద్యార్థులపై పీటీ మాస్టర్ దాష్టీకం
06-07-2026 06:39 PM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల భద్రత ప్రశ్నార్థకంగా మారిందని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన 'నాడు-నేడు' కార్యక్రమం ద్వారా ప్రభుత్వ
బీచ్ షాక్స్ జీవో రద్దు చేయాల్సిందే
06-07-2026 04:47 PM
ఈ ర్యాలీలో వైజాగ్‌తో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన వేలాది మంది మహిళలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా మహిళలందరూ చేతుల్లో నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్లు ధరించి ప్రదర్శనలో
రెండేళ్ల పాలనలో బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు
06-07-2026 04:27 PM
రెండేళ్ల కూటమి పాలనలో బలహీనవర్గాలపై జరుగుతున్న దాడులు చూస్తున్నాం. బీసీల్ని ఎలా అణగదొక్కుతున్నారో చూస్తున్నాం. రెండేళ్లుగా బలహీనవర్గాలు పడుతున్న ఇబ్బందులపై పార్టీ బీసీ నేతలు చర్చించాం
ప్రశ్నించే గొంతు నొక్కే కుట్రను వైయస్ఆర్సీపీ సహించదు
06-07-2026 04:10 PM
ప్రశ్న రావణ్‌కు పలుమార్లు బెయిల్ వచ్చినా మళ్లీ మళ్లీ అరెస్టు చేయడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం. రిమాండ్ ఇవ్వని కోర్టులను దాటేందుకు ఉగ్రవాద నిరోధక చట్టమైన యూఏపీఏ (అన్ లాఫుల్ యాక్టివిటీస్...
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే మత్స్యకారుల గల్లంతు
06-07-2026 04:00 PM
వేటకు వెళ్లిన మత్స్యకారులు గంగవరం వరకు వచ్చామని, మరో రెండు మూడు గంటల్లో ఇంటికి వచ్చేస్తామని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
ఓటర్లకు అండగా వైయస్ఆర్సీపీ
06-07-2026 03:49 PM
2002 ఓటరు జాబితాను పరిశీలించేందుకు, ఎన్యుమరేషన్ ఫారాలను ఎలా నింపాలి, అవసరమైన పత్రాలు ఏమిటి వంటి అంశాలపై ఓటర్లకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నారు.
రేపు, ఎల్లుండి వైయస్ఆర్ జిల్లాలో వైయస్ జగన్ పర్యటన
06-07-2026 03:45 PM
ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి 7.30 గంటలకు ఇడుపులపాయ చేరుకుంటారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా వైయస్ఆర్ ఘాట్ వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించేందుకు వైయస్ఆర్సీపీ కట్టుబడి ఉంది
06-07-2026 03:35 PM
దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలనే డిమాండ్‌కు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇచ్చిందన్నారు
రైతు పక్షాన వైయస్ఆర్సీపీ పోరుబాట
06-07-2026 02:43 PM
అనంతపురం: రైతులకు వైయస్ఆర్ బీమా, ఉచిత పంటల బీమా పథకాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పుట్లూరు మండల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించా
మెగా డీఎస్సీ కాదు.. నిరుద్యోగులను మోసం చేసిన `దగా డీఎస్సీ`
06-07-2026 02:29 PM
డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరిపి బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాలని, పారదర్శకతతో నియామక ప్రక్రియను నిర్వహించాలని రవిచంద్ర డిమాండ్ చేశారు.
అన్యాయానికి గురైన ప్రతి కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండగా ఉంటుంది..
06-07-2026 02:17 PM
రాష్ట్రంలో రోజురోజుకూ శాంతిభద్రతలు దిగజారిపోతున్నాయని, రాజకీయ ఒత్తిళ్లతో పోలీసులు తమ రాజ్యాంగబద్ధ బాధ్యతలను విస్మరిస్తున్నారని అన్నారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »