Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
కడప కార్పొరేషన్ నేతలతో శ్రీ వైయస్ జగన్ భేటీ
రాజమండ్రి రోడ్ల దుస్థితిపై మార్గాని భరత్ నిరసన
తుఫానును సైతం లెక్కచేయకుండా అమలాపురంలో వైయస్ఆర్సీపీ ప్రచారం
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి
బరితెగింపునకు అంతం లేదా?
కూటమికి ఓటెందుకు వేయాలి?
స్థానిక ఎన్నికల్లో కౌరవుల కుట్రలు కనిపిస్తున్నాయి
కడప కార్పొరేషన్ ఎన్నికల్లో బండి దీప్తి రెడ్డి గెలుపునకు కృషి చేయండి
తిరగబడండి.. మీ అన్న మీకు తోడుగా ఉంటాడు
వైయస్ఆర్సీపీ యువ నాయకుడు లోకేష్‌రెడ్డి అరెస్ట్
స్టోరీస్
27-10-2026
కడప కార్పొరేషన్ నేతలతో శ్రీ వైయస్ జగన్ భేటీ
27-10-2026 07:13 PM
నామినేషన్ల దాఖలు సందర్భంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు చేసిన దాడులు, బెదిరింపులపై శ్రీ వైయస్ జగన్ ఆరా తీశారు. ఆయా ఘటనలకు సంబంధించిన వివరాలను పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో...
రాజమండ్రి రోడ్ల దుస్థితిపై మార్గాని భరత్ నిరసన
27-10-2026 07:09 PM
పైప్‌లైన్ పనుల పేరుతో రోడ్లను తవ్వి వదిలేయడం వల్ల ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని మార్గాని భరత్ అన్నారు. పెద్దపెద్ద గోతుల్లో పడి ప్రమాదాలు జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని
తుఫానును సైతం లెక్కచేయకుండా అమలాపురంలో వైయస్ఆర్సీపీ ప్రచారం
27-10-2026 07:06 PM
అమలాపురం పట్టణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 17వ వార్డులో పర్యటించిన వారు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. వైయస్ఆర్సీపీ 17వ వార్డు అభ్యర్థి నాగారపు వెంకటేశ్వరరావును, చైర్పర్సన్...
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి
27-10-2026 06:48 PM
కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో మైల రత్నకుమారి ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి, వైయస్ఆర్సీపీ అభ్యర్థుల విజయానికి సహకరించాలని కోరారు.
బరితెగింపునకు అంతం లేదా?
27-10-2026 06:34 PM
రాష్ట్రంలో కొందరు పోలీసు అధికారులు శాంతిభద్రతలను కాపాడాల్సింది పోయి వైయస్ఆర్సీపీ అభ్యర్థులను ఒకవైపు భయపెడుతూ, మరోవైపు ప్రలోభాలకు గురిచేస్తున్నారు.
కూటమికి ఓటెందుకు వేయాలి?
27-10-2026 05:29 PM
కూలీనాలీ చేసుకునే ప్రజలు బతకలేకపోతుంటే, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ మాత్రం వారం వారం హైదరాబాద్‌కు స్పెషల్ ఫ్లైట్లలో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
స్థానిక ఎన్నికల్లో కౌరవుల కుట్రలు కనిపిస్తున్నాయి
27-10-2026 05:22 PM
నేను అడుగుతున్నాను. ఇదే చంద్రబాబునాయుడుగారిని, ఇదే ఈ దౌర్భాగ్యపు పేపర్లు, టీవీ ఛానళ్లు నడుపుతున్న వారిని కూడా అడుగుతున్నా. మీ వల్ల అందరికన్నా నష్టపోయింది ఎవరో తెలుసా?
కడప కార్పొరేషన్ ఎన్నికల్లో బండి దీప్తి రెడ్డి గెలుపునకు కృషి చేయండి
27-10-2026 04:27 PM
ఈ సమావేశంలో కడప ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, మేయర్ అభ్యర్థి బండి దీప్తి రెడ్డి,...
తిరగబడండి.. మీ అన్న మీకు తోడుగా ఉంటాడు
27-10-2026 04:11 PM
పులివెందల: ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ధైర్యంగా ముందుకు రావాలని వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్
వైయస్ఆర్సీపీ యువ నాయకుడు లోకేష్‌రెడ్డి అరెస్ట్
27-10-2026 04:04 PM
కూటమి ప్రభుత్వ కుట్ర రాజకీయాలకు వైయస్ఆర్సీపీ కార్యకర్తలు భయపడరని, టీడీపీ కుట్రలను తిప్పికొట్టడమే పార్టీ శ్రేణుల ప్రధాన లక్ష్యమని స్పష్టం చేస్తూ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.
బీసీ సర్టిఫికెట్తో సిరి సహస్ర జెడ్పీటీసీ నామినేషన్
27-10-2026 03:59 PM
ఈ వ్యవహారంపై వైయస్ఆర్సీపీ వెనక్కి తగ్గకుండా న్యాయపోరాటానికి సిద్ధమైంది. జిల్లా ఎన్నికల అధికారి నిర్ణయాన్ని సవాలు చేస్తూ రేపు హైకోర్టును ఆశ్రయించనుంది.
నంచర్లలో ఎంపీటీసీ అభ్యర్థి దంపతులకు బెదిరింపులు
27-10-2026 03:55 PM
ఆయన భార్య భద్రతపై తక్షణమే దృష్టి సారించి, వారి ఆచూకీపై స్పష్టత తీసుకురావాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీని వైయస్ఆర్సీపీ నేతలు కోరారు.
దెందులూరులో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులపై ఒత్తిళ్లు!
27-10-2026 03:50 PM
ఈ పరిణామాల నేపథ్యంలో పలువురు ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో అబ్బయ్య చౌదరి సమావేశమయ్యారు. అభ్యర్థులకు అండగా ఉంటూ నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియపై ప్రత్యేక దృష్టి
సంక్షేమం, అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేది వైయస్ఆర్సీపీనే!
27-10-2026 03:46 PM
ప్రజా సంక్షేమం, వార్డుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని
తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
27-10-2026 03:44 PM
అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు తక్షణ సహాయం అందించాలని ఎమ్మెల్యే కోరారు. ప్రజలకు ఏ సమస్య ఎదురైనా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు
నెల్లూరు లో వైయస్ఆర్సీపీ విస్తృత ప్రచారం
27-10-2026 03:40 PM
నెల్లూరు నగర కార్పొరేషన్లో ప్రజలకు అందాల్సిన సేవల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని, కొన్ని సేవలు పూర్తిగా నిలిచిపోవడంతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని
గాయపడిన హఫీజ్‌కు వైయస్ జగన్ పరామర్శ
27-10-2026 03:37 PM
ఈ కష్ట సమయంలో పార్టీ తరఫున అండగా ఉంటామని వైయస్ జగన్ భరోసా కల్పించారు. హఫీజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, ఆయనకు మనోధైర్యం కల్పించారు.
జంగారెడ్డిగూడెంలో వైయస్ఆర్సీపీ ఇంటింటి ప్రచారం
27-10-2026 11:55 AM
ఈ సందర్భంగా పట్టణ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న నాయకులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీటి సౌకర్యాలు, ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు
తిరువూరులో వైయస్ఆర్సీపీ విస్తృత ప్రచారం
27-10-2026 11:51 AM
వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. తిరువూరు పట్టణ సమస్యలపై అవగాహన,
26-10-2026
రేపు, ఎల్లుండి పులివెందులలో వైయస్ జగన్ పర్యటన
26-10-2026 09:38 PM
బుధవారం (28వ తేదీ) ఉదయం పులివెందుల నుంచి బయలుదేరి తాడేపల్లి చేరుకుంటారు.
ప్రజలకు మొహం చూపించలేకే దాడులతో ఏకగ్రీవాలు
26-10-2026 09:31 PM
నామినేషన్లు వేయనివ్వకుండా అడ్డుకోవడం, నామినేషన్లు పడిన చోట కూడా బీ-ఫారాలు చించేయడం, అవి దాటుకుని కొన్ని చోట్ల కిడ్నాప్ లు, బెదిరింపులతో విత్ డ్రా చేయించడం, తప్పుడు కేసులు
వ్యవస్థలు, ఎస్ఈసీ, అధికార పార్టీ.. వీటన్నింటితో వైయస్ఆర్సీపీ పోరాటం!
26-10-2026 09:25 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ అభ్యర్థులను అడ్డుకునేందుకు నామినేషన్ల దశ నుంచే అక్రమాలు జరుగుతున్నాయి. చంద్రగిరిలో మా పార్టీకి చెందిన 142 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి
ఆదోనిలో వైయస్ఆర్సీపీ అభ్యర్థులకు మద్దతుగా విస్తృత ప్రచారం
26-10-2026 03:51 PM
వార్డుల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వం ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేసే అభ్యర్థులను ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
సేవ్ వైజాగ్
26-10-2026 03:44 PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గారి ఆశీస్సులతో విశాఖపట్నం మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. విశాఖ ప్రజల సమస్యలపై నాకు పూర్తి అవగాహన ఉంది.
స్థానిక ఎన్నికల్లో హింస, అంతులేని అరాచకాలు
26-10-2026 03:36 PM
అక్టోబరు 16న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి అన్నమయ్య, వైయస్సార్ కడప, చిత్తూరు, తిరుపతి, అనంతపురం తదితర జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి
వైయస్ఆర్సీపీ అభ్యర్థులను చూసి భయమెందుకు?
26-10-2026 02:22 PM
వైయస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వైయస్ఆర్ రైతు భరోసా, వైయస్ఆర్ ఆసరా, చేయూత, నాడు–నేడు, ఇళ్ల స్థలాల పంపిణీ, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో పేదలు,
బెదిరింపులకు భయపడొద్దు.. ఓటుతో ప్రజాస్వామ్య సత్తా చాటండి!
26-10-2026 02:19 PM
ఈ సందర్భంగా ఎస్. నిసార్ అహ్మద్ మాట్లాడుతూ, ఓటర్లను భయపెట్టి ఎన్నికల్లో ప్రభావం చూపాలనే ప్రయత్నాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ప్రజల ఓటు హక్కును ఎవరూ అడ్డుకోలేరని
సర్వేపల్లిలో టీడీపీకి వరుస షాక్‌లు
26-10-2026 02:13 PM
సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఏకపక్ష వైఖరి, కక్షసాధింపు రాజకీయాలతో విసిగిపోయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీకి దూరమవుతున్నారని పేర్కొన్నారు.
నకరికల్లులో వైయస్ఆర్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి భర్త అరెస్ట్
26-10-2026 01:07 PM
లక్ష్మారెడ్డి ఎక్కడ ఉన్నారో వెంటనే వెల్లడించి, ఆయన పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
నంద్యాలలో వైయస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాం
26-10-2026 01:03 PM
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలు, మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి మండిపడ్డారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »