Skip to main content
Menu
హోమ్
వార్తలు
తాజా వార్తలు
నవరత్నాలు
ప్రత్యేక కథనాలు
డొంక తిరుగుడు
నాయకత్వం
నాయకులు
ప్రధాన కార్యదర్శులు
ఎమ్మెల్యేలు
ఎమ్మెల్సీలు
లోక్ సభ ఎంపీలు
రాజ్యసభ ఎంపీలు
రీజినల్ కో ఆర్డినేటర్లు
జిల్లా అధ్యక్షులు
పొలిటికల్ ఆడ్వైజరీ కమిటీ
సీఈసీ సభ్యులు
ఎస్ఈసీ సభ్యులు
పత్రికా ప్రకటనలు
ఫోటోలు
రచ్చబండ - కోటి సంతకాలు
వీడియోలు
నవరత్నాలు
డౌన్ లోడ్స్
ప్రచార గీతాలు
ఫోటోలు
ఆడియో
పుస్తకాలు
ఫ్లాగ్స్
బ్యానర్లు
లైవ్ టి.వి
వైయస్ఆర్-పథకాలు
సంప్రదించండి
మీడియా సెల్
మేనిఫెస్టో - 2024
Donate
English
View
Download
టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజాతీర్పుతో గెలిచాం
కోడుమూరు ఎంపీపీ పీఠం వైయస్ఆర్సీపీ కైవసం
రూ.7 కోట్ల స్కామ్ వెనుక అసలు సూత్రధారి పవన్ కళ్యాణేనా?
గోస్పాడు ఎంపీపీగా పీపీ జగదీశ్వరమ్మ ప్రమాణ స్వీకారం
బుక్కపట్నం ఎంపీపీ, వైస్ ఎంపీపీ వైయస్ఆర్సీపీ కైవసం
ఎన్నికలు ఎందుకు.. టీడీపీ కార్యాలయంలోనే పదవులు ప్రకటించుకోవచ్చుగా?
టీడీపీని వీడి వైయస్ఆర్సీపీలోకి 20 కుటుంబాలు
సారవకోటలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ
గుమ్మలక్ష్మీపురం ఎంపీపీ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత
నామినేషన్ పత్రాలు చించేసిన టీడీపీ నేతలు
స్టోరీస్
19-11-2026
టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా ప్రజాతీర్పుతో గెలిచాం
19-11-2026 04:24 PM
మా అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించేశారు. పోలింగ్ సజావుగా జరగకుండా అడ్డుకున్నారు. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ప్రజాతీర్పులో మేము గెలిచాం.
కోడుమూరు ఎంపీపీ పీఠం వైయస్ఆర్సీపీ కైవసం
19-11-2026 04:04 PM
ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా జరగకపోయినా ప్రజలు ఎంతో ఉత్సాహంగా వైయస్ఆర్సీపీకి అండగా నిలిచారు. రఘన్న చెప్పినట్టుగా అవినీతికి తావులేకుండా, కోట్ల కుటుంబానికి మచ్చ రాకుండా, వైయస్ఆర్సీపీ...
రూ.7 కోట్ల స్కామ్ వెనుక అసలు సూత్రధారి పవన్ కళ్యాణేనా?
19-11-2026 04:03 PM
‘రుక్మిణి కోట రహస్యం’ ఒక సినిమా అనుకున్నాం. కానీ రోజుకో కొత్త ఎపిసోడ్‌తో, అవినీతిలోని అన్ని కోణాలతో నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌లా మారిపోయింది. పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంతరంగికురాలు
గోస్పాడు ఎంపీపీగా పీపీ జగదీశ్వరమ్మ ప్రమాణ స్వీకారం
19-11-2026 03:32 PM
కార్యక్రమంలో రాష్ట్ర వైసీపీ సీఈసీ సభ్యుడు పీపీ నాగిరెడ్డి, శ్రీశైలం నియోజకవర్గ పరిశీలకులు పీపీ మధుసూదన్ రెడ్డి, పీపీ జనార్దన్ రెడ్డి,
బుక్కపట్నం ఎంపీపీ, వైస్ ఎంపీపీ వైయస్ఆర్సీపీ కైవసం
19-11-2026 03:26 PM
వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో, పుట్టపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి నాయకత్వంలో ఈ ఎన్నిక జరిగిందని పార్టీ వర్గాలు తెలిపాయి
ఎన్నికలు ఎందుకు.. టీడీపీ కార్యాలయంలోనే పదవులు ప్రకటించుకోవచ్చుగా?
19-11-2026 03:16 PM
హసనాపురంలో నామినేషన్ వేయడానికి వెళ్లిన వారిపై రాళ్ల దాడి చేసి, అనంతరం రిటైర్డ్ లెక్చరర్‌పై 307 కేసు నమోదు చేసి జైలుకు పంపారని శ్రీకాంత్‌రెడ్డి ఆరోపించారు
టీడీపీని వీడి వైయస్ఆర్సీపీలోకి 20 కుటుంబాలు
19-11-2026 02:24 PM
డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ టీడీపీ నుంచి వైయస్ఆర్సీపీలోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. రెడ్డిపల్లి గ్రామానికి వైయస్ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉందని
సారవకోటలో టీడీపీకి మరో ఎదురుదెబ్బ
19-11-2026 02:20 PM
యువ నాయకుడు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్ఆర్సీపీపై ప్రజల్లో ఉన్న ఆదరణ, నమ్మకంతోనే
గుమ్మలక్ష్మీపురం ఎంపీపీ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత
19-11-2026 02:18 PM
ఎంపీటీసీ ఆచూకీ వెల్లడించాలంటూ వైయస్ఆర్సీపీ నాయకులు ఎంపీడీవో కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని
నామినేషన్ పత్రాలు చించేసిన టీడీపీ నేతలు
19-11-2026 02:15 PM
నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించడం పట్ల వైయస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చిన్నారి వర్షిత్ వైద్యానికి ఆర్థిక సాయం చేయండి
19-11-2026 12:57 PM
చిన్నారి వర్షిత్ వైద్యానికి వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి కూడా పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం అందించనున్నట్లు రాచమల్లు తెలిపారు. వైయస్ జగన్ జన్మదినం సందర్భంగా డిసెంబర్ 21న వర్షిత్...
రామోజీరావు జయంతిని రాష్ట్ర పండుగ చేయడం దుర్దినం
19-11-2026 12:35 PM
రామోజీరావు ఐదు దశాబ్దాలుగా తన పత్రికను స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నారని భూమన పేర్కొన్నారు. అహంకారపూరిత చర్యలను ప్రశ్నించిన జర్నలిస్టులపై దాడులు చేయించారని
బాపట్ల ఎంపీపీ ఎన్నికల్లో నక్కా వీరారెడ్డికి హైకోర్టులో ఊరట
19-11-2026 12:31 PM
ఓటు వేయడం, ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాథమిక హక్కులు కాకపోయినా చట్టబద్ధమైన హక్కులని, ప్రజాస్వామ్య పాలనలో వాటికి ఎంతో ప్రాధాన్యం ఉందని హైకోర్టు పేర్కొంది
బొబ్బిలిలో బరితెగించిన కూటమి నాయకులు
19-11-2026 12:19 PM
సన్యాసిరావుకు ఫోన్ చేసి గ్రామంలోకి అడుగుపెడితే చంపేస్తామంటూ టీడీపీ నేత, మాజీ సర్పంచ్ చింతాడ జయప్రదీప్కుమార్ బెదిరించినట్లు పేర్కొన్నాయి.
టీడీపీని వదిలి.. వైఎస్సార్ సీపీలో చేరి
19-11-2026 12:15 PM
సింహ రామకృష్ణ మాట్లాడుతా 30 ఏళ్లకు నిబద్ధతతో పార్టీ కోసం పనిచేశామని, గోరంట్లకు ఎంతో సేవ చేశామన్నారు. ఎన్నికల్లో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నిలబడి పనిచేసి గెలిపిస్తే, అధికారం వచ్చిన తర్వాత కార్యకర్తల...
ఎంపీపీ ఎన్నికల వేళ వైయస్ఆర్సీపీ నేతల హౌస్ అరెస్టులు
19-11-2026 12:13 PM
శింగణమల ఎంపీపీ ఎన్నికలను పర్యవేక్షించేందుకు అనంతపురం నుంచి బయలుదేరిన వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డిని పోలీసులు హౌస్అరెస్ట్ చేశారు.
ఉయ్యాలవాడలో వైయస్ఆర్సీపీ ఎంపీటీసీ కిడ్నాప్
19-11-2026 12:07 PM
ఎంపీటీసీ వెంకటరాముడు కనిపించకుండా పోవడంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై డీఎస్పీకి ఫిర్యాదు చేసి వెంకటరాముడిని వెంటనే గుర్తించి తమకు అప్పగించాలని కోరారు.
హైకోర్టు ఆదేశాలిచ్చినా వేంపల్లిలో అదే అరాచకం
19-11-2026 12:01 PM
చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లిలోనూ నిన్నటి ఘటనల నేపథ్యంలో మళ్లీ టీడీపీ వర్గాలు మోహరించాయని, పోలీసులు మాత్రం వారిని నివారించడంలో విఫలమయ్యారని వైయస్ఆర్సీపీ ఆరోపించింది
ఎంపీపీ ఎన్నికల్లోనూ కూటమి అరాచకాలు
19-11-2026 11:59 AM
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ నామినేషన్ నుంచి ఎంపీపీ ఎన్నిక వరకు వైయస్ఆర్సీపీ అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోంది. మెజారిటీ ఉన్న మా ఎంపీటీసీలను...
హోంమంత్రికి ఊహించని షాక్
19-11-2026 11:56 AM
అనంతరం వీసం రామకృష్ణ ఇద్దరు ఎంపీటీసీలకు వైయస్ఆర్సీపీ కండువా వేసి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. మంత్రి అనిత సమక్షంలో పార్టీ మారిన ఇద్దరు ఎంపీటీసీలు ఒక్కరోజు కూడా గడవకముందే తిరిగి వైయస్ఆర్సీపీలో...
18-11-2026
పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే..రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఏం చేస్తోంది?
18-11-2026 09:59 PM
రెండో దశలో పులివెందులలో హింస, రౌడీయిజం, హౌస్ అరెస్టులపై వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేశాం. పులివెందులలో బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి వర్గాలు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నా అక్కడి...
పులివెందుల ఎన్నికలపై హైకోర్టు ఉత్తర్వులు ప్రభుత్వానికి చెంపపెట్టు
18-11-2026 09:54 PM
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఎంత ఘోరంగా జరిగాయో మనం చూశాం. ఎన్నికల నిర్వహణలో ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైనా ఫర్వాలేదు కానీ..
ఫీజు బకాయిలపై బహిరంగ చర్చకు సిద్ధమా?
18-11-2026 07:13 PM
దివంగత వైఎస్సార్ గారు ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని జగన్ గారు తన ఐదేళ్ల పాలనలో మరింత సమర్థవంతంగా కొనసాగించారు. పేద విద్యార్థుల చదువులకు పేదరికం
పీకే గారి కోటలో కేకే కబుర్లు
18-11-2026 07:08 PM
జనసేన కార్యాలయం కేంద్రంగా రూ.7 కోట్లకు పైగా ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారు. డిజిటల్, యూపీఐ లావాదేవీలు జరిగాయి. ప్రైవేట్ కంపెనీ కార్యకలాపాలు జనసేన కార్యాలయంలోనే కొనసాగాయి.
ఫీజు బకాయిల పాపం కూటమి ప్రభుత్వానిదే..
18-11-2026 07:05 PM
మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లా పరిషత్‌ను వైఎస్సార్సీపీ గెలిచినా, డబ్బు ఎరవేసి సభ్యులను కొనుగోలు చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని..ఇలాంటి దుర్మార్గపు చరిత్ర ఉన్న చంద్రబాబు పాలకుడిగా ఉండటం
మత్స్యకార సోదరులు చెప్పిన మాటలు నన్ను కలచివేశాయి
18-11-2026 06:09 PM
ప్రకాశం జిల్లా, కొత్తపట్నం మండలం, కె.పల్లెపాలెంలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారుల వలలు, వేట సామగ్రి కాలిపోయి రూ.5 కోట్ల మేర ఆస్తినష్టం జరిగి 300 మత్స్యకార కుటుంబాల...
మొగల్లూరు నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత
18-11-2026 04:50 PM
మొగల్లూరు నామినేషన్ కేంద్రం పరిధిలో మొగల్లూరు, హుస్సేన్‌పురం, బల్లవరం, గోకులం పంచాయతీలు మాత్రమే ఉన్నాయని వైయస్ఆర్సీపీ నేతలు పేర్కొన్నారు.
ఫీజు బకాయిలపై లోకేష్ పచ్చి అబద్ధాలు
18-11-2026 04:41 PM
గుడివాడలో ఆయన మాట్లాడిన వీడియోను ఆయన మీడియాకు విడుదల చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి మూడు నెలలకోసారి విద్యార్థులకు అందాల్సిన విద్యాదీవెన, ఏడాదికి ఒకసారి వసతిదీవెన నిధులను క్రమం తప్పకుండా...
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపకపోతే ఉద్యమం ఉధృతం
18-11-2026 03:42 PM
డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి పాలకులు, ప్రజల ఆస్తులను, భవిష్యత్ జీవితాలను బరితెగించి అమ్మేందుకు తలుపులు తెరిచారు
ఓబీసీలతో పాటు, సమగ్ర బీసీ కులగణన చేపట్టాలి
18-11-2026 03:10 PM
వైయస్ జగన్‌తో భేటీ అనంతరం అఖిల భారత కుల గణన సమన్వయ కమిటీ ప్రతినిధులు, వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
Pages
1
2
3
4
5
6
7
8
9
…
next ›
last »